[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-cases-and-arrests-are-meant-to-suppress-voices-that-question-harish-rao":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":100},5426,1867,"cases-and-arrests-are-meant-to-suppress-voices-that-question-harish-rao","BRS : ప్రశ్నించే గొంతులను అణగదొక్కడానికే కేసులు, అరెస్టులు : హరీశ్ రావు","రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని,ఆపై అరెస్టు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.ఈ మేరకు మంగళవారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9a1d598c-0222-40e4-a0a9-3d0e774db04a.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9a1d598c-0222-40e4-a0a9-3d0e774db04a.jpg","Kumar","telangana","routine",[19,20,21,22],"harish rao","brs","assembly sessions","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-08T05:35:37+00:00","2026-09-08T05:36:07+00:00",208,"\u003Cp>రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని,ఆపై అరెస్టు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.ఈ మేరకు మంగళవారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభలోకి  రానివ్వకుండా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం పోలీసులు క్రూరంగా వ్యవహారించారని, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మీద దాడి చేసి సభా హక్కులను కబళించార్నారు. ఆ పోలీసులే నేడు ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్లు  తాత మధు, నవీన్ రెడ్డిలను అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. హైకోర్టు చెప్పినా వినకుండా కేసులు పెట్టి అరెస్ట్ చేయడమంటే చట్టాన్ని, న్యాయస్థానాలను ధిక్కరించడమేనని అభిప్రాయం వ్యక్తంచేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ప్రతిపక్షం అంటే ప్రభుత్వానికి ఎందుకింత కక్ష, రేవంత్ రెడ్డి గారూ? BRS ప్రజాప్రతినిధులను అసెంబ్లీకి రాకుండా చేసి, ప్రజా సమస్యలు సభలో చర్చకు రాకుండా చేయడమే మీ కుట్రా? అని ప్రశ్నించారు. 1000 రోజుల పాలన వైఫల్యాలు, 22A భూముల వ్యవహారం, భూ కుంభకోణాలు, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, రైతుల సమస్యలు సభలో చర్చకు వస్తాయనే భయంతోనే ఈ అరెస్టులు చేస్తున్నారా? అని అడిగారు.  ‘మా మహిళా శాసనసభ్యుల చీరలు లాగారు. గొంతు పిసికారు. ఈ వికృత చేష్టలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, ఉల్టా మాపైనే కేసులు పెడతారా? అరెస్టులు చేస్తారా?’ అని  మండిపడ్డారు.  \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ఎందుకు పోలీసులను పెట్టారు? ఎందుకు మా ఇళ్ళను చుట్టు ముట్టారు? పోలీసులను ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటూ హిట్లర్ పాలనను తలపిస్తున్నావు. ఇది ప్రజాపాలన కాదు. ప్రతిపక్ష గొంతు నొక్కే ఎమర్జెన్సీ రాజ్యం. ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే అరెస్ట్.. ప్రజల సమస్యలపై మాట్లాడితే నిర్బంధం. రేవంత్ రెడ్డీ.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా BRS గొంతుకను అణచలేరు. ప్రజా సమస్యలపై మా పోరాటం ఆగదు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కడుగుతాం’ అని హరీష్ రావు రాసుకొచ్చారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FBRSHarish\u002Fstatus\u002F2097155966240260307?s=20\">https:\u002F\u002Fx.com\u002FBRSHarish\u002Fstatus\u002F2097155966240260307?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"harsih rao latest.jpg",[],{"title":33,"description":34},"BRS : ప్రశ్నించే గొంతులను అణగదొక్కడానికే కేసులు, అరెస్టులు :","రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను అరెస్ట్ చేయడంపై మాజీ మ",[36,45,51,58,64,70,76,82,87,95],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"vijay-war-mode","ద‌ళ‌ప‌తి విజ‌య్ విశ్వ‌రూపం! డీఎంకేనే మెయిన్ టార్గెట్‌?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb499367a-2f1b-4dfb-b905-065e90d95142.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-08T05:52:01+00:00",55,{"slug":46,"title":47,"category":16,"image":48,"author":15,"read_time":23,"published_at":49,"public_read_count":50},"congress-calls-for-siege-of-kcrs-farmhouse-high-tension-prevails-in-erravalli","Congress : కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. ఎర్రవల్లిలో  టెన్షన్ టెన్షన్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7bee6eb9-7db1-4569-a607-d9ea2d4ff467.jpg","2026-09-08T06:00:05+00:00",106,{"slug":52,"title":53,"category":16,"image":54,"author":55,"read_time":56,"published_at":57,"public_read_count":50},"brs-mlas-express-anger-at-the-assembly-kaushik-reddy-and-dr-sanjay-lash-out-at-the-revanth-government","అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం.. రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ నిప్పులు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fad89405f-9e35-4108-bbb1-2f56abb342ad.jpg","Mamatha puppala","5 నిమిషాల పఠనం","2026-09-08T06:04:48+00:00",{"slug":59,"title":60,"category":16,"image":61,"author":55,"read_time":23,"published_at":62,"public_read_count":63},"what-do-you-have-to-say-about-the-insult-to-my-mother-speaker-directly-confronts-harish-rao","‘నా తల్లిని అవమానించడంపై ఏం చెబుతారు?’.. హరీశ్‌రావును సూటిగా నిలదీసిన స్పీకర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff332a049-6252-4723-9637-9f7759ff475a.jpg","2026-09-08T06:21:49+00:00",361,{"slug":65,"title":66,"category":16,"image":67,"author":15,"read_time":23,"published_at":68,"public_read_count":69},"ias-officer-naveen-mittals-personal-secretary-collapsed-even-though-the-minister-performed-cpr","Breaking : కుప్పకూలిన ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రెటరీ.. మంత్రి సీపీఆర్ చేసినా..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2b3b2b48-c6e5-4579-9b67-ddc96fa67893.jpg","2026-09-08T06:24:37+00:00",310,{"slug":71,"title":72,"category":73,"image":74,"author":55,"read_time":23,"published_at":75,"public_read_count":50},"viral-this-is-what-a-room-costing-30000-in-dubai-looks-like-video-goes-viral-online","VIRAL: దుబాయ్‌లో రూ.30వేలకు దొరికే అద్దెగది ఇంతే మరి.. నెట్టింట వీడియో వైరల్‌!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66a07c78-b85c-47a9-9376-7c16d33e97d1.jpg","2026-09-08T05:32:20+00:00",{"slug":77,"title":78,"category":16,"image":79,"author":80,"read_time":56,"published_at":81,"public_read_count":50},"telangana-will-the-strategy-adopted-by-the-brs-against-the-congress-work","Telangana: కాంగ్రెస్ పై బీఆర్‌ఎస్ వ్యూహం వర్కౌట్ అవుతుందా!?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff1275c2a-3df6-4760-9dad-3aaed42322f2.webp","Venu","2026-09-08T05:25:03+00:00",{"slug":83,"title":84,"category":16,"image":85,"author":55,"read_time":23,"published_at":86,"public_read_count":69},"appalling-situation-in-the-ministers-constituency-principal-beats-female-students-for-asking-about-the-lack-of-water","మంత్రి ఇలాకాలో దారుణ దుస్థితి.. నీళ్లు లేవని అడిగినందుకు విద్యార్థినులను కొట్టిన ప్రిన్సిపాల్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4f640825-d9d7-40a2-8ada-89d0fb3b20d5.jpg","2026-09-08T04:52:23+00:00",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":92,"read_time":56,"published_at":93,"public_read_count":94},"sai-pallavi-telugu-movies","Sai Pallavi: \"తండేల్\" తర్వాత తెలుగులో గ్యాప్ ఎందుకు వచ్చింది?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd47846cc-5aa3-41e7-8c97-87d62bf59c58.webp","Anshu","2026-09-08T04:50:50+00:00",259,{"slug":96,"title":97,"category":16,"image":98,"author":15,"read_time":23,"published_at":99,"public_read_count":50},"brs-mlas-intercepted-adjournment-motion-moved-in-the-assembly","BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్డగింత.. అసెంబ్లీలో వాయిదా తీర్మానం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd39b43c8-6363-4695-99fc-792cfc92a150.jpg","2026-09-08T04:40:29+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]