[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-cm-revanth-reddy-makes-key-remarks-on-free-bus-travel":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":97},5145,1729,"cm-revanth-reddy-makes-key-remarks-on-free-bus-travel","Revanth Reddy: ఉచిత బస్సు ‎పై సీఎం రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు!..","తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోంది. అందులో ఉచిత బస్సు ప్రయాణం అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో ఒకటిగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fec00b4a1-4cfa-471d-bad8-328bed1ff55a.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fec00b4a1-4cfa-471d-bad8-328bed1ff55a.png","Venu","telangana","routine",[16,19,20,21,22],"CM Revanth Reddy","free bus","Nakrekal","Womens","3 నిమిషాల పఠనం","2026-09-05T15:40:09+00:00","2026-09-05T15:43:25+00:00",55,"\u003Cp>తెలంగాణ రాజకీయాల్లో మహిళా ఓటు మరోసారి కీలక చర్చగా మారుతోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగింపుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు మహిళలకు ఉచిత బస్సు పథకం కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. \u003C\u002Fp>\u003Cp>నకిరేకల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం జరిగిన బహిరంగ సభలో మహిళా సంక్షేమంపై ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం కోట్లాది మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని పేర్కొన్న ఆయన.. ఈ పథకాన్ని చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.\u003C\u002Fp>\u003Cp>ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్లను కొందరు రెచ్చగొడుతున్నారని సీఎం ఆరోపించారు.. అలాగే మహిళలకు పెట్రోల్ బంకుల నిర్వహణ, సోలార్ ప్రాజెక్టుల నిర్వహణలో భాగస్వాములను చేస్తున్నట్టు పేర్కొన్నారు.. అదేవిధంగా మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలన్నది తమ లక్ష్యమని వివరించారు.. \u003C\u002Fp>\u003Cp>మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోంది. అందులో ఉచిత బస్సు ప్రయాణం అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో ఒకటిగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వారి మద్దతును మరింత బలపరుచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. సంక్షేమంతో పాటు ఉపాధి, ఆర్థిక అవకాశాలు, స్వయం ఉపాధి రంగాల్లో మహిళలకు అవకాశాలు పెంచడం ద్వారా రాజకీయ మద్దతును కూడబెట్టుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. \u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Screenshot 2026-09-05 210930.png",[],{"title":33,"description":34},"ఉచిత బస్సు ‎పై సీఎం రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు!..","తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోంది. అందులో ఉచిత బస్సు ప్రయాణం అత్యంత ప్రజాదరణ పొంది",[36,44,50,56,63,69,74,79,85,92],{"slug":37,"title":38,"category":16,"image":39,"author":40,"read_time":41,"published_at":42,"public_read_count":43},"telangana-politics-komatireddy-rajagopal-reddy-closeness-with-revanth-reddy-sparks-cabinet-expansion-talk","TG Politics: రేవంత్ - రాజగోపాల్ రెడ్డి మంతనాలు.. మంత్రి పదవి ఖాయమేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6771609-0b62-407a-9be7-c1c710cd4263.jpg","Mahesh","4 నిమిషాల పఠనం","2026-09-05T15:48:02+00:00",4,{"slug":45,"title":46,"category":16,"image":47,"author":48,"read_time":41,"published_at":49,"public_read_count":43},"cm-revanth-reddy-open-challenge-to-ktr-and-harish-rao-in-nakrekal-public-meeting","Cm Revanth Reddy: ఇక దండయాత్రే.. సిరిసిల్ల, సిద్ధిపేట వస్తున్నా- సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fda9c2543-01ac-47e9-8860-7fe56660ae61.jpg","NK","2026-09-05T16:18:57+00:00",{"slug":51,"title":52,"category":53,"image":54,"author":40,"read_time":41,"published_at":55,"public_read_count":43},"tg-safe-raids-719-476-150-1760-21-12-14","TG SAFE Raids: పనీర్‌లో పామాయిల్.. డెయిరీల్లో బొద్దింకలు! హైదరాబాద్‌ సోదాల్లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa8668f45-cc81-4b36-a556-30d4782e4acc.webp","2026-09-05T16:34:48+00:00",{"slug":57,"title":58,"category":59,"image":60,"author":61,"read_time":41,"published_at":62,"public_read_count":26},"vaishnavi-chaitanya-epic","Vaishnavi Chaitanya: అప్పుడు అవమానించారు..ఇప్పుడు హీరోయిన్ అంటున్నారు!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fddafce-0c2e-423c-92c6-1365265bb2da.jpg","Anshu","2026-09-05T16:38:34+00:00",{"slug":64,"title":65,"category":16,"image":66,"author":40,"read_time":67,"published_at":68,"public_read_count":26},"tg-politics-congress-brs-bjp-public-meetings-telangana-political-heat","TG Politics: ప్రజల్లోకి అన్ని పార్టీలు.. హీటెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff2947a56-473e-4a09-bd57-0c5efbd37b1f.jpg","5 నిమిషాల పఠనం","2026-09-05T16:45:36+00:00",{"slug":70,"title":71,"category":59,"image":72,"author":40,"read_time":41,"published_at":73,"public_read_count":43},"shekar-master-complaint-against-jani-master-wife-sumalatha-and-senior-dancer-lakshmi","Shekar Master: జానీ మాస్టర్ భార్యపై శేఖర్ మాస్టర్ ఫిర్యాదు.. అసలు వివాదం ఏంటంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66719081-c2a3-4410-ad34-24f4223727d7.webp","2026-09-05T15:21:58+00:00",{"slug":75,"title":76,"category":16,"image":77,"author":48,"read_time":23,"published_at":78,"public_read_count":43},"cm-revanth-reddy-open-challenge-to-kcr","90 సీట్లు.. లేదంటే 117 సీట్లు.. దేక్ లేంగే కేసీఆర్- సీఎం రేవంత్ సవాల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a5a14b0-c8f0-4fc2-9be2-c652ea5d732b.jpg","2026-09-05T15:15:57+00:00",{"slug":80,"title":81,"category":82,"image":83,"author":15,"read_time":41,"published_at":84,"public_read_count":26},"vijayawada-gold-scam-at-indrakeeladri-behavior-unchanged-despite-suspension","Vijayawada: ఇంద్రకీలాద్రిపై గోల్డ్ స్కాం.. సస్పెండ్ చేసినా మారని తీరు!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F506fab8f-a0fa-485e-876d-d95e787f209d.webp","2026-09-05T14:44:01+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":40,"read_time":90,"published_at":91,"public_read_count":43},"sir-effect-reunites-brothers-after-35-years-in-haryanasir-effect-35","SIR Effect: 35 ఏళ్ల తర్వాత అన్నదమ్ములను కలిపిన \"సర్\"","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7222e672-515a-4c69-b854-0637d40e4ab9.jpg","6 నిమిషాల పఠనం","2026-09-05T14:31:23+00:00",{"slug":93,"title":94,"category":16,"image":95,"author":48,"read_time":23,"published_at":96,"public_read_count":43},"cm-revanth-reddy-challenge-brs-leaders","Cm Revanth: చేతనైతే అసెంబ్లీ రండి.. లెక్కలు తేల్చుకుందాం- సీఎం రేవంత్ సవాల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6d7bbf94-82a9-47b0-8e29-c0e90ad7d0ff.jpg","2026-09-05T14:30:06+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]