[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-cm-revanth-reddy-challenge-brs-leaders":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":100},5136,1724,"cm-revanth-reddy-challenge-brs-leaders","Cm Revanth: చేతనైతే అసెంబ్లీ రండి.. లెక్కలు తేల్చుకుందాం- సీఎం రేవంత్ సవాల్","Cm Revanth: వెయ్యి రోజుల పాలనలో అద్భుతమైన పథకాలు అందిస్తే కొంత మంది దుర్మార్గులు, సన్నాసులు ప్రభుత్వం విఫలమైంది మంత్రి వర్గం రాజీనామా చేయాలని ఊరూరా తిరుగుతున్నారు అని ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. పండుగనాడు గంగిరెద్దులోల్లు వచ్చినట్లు పిచ్చిపిచ్చిగా విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6d7bbf94-82a9-47b0-8e29-c0e90ad7d0ff.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6d7bbf94-82a9-47b0-8e29-c0e90ad7d0ff.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24],"Cm Revanth Reddy","Telangana Congress","Brs","Nakrekal","Nalgonda","Swechaa News","3 నిమిషాల పఠనం","2026-09-05T14:30:06+00:00","2026-09-05T14:34:03+00:00",4,"\u003Cp>Cm Revanth: ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అద్భుతమైన పథకాలు అందిస్తే కొంతమంది దుర్మార్గులు, సన్నాసులు సర్కార్ విఫలమైంది, మంత్రివర్గం రాజీనామా చేయాలని ఊరూరా తిరుగుతున్నారు అంటూ ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. పండుగనాడు గంగిరెద్దులోళ్లు వచ్చినట్లు పిచ్చిపిచ్చిగా విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. విజ్ఞులైన ప్రజలు నాటి 10 సంవత్సరాల పాలనను, మా వెయ్యి రోజుల పాలనన బేరీజు వెయ్యాలని రేవంత్ కోరారు. వాళ్ళు ప్రజలకిచ్చిన హామీలను, మా కాంగ్రెస్ తెచ్చిన సంక్షేమాన్ని అంచనా వేయాలన్నారు. నకిరేకల్ లో బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడారు.\u003C\u002Fp>\u003Cp>మీరు తెచ్చిన షాదీముబారక్, కల్యాణలక్ష్మి లాంటి పథకాలను మీకంటే మెరుగ్గా ఇస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు.. నాలుగు విడతలుగా వడ్డీకే సరిపోయి రైతులు అప్పుల పాలయ్యారని చెప్పారు. రెండోసారి కేసీఆర్ ని సీఎం చేస్తే అసలు మిత్తి ఎగనామం పెట్టారని.. ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకుని నిధులు దిగమింగి దిగిపోయారని ఆరోపించారు. \u003C\u002Fp>\u003Cp>''ఎన్నికల కమిషన్ ని అడ్డుపెట్టి రైతుభరోసా ఎగ్గొట్టి మోసం చేశారు. 2లక్షల రైతులకు రుణమాఫీపై చర్చకు సిద్ధం. 32 నెలల్లో 36 వేల కోట్లు రైతులకు బదిలీపై శాసనసభలో చర్చకు రండి. గిట్టుబాటు ధర ఇవ్వని మీరు వరి వేస్తే ఉరే అన్నారు. రైతుల ఆత్మగౌరవం నిలబెట్టిన ప్రభుత్వం మాది. 30 నెలల్లో 1.7 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు చేశాం. చేతనైతే శాసనసభకు రండి.. లెక్కలు తేల్చుకుందాం'' అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Revanth Reddy (11).jpg",[],{"title":35,"description":36},"Cm Revanth: చేతనైతే అసెంబ్లీ రండి.. లెక్కలు తేల్చుకుందాం- సీ","Cm Revanth: వెయ్యి రోజుల పాలనలో అద్భుతమైన పథకాలు అందిస్తే కొంత మంది దుర్మార్గులు, సన్నాసులు ప్రభుత్వం విఫలమైంది మంత్రి వర్గం రాజీనామా చేయాలని ఊరూరా తిరుగుతున్నా",[38,46,55,60,66,72,78,84,90,95],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":28},"sir-effect-reunites-brothers-after-35-years-in-haryanasir-effect-35","SIR Effect: 35 ఏళ్ల తర్వాత అన్నదమ్ములను కలిపిన \"సర్\"","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7222e672-515a-4c69-b854-0637d40e4ab9.jpg","Mahesh","6 నిమిషాల పఠనం","2026-09-05T14:31:23+00:00",{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":54},"vijayawada-gold-scam-at-indrakeeladri-behavior-unchanged-despite-suspension","Vijayawada: ఇంద్రకీలాద్రిపై గోల్డ్ స్కాం.. సస్పెండ్ చేసినా మారని తీరు!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F506fab8f-a0fa-485e-876d-d95e787f209d.webp","Venu","4 నిమిషాల పఠనం","2026-09-05T14:44:01+00:00",55,{"slug":56,"title":57,"category":16,"image":58,"author":15,"read_time":25,"published_at":59,"public_read_count":28},"cm-revanth-reddy-open-challenge-to-kcr","కాస్కో.. కేసీఆర్.. 100 సీట్లు పక్కా.. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే- సీఎం రేవంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F75d2826d-5e83-4ac3-9a5a-7162aa03e555.jpg","2026-09-05T15:15:57+00:00",{"slug":61,"title":62,"category":63,"image":64,"author":43,"read_time":52,"published_at":65,"public_read_count":28},"shekar-master-complaint-against-jani-master-wife-sumalatha-and-senior-dancer-lakshmi","Shekar Master: జానీ మాస్టర్ భార్యపై శేఖర్ మాస్టర్ ఫిర్యాదు.. అసలు వివాదం ఏంటంటే?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66719081-c2a3-4410-ad34-24f4223727d7.webp","2026-09-05T15:21:58+00:00",{"slug":67,"title":68,"category":16,"image":69,"author":51,"read_time":25,"published_at":70,"public_read_count":71},"cm-revanth-reddy-makes-key-remarks-on-free-bus-travel","Revanth Reddy: ఉచిత బస్సు ‎పై సీఎం రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fec00b4a1-4cfa-471d-bad8-328bed1ff55a.png","2026-09-05T15:40:09+00:00",1,{"slug":73,"title":74,"category":63,"image":75,"author":76,"read_time":52,"published_at":77,"public_read_count":54},"the-paradise-post-poned","The Paradise: వారం వెనక్కి అంటే వెంకీకి కష్టాలే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64224f65-ba28-43b4-a61e-61323bc2f4f8.webp","Anshu","2026-09-05T14:23:57+00:00",{"slug":79,"title":80,"category":16,"image":81,"author":51,"read_time":82,"published_at":83,"public_read_count":54},"telangana-bjp-sounds-the-battle-bugle-for-the-22nd-etela-issues-a-strong-warning-to-the-revanth-government","Telangana: 22ఏపై బీజేపీ సమరభేరి.. రేవంత్ సర్కార్‌కు ఈటల స్ట్రాంగ్ వార్నింగ్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd4c586cc-de82-47f7-931d-5aa807a7a2fd.jpg","5 నిమిషాల పఠనం","2026-09-05T14:03:54+00:00",{"slug":85,"title":86,"category":63,"image":87,"author":76,"read_time":52,"published_at":88,"public_read_count":89},"naga-vamsi-aadarsha-kutumbam","Naga Vamsi: ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్ పోన్ అవుతుందా..నిర్మాత ఏమన్నారంటే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6693673c-1d93-44b7-9738-b034e09942b7.webp","2026-09-05T13:54:31+00:00",106,{"slug":91,"title":92,"category":16,"image":93,"author":15,"read_time":25,"published_at":94,"public_read_count":28},"huge-investment-for-telangana-in-ai-data-center","Telangana Investment: తెలంగాణకు భారీ పెట్టుబడి.. రూ.70వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc018fb74-178c-448e-9b72-28187b7c3994.jpg","2026-09-05T13:50:00+00:00",{"slug":96,"title":97,"category":49,"image":98,"author":43,"read_time":52,"published_at":99,"public_read_count":28},"ap-nara-lokesh-three-more-dsc-recruitments-by-2029","AP: 2029లోగా మరో 3 డీఎస్సీలు : మంత్రి లోకేశ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc69a14b1-42b1-4d84-81d2-092079fedef5.jpg","2026-09-05T13:36:28+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]