[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-cm-revanth-heartfelt-rakhi-purnima-greetings-to-women":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":35,"sponsored_content":98},4279,1309,"cm-revanth-heartfelt-rakhi-purnima-greetings-to-women","అక్క‌ చెల్లెమ్మల‌కు సీఎం రేవంత్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు","Rakhi Purnima Wishes: రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అక్క‌చెల్లెమ్మల‌కు శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8b331260-cf4d-475a-a3a3-01b5bccc587e.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8b331260-cf4d-475a-a3a3-01b5bccc587e.jpg","NK","telangana","routine",[19,20,21,22,23],"Rakhi Purnima","Rakhi Purnima Wishes","Rakhi Purnima Greetings","Cm Revanth Reddy","Swechaa News","2 నిమిషాల పఠనం","2026-08-27T15:57:28+00:00","2026-08-27T15:57:54+00:00",55,"\u003Cp>Rakhi Purnima Wishes: రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అక్క‌చెల్లెమ్మల‌కు శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యం వెల్లి విరియాలన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే బృహత్ సంకల్పంలో భాగంగా అనేక సంక్షేమ‌, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"Revanth Reddy (10).jpg",[],{"title":11,"description":34},"Rakhi Purnima Wishes: రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అక్క‌చెల్లెమ్మల‌కు శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్మ",[36,44,52,58,67,73,78,84,88,94],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":15,"read_time":41,"published_at":42,"public_read_count":43},"trs-chief-kavitha-sensational-allegations-on-harish-rao","Kavitha: బీఆర్ఎస్‌ను హస్తగతం చేసుకునేందుకు గుంటనక్క కుట్ర- కవిత సంచలన వ్యాఖ్యలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F44148379-8757-498b-9821-87aeb6bb27e9.jpg","13 నిమిషాల పఠనం","41 నిమిషాలు క్రితం",4,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":27},"nivetha-thomas","Nivetha Thomas: నివేదా థామస్ సన్నబడింది..మళ్ళీ ఛాన్సులొస్తాయేమో!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F62826431-e579-4597-b413-e13d5cdb756b.jpg","Anshu","4 నిమిషాల పఠనం","58 నిమిషాలు క్రితం",{"slug":53,"title":54,"category":39,"image":55,"author":15,"read_time":56,"published_at":57,"public_read_count":27},"acb-officials-raids-targeting-mines-ad-bojja-jayaraj","ACB Raids: తాండూరులో ఏసీబీ సోదాల కలకలం.. మైన్స్‌ ఏడీ బొజ్జ జయరాజ్‌ ఆస్తులపై మెరుపు దాడులు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F074bc4cd-3213-4457-8850-0e199136fc69.jpg","9 నిమిషాల పఠనం","1 గంట క్రితం",{"slug":59,"title":60,"category":61,"image":62,"author":63,"read_time":64,"published_at":65,"public_read_count":66},"obc-census-row-cong-vs-bjp","కులగణనపై కొత్త రగడ.. మోదీ సర్కార్‌కు రాహుల్ బిగ్ క్వ‌శ్చ‌న్!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5c589f7f-7608-4087-9806-3fceab2feef8.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",616,{"slug":68,"title":69,"category":39,"image":70,"author":15,"read_time":71,"published_at":65,"public_read_count":72},"telangana-government-efforts-to-trace-and-evacuate-state-residents-stranded-in-nepal-flash-floods","Nepal Flash Floods: నేపాల్ వరదల్లో తెలంగాణ వాసులు.. ఢిల్లీలో రేవంత్ సర్కార్ ప్రత్యేక హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F62bb65fc-a37e-4bff-97ae-a6de72a5db5f.jpg","8 నిమిషాల పఠనం",106,{"slug":74,"title":75,"category":39,"image":76,"author":15,"read_time":71,"published_at":77,"public_read_count":27},"cm-revanth-reddy-reviews-plans-to-develop-mir-alam-tank","Mir Alam Tank: మిర్ ఆలం చెరువుకు స‌ర్కార్ కొత్త హంగులు, ఫ్యామిలీ టూరిస్ట్ హ‌బ్‌గా డెవ‌ల‌ప్‌మెంట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5e653f23-ea32-4b41-853c-346d67a6d3d6.jpg","3 గంటలు క్రితం",{"slug":79,"title":80,"category":39,"image":81,"author":15,"read_time":82,"published_at":83,"public_read_count":27},"fight-with-govt-for-pending-bills-says-jadcherla-mla-janampalli-anirudh-reddy","Mla Anirudh Reddy: పెండింగ్ బిల్లుల కోసం దీక్షకు దిగుతా, మహిళలు కన్నీరు పెడితే సునామీ వస్తుంది- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F936aa533-d5c2-445b-9974-9d6d22a72865.jpg","5 నిమిషాల పఠనం","4 గంటలు క్రితం",{"slug":85,"title":86,"category":47,"image":87,"author":49,"read_time":50,"published_at":83,"public_read_count":72},"rajinikanth-vs-vijay-devarakonda-2","Rajinikanth vs Vijay Devarakonda: జైలర్ 2తో రణబాలి పోటీ..తేడా కొడితే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F701bbaf4-a696-4728-80aa-13900abcb2c6.jpg",{"slug":89,"title":90,"category":91,"image":92,"author":15,"read_time":50,"published_at":93,"public_read_count":27},"landt-renewables-business-wins-order-for-battery-energy-storage-system-in-middle-east","L&T: మిడిల్ ఈస్ట్‌లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్.. భారీ ఆర్డర్ దక్కించుకున్న L&T రెన్యూవబుల్స్ వ్యాపార విభాగం","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fcb144965-95bd-4304-be63-50661716432b.jpg","5 గంటలు క్రితం",{"slug":95,"title":96,"category":47,"image":97,"author":49,"read_time":50,"published_at":93,"public_read_count":72},"toxic-yash-day-1-150","Toxic-Yash: Day 1 కలెక్షన్స్ 150 కోట్లు..ఇది కేవలం యష్ సత్తా మాత్రమే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2a3620e4-2c1c-44e3-9080-89756bd1ca81.jpg",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]