[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-cm-revanth-reddy-kodangal-tour-schedule":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":76},4980,1651,"cm-revanth-reddy-kodangal-tour-schedule","Cm Revanth: కొడంగల్‌కు సీఎం రేవంత్.. నియోజకవర్గంలో 2రోజుల పర్యటన","Cm Revanth: సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. తన ఇలాకాలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచనున్నారు. ఇందులో భాగంగా కొడంగల్ లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9065f03a-b38d-4f05-b030-1447ecd3a33b.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9065f03a-b38d-4f05-b030-1447ecd3a33b.jpg","NK","telangana","routine",[19,20,21,22],"Cm Revanth","Kodangal","Kodangal Tour","Swechaa News","3 నిమిషాల పఠనం","2026-09-03T18:26:41+00:00","2026-09-03T18:28:00+00:00",4,"\u003Cp>Cm Revanth: సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. తన ఇలాకాలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచనున్నారు. ఇందులో భాగంగా కొడంగల్ లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు.\u003C\u002Fp>\u003Cp>షెడ్యూల్ ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మద్దూరు చేరుకుంటారు. అక్కడ భుత్వ డిగ్రీ కళాశాలను సందర్శిస్తారు. అలాగే నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను సీఎం రేవంత్ తనిఖీ చేయనున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకు దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాడ్ చేరుకుంటారు. అక్కడ నిర్మాణంలో ఉన్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించనున్నారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.\u003C\u002Fp>\u003Cp>సాయంత్రం 4.00 గంటలకు దౌల్తాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లి.. పనులు ఎంతవరకు వచ్చాయో పరిశీలిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై సీఎం రేవంత్ సమీక్షిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన కొడంగల్ లోని తన నివాసానికి బయలుదేరతారు. రాత్రికి కొడంగల్ లోనే బస చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Cm Revanth (21).jpg",[],{"title":33,"description":34},"Cm Revanth: కొడంగల్‌కు సీఎం రేవంత్.. నియోజకవర్గంలో 2రోజుల పర","Cm Revanth: సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. తన ఇలాకాలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచనున్నారు. ఇందులో భాగంగా కొడంగల్ లో పర్యటించనున్నారు.",[36,44,50,56,64,70],{"slug":37,"title":38,"category":16,"image":39,"author":40,"read_time":41,"published_at":42,"public_read_count":43},"susmitha-challene-to-revanth","కొండా సురేఖ ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నారా..? సుస్మిత సెన్సేషనల్ కామెంట్స్..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3394170c-953e-4a2f-8b9f-8a56d0f8c5f8.jpg","Kashi","6 నిమిషాల పఠనం","2026-09-03T18:28:24+00:00",106,{"slug":45,"title":46,"category":16,"image":47,"author":15,"read_time":48,"published_at":49,"public_read_count":26},"minister-ponguleti-srinivas-reddy-warns-revenue-department-officials","Ponguleti Srinivas Reddy: మీ వైఖరి మారాలి, లేదంటే మీ పదవులు మారతాయి- రెవెన్యూ శాఖ అధికారులకు మంత్రి పొంగులేటి వార్నింగ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb9e92c08-6b12-4b50-8464-6848b9c51ccd.jpg","14 నిమిషాల పఠనం","2026-09-03T18:07:46+00:00",{"slug":51,"title":52,"category":16,"image":53,"author":15,"read_time":54,"published_at":55,"public_read_count":43},"no-one-can-scare-me-cm-revanth-reddy-interesting-comments-in-saidabad","Cm Revanth: నన్ను ఎవరూ బెదిరించలేరు, ధమ్మీ ఇచ్చి భయపెట్టలేరు-సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F19d772cd-77d9-4d71-8413-684fe9cce80c.jpg","5 నిమిషాల పఠనం","2026-09-03T17:17:19+00:00",{"slug":57,"title":58,"category":59,"image":60,"author":61,"read_time":62,"published_at":63,"public_read_count":43},"rashmika-mandanna-1","Rashmika Mandanna: నేషనల్ క్రష్ ఇప్పుడు నంబర్ 1..దీపిక కూడా వెనక్కే!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbbf7218f-8b1c-4dcf-8423-90c240cc68b1.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-03T16:12:54+00:00",{"slug":65,"title":66,"category":16,"image":67,"author":15,"read_time":68,"published_at":69,"public_read_count":26},"ktr-announces-padayatra-for-nagarjuna-sagar-water","KTR: ప్రభుత్వానికి కేటీఆర్ 10రోజుల డెడ్‌లైన్.. పాదయాత్రపై కీలక ప్రకటన","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdb638a5a-6691-438f-abf2-ad4a142d6fe4.jpg","9 నిమిషాల పఠనం","2026-09-03T15:54:25+00:00",{"slug":71,"title":72,"category":16,"image":73,"author":15,"read_time":62,"published_at":74,"public_read_count":75},"chinna-reddy-reaction-on-congress-high-commands-decision","Chinna Reddy: కష్టపడి ఈ స్థాయికి వచ్చా, ఒక్క పోటుతో కూల్చేశారు-చిన్నారెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F40054c90-16a2-4fee-a80e-f074f1782016.jpg","2026-09-03T15:28:05+00:00",55,[77,82,85,87,89,91],{"title":78,"sponsor":79,"image":80,"url":81},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":83,"sponsor":84,"image":80,"url":81},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":86,"sponsor":84,"image":80,"url":81},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":88,"sponsor":84,"image":80,"url":81},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":90,"sponsor":84,"image":80,"url":81},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":92,"sponsor":84,"image":80,"url":81},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]