[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-cis-high-handedness-in-kodad-shoving-women-and-creating-a-ruckus-in-the-middle-of-the-road":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":100},4346,1341,"cis-high-handedness-in-kodad-shoving-women-and-creating-a-ruckus-in-the-middle-of-the-road","TG :  కోదాడలో సీఐ దాష్టీకం.. మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం!","తమ జీవనాధారం తొలగించారని, న్యాయం చేయాలని  రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న బాధితులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించిన  తీరు వివాదాస్పదంగా మారింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో డబ్బా దుకాణాల తొలగింపును నిరసిస్తూ బాధితులు నిరసనకు దిగారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b164760-ed86-490f-8184-206c98791879.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b164760-ed86-490f-8184-206c98791879.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23,24],"Kodada ci shiva shanker","attacked","victims","protests","video viral","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-28T08:39:15+00:00","2026-08-28T08:39:51+00:00",106,"\u003Cp>తమ జీవనాధారం తొలగించారని, న్యాయం చేయాలని  రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న బాధితులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించిన  తీరు వివాదాస్పదంగా మారింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో డబ్బా దుకాణాల తొలగింపును నిరసిస్తూ బాధితులు నిరసనకు దిగారు. ఆ ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలికి చేరుకున్న కోదాడ టౌన్‌ సీఐ శివశంకర్‌.. ఆందోళన చేస్తున్న మాదాల ఉపేందర్‌పై దాడికి పాల్పడినట్టు సమాచారం.అతన్ని అందరి ముందే నెట్టేయడంతో  బాధితుడు కిందపోయిన దృశ్యాలు వీడియోలో స్పష్టం కనిపిస్తోంది. \u003C\u002Fp>\u003Cp>బాధితులతో సీఐ ప్రవర్తించిన తీరును నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు.  జీవనాధారం కోల్పోయిన వారు నిరసన చేస్తే ఇలాగేనా వారితో ప్రవర్తిస్తారా? అంటూ సోషల్ మీడియా వేదికగా సీఐ శివశంకర్ తీరును ఎండగడుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకివెళితే..సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా  మున్సిపల్ అధికారులు\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>షాపులను తొలగించారు. అయితే, మున్సిపల్ కమిషనర్‌కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను అధికారులు తొలగించారని బాధితులు ఆరోపించారు.మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరును నిరసిస్తూ నడిరోడ్డుపై బాధితులు ఆందోళనకు దిగారు. అయితే, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు వారితో మాట్లాడుతుండగా.. వాగ్వాదం నెలకొన్నట్టు తెలిసింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలోనే అక్కడకు చేరుకున్న కోదాడ సీఐ శివశంకర్.. ఆందోళన చేస్తున్న మాదాల ఉపేందర్‌పై దాడికి యత్నించారు. అతని నెట్టివేయడంతో పాటు  కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. అడ్డొచ్చిన మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై సీఐ వీరంగం సృష్టించిన  దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.కాగా, జీవనాధారం కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి దాడికి పాల్పడిన సీఐ మీద చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2093233400526324190?s=20\">https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2093233400526324190?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"kodada ci.jpg",[],"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2093233400526324190?s=20",{"title":36,"description":37},"TG :  కోదాడలో సీఐ దాష్టీకం.. మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీ","తమ జీవనాధారం తొలగించారని, న్యాయం చేయాలని  రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న బాధితులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించిన  తీరు వివాదాస్పదంగా మారింది. సూర్యాపేట జిల్లా కోద",[39,48,56,63,69,75,80,86,91,95],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"nepal-flood-early-warnings-about-the-nepal-floods","Nepal Flood: నేపాల్ వరదలపై ముందే హెచ్చరికలు!..","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fec1c1e80-4ea3-4b45-a3ae-ec690270b824.jpg","Venu","5 నిమిషాల పఠనం","13 నిమిషాలు క్రితం",1,{"slug":49,"title":50,"category":51,"image":52,"author":53,"read_time":25,"published_at":54,"public_read_count":55},"raksha-bandhan-celebrations-across-the-country-children-tie-rakhis-to-prime-minister-modi","దేశమంతా రక్షాబంధన్ వేడుకలు.. ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F79da9bc6-8875-4938-9577-a37492bfab99.jpg","Mamatha puppala","57 నిమిషాలు క్రితం",361,{"slug":57,"title":58,"category":42,"image":59,"author":44,"read_time":60,"published_at":61,"public_read_count":62},"nepal-flood-a-terrible-tragedy-in-history-a-defeat-faced-by-human-intellect","China Flood: చరిత్రలోనే భయానక విషాదం.. ఓడిపోతున్న మానవ మేధస్సు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe292d735-179e-4994-95de-77c657bd4cdf.jpg","7 నిమిషాల పఠనం","1 గంట క్రితం",820,{"slug":64,"title":65,"category":66,"image":67,"author":15,"read_time":25,"published_at":61,"public_read_count":68},"police-high-handedness-against-opposition-parties-and-the-public-harish-rao","TG : ప్రతిపక్షాలు, ప్రజలపై పోలీసుల జులుం  : హరీశ్ రావు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa663efef-fc18-4202-ad75-ce8b4b32e19a.webp",157,{"slug":70,"title":71,"category":72,"image":73,"author":15,"read_time":25,"published_at":61,"public_read_count":74},"english-nanna-nuvvu-jagratha-dampatula-aakhari-maatalu-viral-dad-take-care-couples-final-words-go-viral","AP : నాన్న నువ్వు జాగ్రత్త.. దంపతుల ఆఖరి మాటలు వైరల్","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe1dfce9c-b656-46ca-bddb-4c8f50933bcb.jpg",208,{"slug":76,"title":77,"category":78,"image":79,"author":53,"read_time":25,"published_at":61,"public_read_count":28},"team-india-in-high-spirits-gill-delighted-with-the-series-win-over-sri-lanka","ఫుల్ జోష్‌లో టీమిండియా.. లంకపై సిరీస్ గెలుపుతో గిల్ ఆనందం!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F878cb065-33e7-4d18-9b51-fb48ae5d3acf.jpg",{"slug":81,"title":82,"category":83,"image":84,"author":53,"read_time":25,"published_at":85,"public_read_count":28},"more-than-just-a-bossai-is-deciding-promotions","బాస్ కాదు అంతకు మించి.. ప్రమోషన్లను నిర్ణయిస్తున్న ఏఐ!","World","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8dba1662-b0ae-4545-9da4-aa004798f904.jpg","2 గంటలు క్రితం",{"slug":87,"title":88,"category":89,"image":90,"author":53,"read_time":45,"published_at":85,"public_read_count":28},"14-day-remand-for-mines-ad-jayaraj-in-disproportionate-assets-case","అక్రమాస్తుల కేసులో మైన్స్ ఏడీ జయరాజ్‌కు 14రోజుల రిమాండ్!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3691f2e6-ebdf-49fc-ad28-f4b4faac9ce1.jpg",{"slug":92,"title":93,"category":66,"image":94,"author":15,"read_time":45,"published_at":85,"public_read_count":28},"konda-surekha-ties-rakhi-to-cm-revanth-has-she-weathered-the-threat-to-her-position","TG :  సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన కొండా సురేఖ.. పదవీ గండం గట్టెక్కినట్టేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F16929820-920e-4cbe-8866-0e63e2b38ed1.jpg",{"slug":96,"title":97,"category":72,"image":98,"author":15,"read_time":99,"published_at":85,"public_read_count":28},"youths-chase-down-and-attack-teacher-video","AP : ఉపాధ్యాయుడిని వెంబడించి మరీ యువకుల దాడి.. (వీడియో)","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F83ad6d1e-4f49-462b-9674-3055b6dd43ab.jpg","3 నిమిషాల పఠనం",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]