[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-clash-during-teej-celebrations-students-clash-at-jntu":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":32,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":104},5007,1662,"clash-during-teej-celebrations-students-clash-at-jntu","Hyd : ‘తీజ్’ వేడుకల్లో ఘర్షణ.. JNTUలో కొట్టుకున్న విద్యార్థులు","హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో నిన్న రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీజ్ పండుగ వేడుకల నేపథ్యంలో  విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది.ఈ క్రమంలోనే ఓ విద్యార్థిపై పలువురు విద్యార్థులు దాడులు చేయగా..  ఆ తర్వాత రెండు గ్రూపులుగా ఏర్పడి  కొట్టుకున్నట్టు సమాచారం.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb1642f7f-a164-4313-8b37-9bfed9a4f60b.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb1642f7f-a164-4313-8b37-9bfed9a4f60b.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23],"Teez celebration","jntu","students","fighting","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-04T04:43:52+00:00","2026-09-04T06:35:54+00:00",157,"\u003Cp>హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో నిన్న రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీజ్ పండుగ వేడుకల నేపథ్యంలో  విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది.ఈ క్రమంలోనే ఓ విద్యార్థిపై పలువురు విద్యార్థులు దాడులు చేయగా..  ఆ తర్వాత రెండు గ్రూపులుగా ఏర్పడి  కొట్టుకున్నట్టు సమాచారం. ఇటీవలి కాలంలో జేఎన్‌టీయూ వర్సిటీ వరుస వివాదాలకు నిలయంగా మారుతోంది. గతంలోనూ వర్సిటీలో సెక్యూరిటీ సిబ్బంది  అమ్మాయిలను వేధిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>నిన్న రాత్రి  యూనివర్సిటీలో ‘తీజ్’ పండుగ వేడుకలు నిర్వహించేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు పూర్తయ్యాక విద్యార్థులు ఆటపాటలతో సరదాగా గడిపినట్టు సమాచారం.ఈ క్రమంలోనే ఓ విద్యార్థితో పలువురు విద్యార్థులు వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.వీరి గొడవకు ప్రేమ వ్యవహారమే కారణమని టాక్ వినిపిస్తోంది. అయితే, ముందుగా ఓ విద్యార్థిపై పలువురు విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఆ తర్వాత గొడవ కాస్త ముదిరింది. అనంతరం గౌతమి, మంజీర హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి.  గాయపడిన విద్యార్థులను వర్సిటీ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2095706464983851339?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2095706464983851339?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>అయితే, విద్యార్థులు పరస్పరం  దాడులు చేసుకుంటుండగా ఆ ఘర్షణను ఓ విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్ అవుతోంది.ఈ వీడియో బయటకు రావడంపైనా వర్సిటీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.  ఈ ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. దీనిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వర్సిటీ అధికారులు పేర్కొన్నట్టు సమాచారం.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"jntu.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd140d790-0f8c-47f8-b570-c3030badedd2.mp4",[32],{"title":35,"description":36},"Hyd : ‘తీజ్’ వేడుకల్లో ఘర్షణ.. JNTUలో కొట్టుకున్న విద్యార్థు","హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో నిన్న రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీజ్ పండుగ వేడుకల నేపథ్యంలో  విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది.ఈ క్రమంలోనే ఓ విద్",[38,45,53,59,67,74,81,87,92,99],{"slug":39,"title":40,"category":16,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":27},"revanth-delhi-tour-again","మళ్లీ ఢిల్లీకి రేవంత్‌.. కేబినెట్‌లో ‘బిగ్ ఛేంజ్‌’కు రంగం సిద్ధమా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbb38f52b-3789-4301-979f-d32de35f7ec9.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-04T05:13:20+00:00",{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":24,"published_at":51,"public_read_count":52},"prashanth-neel-bollywood-stars","Prashanth Neel: 'డ్రాగన్' లో మరో బాలీవుడ్ స్టార్స్..నీల్ టార్గెట్ అక్కడేనా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8618ced9-0f4f-49b6-b99a-927626404364.webp","Anshu","2026-09-04T05:39:25+00:00",55,{"slug":54,"title":55,"category":16,"image":56,"author":15,"read_time":24,"published_at":57,"public_read_count":58},"kondas-ministerial-portfolios-retained-by-cm-revanth","TG : సీఎం రేవంత్‌ వద్దే ‘కొండా’ మంత్రిత్వ శాఖలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa99d7fcb-a723-4eb5-89b0-ae27188e9f5a.jpg","2026-09-04T05:53:36+00:00",106,{"slug":60,"title":61,"category":62,"image":63,"author":42,"read_time":64,"published_at":65,"public_read_count":66},"rss-world-wide","అమెరికా తర్వాత బ్రిటన్‌కు మోహన్‌ భగవత్‌.. RSSపై రచ్చ ఎందుకు?","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F63bb874b-71f0-44a4-99b5-22e65c120853.jpg","10 నిమిషాల పఠనం","2026-09-04T06:24:51+00:00",3,{"slug":68,"title":69,"category":70,"image":71,"author":15,"read_time":24,"published_at":72,"public_read_count":73},"brutal-attack-on-brother-in-law-over-fears-that-the-sister-might-not-get-a-share-of-the-property","Crime : అక్కకు ఆస్తి రాదేమోనని..బావపై కిరాతకం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2ab549f8-6ec9-4a95-aa67-60b5618121c3.jpg","2026-09-04T06:29:40+00:00",2,{"slug":75,"title":76,"category":77,"image":78,"author":15,"read_time":79,"published_at":80,"public_read_count":27},"hasnt-konda-changed-his-ways-did-he-fail-to-garner-sympathy-even-after-being-dismissed","TG : కొండా తీరు మారలేదు?.. బర్తరఫ్ చేసినా సింపతీ రాలేదు?","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb22c8174-1820-42f1-9952-7e4f20e132d7.png","5 నిమిషాల పఠనం","2026-09-04T04:08:07+00:00",{"slug":82,"title":83,"category":16,"image":84,"author":85,"read_time":79,"published_at":86,"public_read_count":27},"telangana-what-is-there-to-lose-by-fighting-except-ponguleti-being-barred","Telangana: పోరాడితే పోయేదేముంది.. పొంగులేటి ప్రొహిబిటెడ్ తప్ప!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa27eae8f-217f-4b8f-b309-b8368c887401.jpg","Venu","2026-09-04T04:01:50+00:00",{"slug":88,"title":89,"category":48,"image":90,"author":50,"read_time":24,"published_at":91,"public_read_count":27},"trivikram-second-heroines","Trivikram: సెకండ్ లీడ్‌కి అన్యాయం చేస్తున్నాడా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5d071be5-e25c-4753-9b56-c81c01967c74.webp","2026-09-04T03:46:47+00:00",{"slug":93,"title":94,"category":95,"image":96,"author":85,"read_time":97,"published_at":98,"public_read_count":58},"isro-india-gains-a-super-eye-gslv-f17-launch-successful","ISRO: భారత్ చేతిలో సూపర్ ఐ.. GSLV-F17 ప్రయోగం సక్సెస్!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffdfb024f-593c-4832-9244-939505dbcdd8.jpg","3 నిమిషాల పఠనం","2026-09-04T03:10:00+00:00",{"slug":100,"title":101,"category":48,"image":102,"author":50,"read_time":24,"published_at":103,"public_read_count":58},"vishwambhara-2027-samkranthi","Vishwambhara: ఒక సంక్రాంతి కాదు ఇంకో సంక్రాంతి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6db842c9-6ed0-4239-898e-871c00f0b1d1.webp","2026-09-04T03:06:00+00:00",[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]