[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-chiranjeevi-pawan-kalyan":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":32,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":106},4819,1572,"chiranjeevi-pawan-kalyan","Chiranjeevi: సంకల్ప సాధకుడు \"కళ్యాణ్ బాబు\"","Chiranjeevi: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ రోజు (సెప్టెంబర్ 2). ఈ సందర్భంగా ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా (ఎక్స్) ద్వారా పవన్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన పెట్టిన పోస్ట్ అటు మెగా అభిమానులను, ఇటు సినీ లవర్స్, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F92c0c979-d649-4283-b0ca-40c15a5d1ec6.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F92c0c979-d649-4283-b0ca-40c15a5d1ec6.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"pawan kalyan","pawan kalyan bdy spl","chiranjeevi","apdcm pawan kalyan","4 నిమిషాల పఠనం","2026-09-02T06:42:42+00:00","2026-09-02T06:43:01+00:00",106,"\u003Cp>\u003Cstrong>Chiranjeevi: \u003C\u002Fstrong>ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ రోజు (సెప్టెంబర్ 2). ఈ సందర్భంగా ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా (ఎక్స్) ద్వారా పవన్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన పెట్టిన పోస్ట్ అటు మెగా అభిమానులను, ఇటు సినీ లవర్స్, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.  \u003C\u002Fp>\u003Cp>చిరు రాసిన పోస్ట్ లో చిన్నప్పటి నుంచే ‘కళ్యాణ్ బాబు’లో ఉన్న నిబద్ధత, ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధిని దగ్గరుండి చూశాను..అని తెలిపారు. మా కుటుంబం మీద ఎంత ప్రేమను చూపిస్తాడో, తనని నమ్మిన ప్రజల మీద కూడా అంతే ప్రేమను చూపే గుణం పవన్‌ది అని రాసుకొచ్చారు. అలాగే, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల పురోగతి, పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో అంకితభావంతో పనిచేస్తూ పరిపాలనలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేస్తున్నాడు అని పొంగిపోయాడు. \u003C\u002Fp>\u003Cp>ఇలా, ఓ సుధీర్ఘమైన నోట్ రాశారు పవన్ కళ్యాణ్ గురించి ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం, ఈ పోస్ట్ అటు సోషల్ మీడియాలో ఇటు మీడియా మాధ్యమాలలో ప్రసారం అవుతూ బాగా వైరల్ అవుతోంది. ఇక, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడులకను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. రక్తదానాలు, అన్నదానాలు వంటి కార్యక్రమాలను చేపట్టారు పవన్ అభిమానులు. \u003C\u002Fp>\u003Cp>ఇక, పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ఆయన ఓజీ సినిమాతో వచ్చి కెరీర్‌లోనే భారీ హిట్ అందుకున్నాడు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది. అలాగే, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఓ సినిమాను చేయనున్నాడు. అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు. కానీ, ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మాత్రం ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. \u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Pawan-Kalyan-1.webp",[],"https:\u002F\u002Ftwitter.com\u002FKChiruTweets\u002Fstatus\u002F2095007247286100015",{"title":34,"description":35},"chiranjeevi tweet viral on pawan kalyan's bdy in (x)","Chiranjeevi: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ రోజు (సెప్టెంబర్ 2). ఈ సందర్భంగా ఆయన అన్నయ్య,",[37,44,50,58,65,72,79,86,93,100],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":23,"published_at":43,"public_read_count":26},"chloroquine-spells-disaster-number-of-victims-rising","AP : కొంపముంంచిన ‘క్లోరోక్విన్’.. పెరుగుతున్న బాధితులు","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c7f59bf-6686-44c7-8949-f8850ecf04ef.jpg","Kumar","2026-09-02T06:59:26+00:00",{"slug":45,"title":46,"category":47,"image":48,"author":42,"read_time":23,"published_at":49,"public_read_count":26},"turmoil-in-congress-meenakshi-bids-adieu-to-telangana-politics","TG : కాంగ్రెస్‌లో కల్లోలం..  తెలంగాణ పాలిటిక్స్‌కు మీనాక్షి గుడ్ బై..!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd351cb89-e404-4f05-b657-cb735700514b.jpg","2026-09-02T07:14:03+00:00",{"slug":51,"title":52,"category":53,"image":54,"author":55,"read_time":56,"published_at":57,"public_read_count":26},"world-job-market-in-trouble","లేఆఫ్‌ల దెబ్బ..! 8 నెలల్లోనే 1.23 లక్షల ఉద్యోగాలు కట్","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcc4047b2-cc64-48f3-b346-b38131d50668.jpg","Kashi","7 నిమిషాల పఠనం","2026-09-02T07:24:07+00:00",{"slug":59,"title":60,"category":61,"image":62,"author":42,"read_time":63,"published_at":64,"public_read_count":26},"major-reshuffle-in-telangana-cabinet-four-out","TG : తెలంగాణ కేబినెట్‌లో భారీ ప్రక్షాళన.. నలుగురు ఔట్?","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7f5b3aba-7c73-4790-b4ab-1b0923321dc9.png","6 నిమిషాల పఠనం","2026-09-02T07:40:49+00:00",{"slug":66,"title":67,"category":47,"image":68,"author":42,"read_time":69,"published_at":70,"public_read_count":71},"the-dandupalya-gang-is-lining-their-own-pockets-instead-of-filling-job-vacancies-ktr","BRS : జాబ్స్ నింపమంటే జేబులు నింపుకుంటున్న దండుపాళ్యం బ్యాచ్ : కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa51b5ad8-0621-46f7-ba19-ec0fa538aa11.webp","9 నిమిషాల పఠనం","2026-09-02T08:09:56+00:00",2,{"slug":73,"title":74,"category":61,"image":75,"author":42,"read_time":76,"published_at":77,"public_read_count":78},"siege-from-all-eight-directions","అష్టదిగ్బంధనం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc3cc852a-aefb-4549-8863-fd402c5f2efb.png","8 నిమిషాల పఠనం","2026-09-02T06:12:41+00:00",463,{"slug":80,"title":81,"category":82,"image":83,"author":42,"read_time":23,"published_at":84,"public_read_count":85},"murders-suicides-and-robberies-have-increased-under-revanths-administration-kavitha","TG : రేవంత్  పాలనలో పెరిగిన హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు : కవిత","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1ee2487d-a15b-4642-992c-7903ca2981bd.jpg","2026-09-02T05:55:26+00:00",157,{"slug":87,"title":88,"category":89,"image":90,"author":42,"read_time":91,"published_at":92,"public_read_count":85},"rising-number-of-affairs-among-telugu-people-in-the-us-womans-video-goes-viral","Viral : అమెరికాలో పెరుగుతున్న తెలుగు వారి ఎఫైర్స్.. మహిళ వీడియో వైరల్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7c42d6eb-4166-4003-8d2d-89e4b3ac1cfe.jpg","5 నిమిషాల పఠనం","2026-09-02T05:29:49+00:00",{"slug":94,"title":95,"category":47,"image":96,"author":97,"read_time":91,"published_at":98,"public_read_count":99},"telangana-a-four-pronged-strategy-regarding-congress-1000-day-rule-is-this-ktr-master-plan","Telangana: కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై చతుర్ముఖ వ్యూహం.. కేటీఆర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2e0e593e-060d-484c-aa22-5e2b9fb6290a.jpg","Venu","2026-09-02T04:59:44+00:00",259,{"slug":101,"title":102,"category":47,"image":103,"author":42,"read_time":23,"published_at":104,"public_read_count":105},"three-months-ration-another-piece-of-good-news-for-beneficiaries","TG : మూడు నెలల రేషన్.. లబ్ధిదారులకు మరో శుభవార్త","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7642422c-5c8c-4597-902f-b866f0b8dcb9.webp","2026-09-02T04:30:30+00:00",208,[107,112,115,117,119,121],{"title":108,"sponsor":109,"image":110,"url":111},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":113,"sponsor":114,"image":110,"url":111},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":116,"sponsor":114,"image":110,"url":111},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":118,"sponsor":114,"image":110,"url":111},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":120,"sponsor":114,"image":110,"url":111},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":122,"sponsor":114,"image":110,"url":111},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]