[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-chloroquine-spells-disaster-number-of-victims-rising":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":106},4821,1573,"chloroquine-spells-disaster-number-of-victims-rising","AP : కొంపముంంచిన ‘క్లోరోక్విన్’.. పెరుగుతున్న బాధితులు","ఏపీలో క్లోరోక్విన్ బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. ఆస్పత్రులు విద్యార్థులతో నిండిపోతున్నాయి. ఇప్పటివరకు సుమారు 71మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం. మాత్రల డోస్ ఎక్కువ కావడంతో ఇద్దరు విద్యార్థులు ఇప్పటికే మృతి చెందిన విషయం తెలిసిందే.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c7f59bf-6686-44c7-8949-f8850ecf04ef.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c7f59bf-6686-44c7-8949-f8850ecf04ef.jpg","Kumar","ap","routine",[19,20,21,22,23,24],"students","sick","chloroquine medicine","reaction","sideeffect","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-02T06:59:26+00:00","2026-09-02T07:00:09+00:00",106,"\u003Cp>ఏపీలో క్లోరోక్విన్ బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. ఆస్పత్రులు విద్యార్థులతో నిండిపోతున్నాయి. ఇప్పటివరకు సుమారు 71మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం. మాత్రల డోస్ ఎక్కువ కావడంతో ఇద్దరు విద్యార్థులు ఇప్పటికే మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విద్యార్థులకు చికిత్స జరుగుతోంది. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన ఏపీలో భారీ కుదుపును తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. \u003C\u002Fp>\u003Cp>పిల్లల ప్రాణాల మీదకు  రావడానికి ఏపీ ప్రభుత్వమే కారణమని ప్రతిపక్ష వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే విద్యార్థులు ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉన్నారని ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆరోపిస్తుస్తున్నారు. వివరాల్లోకివెళితే.. ఇటీవల మలేరియా జ్వరంతో ఓ యువతి మృతి చెందగా ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విద్యార్థినులకు  ‘క్లోరోక్విన్’ మాత్రలు పంపిణీ చేసినట్టు తెలిసింది.\u003C\u002Fp>\u003Cp>అవి వేసుకున్న కాసేపటికే  వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై ఓ విద్యార్థిని మృతి చెందింది.అలాగే క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్న మరికొందరు విద్యార్థినులు సైతం కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు.వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు  తెలిసింది.తాజాగా పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో  క్లోరోక్విన్ మాత్రలు వికటించి 71 మంది అస్వస్థతకు గురయ్యారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094842656245616707?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094842656245616707?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp> బాధితులకు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాజా పరిస్థితులను మంత్రి సత్యకుమార్‌కు కలెక్టర్ దినేష్‌కుమార్ వివరించారు.భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. బాధితులకు వైద్య సేవల్లో ఎలాంటి లోపం లేకుండా చూడాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించినట్టు సమాచారం. \u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"kids.jpeg",[],"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094842656245616707?s=20",{"title":11,"description":36},"ఏపీలో క్లోరోక్విన్ బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. ఆస్పత్రులు విద్యార్థులతో నిండిపోతున్నాయి. ఇప్పటివరకు సుమారు 71మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు స",[38,44,52,59,65,72,79,86,93,100],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":15,"read_time":25,"published_at":43,"public_read_count":28},"turmoil-in-congress-meenakshi-bids-adieu-to-telangana-politics","TG : కాంగ్రెస్‌లో కల్లోలం..  తెలంగాణ పాలిటిక్స్‌కు మీనాక్షి గుడ్ బై..!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd351cb89-e404-4f05-b657-cb735700514b.jpg","2026-09-02T07:14:03+00:00",{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":28},"world-job-market-in-trouble","లేఆఫ్‌ల దెబ్బ..! 8 నెలల్లోనే 1.23 లక్షల ఉద్యోగాలు కట్","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcc4047b2-cc64-48f3-b346-b38131d50668.jpg","Kashi","7 నిమిషాల పఠనం","2026-09-02T07:24:07+00:00",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":15,"read_time":57,"published_at":58,"public_read_count":28},"major-reshuffle-in-telangana-cabinet-four-out","TG : తెలంగాణ కేబినెట్‌లో భారీ ప్రక్షాళన.. నలుగురు ఔట్?","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7f5b3aba-7c73-4790-b4ab-1b0923321dc9.png","6 నిమిషాల పఠనం","2026-09-02T07:40:49+00:00",{"slug":60,"title":61,"category":41,"image":62,"author":15,"read_time":63,"published_at":64,"public_read_count":28},"the-dandupalya-gang-is-lining-their-own-pockets-instead-of-filling-job-vacancies-ktr","BRS : జాబ్స్ నింపమంటే జేబులు నింపుకుంటున్న దండుపాళ్యం బ్యాచ్ : కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa51b5ad8-0621-46f7-ba19-ec0fa538aa11.webp","9 నిమిషాల పఠనం","2026-09-02T08:09:56+00:00",{"slug":66,"title":67,"category":16,"image":68,"author":69,"read_time":25,"published_at":70,"public_read_count":71},"ap-acb-stir-in-tirumala-raids-conducted-at-deputy-eo-residence-in-a-disproportionate-assets-case","AP: తిరుమలలో ఏసీబీ కలకలం.. టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe79864cb-5ad3-4337-94d1-086f92c5987d.webp","Venu","2026-09-02T08:39:52+00:00",1,{"slug":73,"title":74,"category":75,"image":76,"author":77,"read_time":25,"published_at":78,"public_read_count":28},"chiranjeevi-pawan-kalyan","Chiranjeevi: సంకల్ప సాధకుడు \"కళ్యాణ్ బాబు\"","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F92c0c979-d649-4283-b0ca-40c15a5d1ec6.webp","Anshu","2026-09-02T06:42:42+00:00",{"slug":80,"title":81,"category":55,"image":82,"author":15,"read_time":83,"published_at":84,"public_read_count":85},"siege-from-all-eight-directions","అష్టదిగ్బంధనం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc3cc852a-aefb-4549-8863-fd402c5f2efb.png","8 నిమిషాల పఠనం","2026-09-02T06:12:41+00:00",463,{"slug":87,"title":88,"category":89,"image":90,"author":15,"read_time":25,"published_at":91,"public_read_count":92},"murders-suicides-and-robberies-have-increased-under-revanths-administration-kavitha","TG : రేవంత్  పాలనలో పెరిగిన హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు : కవిత","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1ee2487d-a15b-4642-992c-7903ca2981bd.jpg","2026-09-02T05:55:26+00:00",157,{"slug":94,"title":95,"category":96,"image":97,"author":15,"read_time":98,"published_at":99,"public_read_count":92},"rising-number-of-affairs-among-telugu-people-in-the-us-womans-video-goes-viral","Viral : అమెరికాలో పెరుగుతున్న తెలుగు వారి ఎఫైర్స్.. మహిళ వీడియో వైరల్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7c42d6eb-4166-4003-8d2d-89e4b3ac1cfe.jpg","5 నిమిషాల పఠనం","2026-09-02T05:29:49+00:00",{"slug":101,"title":102,"category":41,"image":103,"author":69,"read_time":98,"published_at":104,"public_read_count":105},"telangana-a-four-pronged-strategy-regarding-congress-1000-day-rule-is-this-ktr-master-plan","Telangana: కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై చతుర్ముఖ వ్యూహం.. కేటీఆర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2e0e593e-060d-484c-aa22-5e2b9fb6290a.jpg","2026-09-02T04:59:44+00:00",259,[107,112,115,117,119,121],{"title":108,"sponsor":109,"image":110,"url":111},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":113,"sponsor":114,"image":110,"url":111},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":116,"sponsor":114,"image":110,"url":111},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":118,"sponsor":114,"image":110,"url":111},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":120,"sponsor":114,"image":110,"url":111},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":122,"sponsor":114,"image":110,"url":111},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]