[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-brs-working-president-ktr-satrire-on-congress-government":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":28,"published_at":29,"updated_at":30,"public_read_count":31,"body":32,"images":33,"video_url":5,"video_urls":36,"instagram_url":5,"x_url":37,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":38,"read_next":41,"sponsored_content":100},5713,2010,"brs-working-president-ktr-satrire-on-congress-government","KTR: ఇదీ.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు-సీఎం రేవంత్ సొంతూరులో రైతుల నిరసనపై కేటీఆర్ సెటైర్","KTR: సీఎం రేవంత్‌ రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు మెరుపు ధర్నా చేపట్టడం కలకలం రేపుతోంది. తమ పొలాలకు విద్యుత్, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంటలన్నీ ఎండిపాయే నగాదారిలో’ అంటూ పాటలు పాడుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc14bc033-a727-4f0d-b22a-10c0fd07dddd.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc14bc033-a727-4f0d-b22a-10c0fd07dddd.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24,25,26,27],"KTR","Brs","Farmers","Protest","Power","Water","Swechaa News","Kondareddypalli","Kondareddypalli Farmers Protest","3 నిమిషాల పఠనం","2026-09-10T14:23:59+00:00","2026-09-10T14:24:34+00:00",4,"\u003Cp>KTR: సీఎం రేవంత్‌ రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు మెరుపు ధర్నా చేపట్టడం కలకలం రేపుతోంది. తమ పొలాలకు విద్యుత్, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంటలన్నీ ఎండిపాయే నగాదారిలో’ అంటూ పాటలు పాడుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>వ్యవసాయానికి రోజూ కేవలం 6 నుంచి 8 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని.. అది కూడా నాణ్యత లేకపోవడం వల్ల మోటర్లు, స్టార్టర్లు కాలిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలన్నీ ఎ\u003C\u002Fp>\u003Cp>కొండారెడ్డిపల్లి రైతుల నిరసనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో స్పందించారు. రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని విమర్శించారు. సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లి రైతులు ఆవేదన చూడండి అంటూ రైతులు నిరసన తెలిపిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారాయన. కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు ఇదే అంటూ సెటైర్ వేశారు కేటీఆర్.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[34],{"url":13,"name":35},"Ktr (19).jpg",[],"https:\u002F\u002Fx.com\u002FKTRBRS\u002Fstatus\u002F2097980313217708265",{"title":39,"description":40},"KTR: ఇదీ.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు-సీఎం రేవంత్ సొంతూరులో రై","KTR: సీఎం రేవంత్‌ రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు మెరుపు ధర్నా చేపట్టడం కలకలం రేపుతోంది.",[42,50,55,62,68,74,82,88,93],{"slug":43,"title":44,"category":16,"image":45,"author":46,"read_time":47,"published_at":48,"public_read_count":49},"cm-revanth-reddy-asks-congress-mlas-to-expose-brs-conspiracies-to-people","బీఆర్ఎస్‌ కుట్రలను ప్రజలకు వివరించాలి- సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F870e2d9e-e8f0-4d05-a425-c14fb1ad0c75.jpg","Mahesh","6 నిమిషాల పఠనం","2026-09-10T14:34:24+00:00",157,{"slug":51,"title":52,"category":16,"image":53,"author":46,"read_time":47,"published_at":54,"public_read_count":49},"cm-revanth-reddy-says-flash-survey-shows-public-blames-brs","TG : ఫ్లాష్‌ సర్వే చేయించాం.. బీఆర్‌ఎస్‌దే తప్పని ప్రజలు చెప్తున్నారు : సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1e5125c7-1a5e-46e8-a8db-f41249d4eda3.jpg","2026-09-10T15:15:41+00:00",{"slug":56,"title":57,"category":16,"image":58,"author":46,"read_time":59,"published_at":60,"public_read_count":61},"police-petition-to-cancel-bail-of-brs-mlcs-tata-madhu-naveen-kumar-reddy","TG Politics : తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలి.. పోలీసుల పిటిషన్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6024bd82-2e35-4c5e-8188-47162ec246ba.jpg","4 నిమిషాల పఠనం","2026-09-10T15:51:25+00:00",3,{"slug":63,"title":64,"category":16,"image":65,"author":15,"read_time":28,"published_at":66,"public_read_count":67},"konda-surekha-ex-osd-sumanth-attend-police-enquiry","Sumanth: పోలీసుల విచారణకు కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe72ad3b3-74ae-4918-9541-da4f3407d83e.jpg","2026-09-10T16:01:21+00:00",0,{"slug":69,"title":70,"category":16,"image":71,"author":46,"read_time":59,"published_at":72,"public_read_count":73},"brs-women-mlas-sabitha-indra-reddy-sunitha-lakshma-reddy-kova-lakshmi-delhi-nhrc-ncw-complaint","TG : ఢిల్లీకి బయలుదేరిన బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F961ccf15-685a-494c-ad62-c2a1445417ae.jpg","2026-09-10T13:53:45+00:00",106,{"slug":75,"title":76,"category":77,"image":78,"author":79,"read_time":59,"published_at":80,"public_read_count":81},"sardar-2-malavika-aashika","Sardar 2: ఇద్దరు హీరోయిన్స్ ఆశలన్నీ గాల్లోనే కలిసిపోయాయ్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4b74d8a5-ed70-4f1c-b770-0441140be09e.jpg","Anshu","2026-09-10T13:17:04+00:00",55,{"slug":83,"title":84,"category":16,"image":85,"author":15,"read_time":86,"published_at":87,"public_read_count":31},"ex-minister-harish-rao-slams-cm-revanth-reddy-over-irrigation-water","Harish Rao: ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. రేవంత్ తెచ్చిన కరవు- హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F40db8761-1b6f-44f6-b25c-1485e45b22f0.jpg","5 నిమిషాల పఠనం","2026-09-10T12:49:04+00:00",{"slug":89,"title":90,"category":16,"image":91,"author":46,"read_time":28,"published_at":92,"public_read_count":73},"hydra-clarity-on-ganesh-immersions-in-hyderabad-lakes","TG : చెరువుల్లో నిమజ్జనాలపై హైడ్రా క్లారిటీ.. ఏం చెప్పారంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd8fd85a9-a70e-402c-9513-4ac8ed96dd21.jpg","2026-09-10T12:25:56+00:00",{"slug":94,"title":95,"category":96,"image":97,"author":98,"read_time":59,"published_at":99,"public_read_count":49},"national-news-alert-for-customers-bank-employees-gear-up-for-a-nationwide-strike","National: ఖాతాదారులకు అలర్ట్.. దేశవ్యాప్త సమ్మెకు సిద్దమైన బ్యాంక్ ఉద్యోగులు!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F28a49400-6372-444e-a625-5514d7d42717.jpg","Venu","2026-09-10T12:16:52+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]