[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-brs-women-mlas-sabitha-indra-reddy-sunitha-lakshma-reddy-kova-lakshmi-delhi-nhrc-ncw-complaint":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":88},5711,2009,"brs-women-mlas-sabitha-indra-reddy-sunitha-lakshma-reddy-kova-lakshmi-delhi-nhrc-ncw-complaint","TG : ఢిల్లీకి బయలుదేరిన బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు..","TG : తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి ఢిల్లీకి బయలుదేరారు. అక్కడ వారు జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు కంప్లైంట్ చేయనున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F961ccf15-685a-494c-ad62-c2a1445417ae.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F961ccf15-685a-494c-ad62-c2a1445417ae.jpg","Mahesh","telangana","routine",[19,20,21,22],"BRS","BRS Women MLAs","Sabitha Indra Reddy","swechaa news","4 నిమిషాల పఠనం","2026-09-10T13:53:45+00:00","2026-09-10T13:56:58+00:00",106,"\u003Cp>TG : తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి ఢిల్లీకి బయలుదేరారు. అక్కడ వారు జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు కంప్లైంట్ చేయనున్నారు.  \u003C\u002Fp>\u003Cp>ఇటీవల అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతోంది. మహిళా ప్రజాప్రతినిధులతో పోలీసులు ప్రవర్తించిన తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు జుట్టు పట్టుకుని లాగినట్లు ఆరోపణలు రావడం తీవ్ర వివాదానికి దారితీసింది.\u003C\u002Fp>\u003Cp>మరోవైపు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విషయంలోనూ పోలీసులు వ్యవహరించిన తీరుపై గులాబీ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయిన నేపథ్యంలో నిరసన తెలపడానికి అసెంబ్లీకి వెళ్తున్న టైంలో ఆమె చీరను పోలీసులు లాగారని ఆమె కంటతడి పెట్టుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.\u003C\u002Fp>\u003Cp>మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల ప్రవర్తనపై బీఆర్ఎస్ నాయకత్వం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ప్రజాప్రతినిధులతో పోలీసులు ఇలా ప్రవర్తించడం ఏంటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ వద్ద జరిగిన వివాదం ఇప్పుడు దేశ రాజధాని వరకు చేరడంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం మరింత వేడెక్కే అవకాశముంది.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"WhatsApp Image 2026-09-10 at 7.17.28 PM.jpeg",[],{"title":33,"description":34},"TG: ఢిల్లీకి బయలుదేరిన బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు..","TG: తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ మహ",[36,44,51,57,65,71,76,83],{"slug":37,"title":38,"category":16,"image":39,"author":40,"read_time":41,"published_at":42,"public_read_count":43},"brs-working-president-ktr-satrire-on-congress-government","KTR: ఇదీ.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు-సీఎం రేవంత్ సొంతూరులో రైతుల నిరసనపై కేటీఆర్ సెటైర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc14bc033-a727-4f0d-b22a-10c0fd07dddd.jpg","NK","3 నిమిషాల పఠనం","2026-09-10T14:23:59+00:00",4,{"slug":45,"title":46,"category":16,"image":47,"author":15,"read_time":48,"published_at":49,"public_read_count":50},"cm-revanth-reddy-asks-congress-mlas-to-expose-brs-conspiracies-to-people","బీఆర్ఎస్‌ కుట్రలను ప్రజలకు వివరించాలి- సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1811fb4a-6498-490e-99f0-6f0102091a24.jpg","6 నిమిషాల పఠనం","2026-09-10T14:34:24+00:00",157,{"slug":52,"title":53,"category":16,"image":54,"author":15,"read_time":48,"published_at":55,"public_read_count":56},"cm-revanth-reddy-says-flash-survey-shows-public-blames-brs","TG : ఫ్లాష్‌ సర్వే చేయించాం.. బీఆర్‌ఎస్‌దే తప్పని ప్రజలు చెప్తున్నారు : సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1e5125c7-1a5e-46e8-a8db-f41249d4eda3.jpg","2026-09-10T15:15:41+00:00",3,{"slug":58,"title":59,"category":60,"image":61,"author":62,"read_time":23,"published_at":63,"public_read_count":64},"sardar-2-malavika-aashika","Sardar 2: ఇద్దరు హీరోయిన్స్ ఆశలన్నీ గాల్లోనే కలిసిపోయాయ్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4b74d8a5-ed70-4f1c-b770-0441140be09e.jpg","Anshu","2026-09-10T13:17:04+00:00",55,{"slug":66,"title":67,"category":16,"image":68,"author":40,"read_time":69,"published_at":70,"public_read_count":43},"ex-minister-harish-rao-slams-cm-revanth-reddy-over-irrigation-water","Harish Rao: ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. రేవంత్ తెచ్చిన కరవు- హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F40db8761-1b6f-44f6-b25c-1485e45b22f0.jpg","5 నిమిషాల పఠనం","2026-09-10T12:49:04+00:00",{"slug":72,"title":73,"category":16,"image":74,"author":15,"read_time":41,"published_at":75,"public_read_count":26},"hydra-clarity-on-ganesh-immersions-in-hyderabad-lakes","TG : చెరువుల్లో నిమజ్జనాలపై హైడ్రా క్లారిటీ.. ఏం చెప్పారంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd8fd85a9-a70e-402c-9513-4ac8ed96dd21.jpg","2026-09-10T12:25:56+00:00",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":81,"read_time":23,"published_at":82,"public_read_count":50},"national-news-alert-for-customers-bank-employees-gear-up-for-a-nationwide-strike","National: ఖాతాదారులకు అలర్ట్.. దేశవ్యాప్త సమ్మెకు సిద్దమైన బ్యాంక్ ఉద్యోగులు!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F28a49400-6372-444e-a625-5514d7d42717.jpg","Venu","2026-09-10T12:16:52+00:00",{"slug":84,"title":85,"category":60,"image":86,"author":62,"read_time":23,"published_at":87,"public_read_count":64},"kiara-advani","Kiara Advani: టాక్సిక్ ఎఫెక్ట్..సౌత్‌లో కియారా చాప్టర్ క్లోజ్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb949cac9-d31e-4fba-ba03-1dfbdce43086.jpg","2026-09-10T12:09:49+00:00",[89,94,97,99,101,103],{"title":90,"sponsor":91,"image":92,"url":93},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":95,"sponsor":96,"image":92,"url":93},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":98,"sponsor":96,"image":92,"url":93},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":100,"sponsor":96,"image":92,"url":93},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":102,"sponsor":96,"image":92,"url":93},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":104,"sponsor":96,"image":92,"url":93},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]