[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-brs-supports-bjp-to-defeat-congress-cm-revanth-reddy":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":104},5086,1700,"brs-supports-bjp-to-defeat-congress-cm-revanth-reddy","TG : కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టు : సీఎం రేవంత్ రెడ్డి","రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ‘ఎస్ఐఆర్’ పావుగా వాడుకుంటున్నారని చెప్పారు. శనివారం  కొడంగల్‌లోని తన నివాసంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F863b8b82-9bc9-49c6-af45-a6626a7142a9.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F863b8b82-9bc9-49c6-af45-a6626a7142a9.webp","Kumar","telangana","routine",[19,20,21,22,23,24],"Congress","cm revanth reddy","SIR","kodangal","politics","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-05T06:15:49+00:00","2026-09-05T06:16:27+00:00",106,"\u003Cp>రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ‘ఎస్ఐఆర్’ పావుగా వాడుకుంటున్నారని చెప్పారు. శనివారం  కొడంగల్‌లోని తన నివాసంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్‌‌కు గుర్తింపు వచ్చిందన్నారు.\u003C\u002Fp>\u003Cp>ఇక్కడి ప్రజల అభిమానమే తన బలమని ముఖ్యమంత్రి  వెల్లడించారు. మోడీ  సర్కార్ SIR పేరుతో నాటకాలు ఆడుతోందని,  కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర, బిహార్, బెంగాల్ ఎన్నికల్లో ఇదే వ్యూహాన్ని అమలు చేసి గెలిచారన్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎన్నికల్లో అధికారంలోకి  రావాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ..  ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను టార్గెట్ చేసిందని విమర్శించారు. \u003C\u002Fp>\u003Cp>గతంలో ప్రతిపక్షాలను అణచివేయడానికి ఈడీ, సీబీఐలను ఉపయోగించారని, ఇప్పుడు నేరుగా ఓట్లను తొలగించి తడిగుడ్డతో గొంతు కోసే చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. చిన్న చిన్న తప్పిదాలను సాకుగా చూపి పేదల ఓట్లు డిలీట్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌  పార్టీని ఓడించే కుట్రలో కేంద్రంలోని బీజేపీకి..  ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తోందని సీఎం రేవంత్ ఆరోపించారు.రాష్ట్రంలో ఈ రెండు పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.\u003C\u002Fp>\u003Cp> ఎస్ఐఆర్  ప్రక్రియలో భాగంగా ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, ప్రజల ఓట్లను రక్షించాల్సిన బాధ్యత నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరిపై ఉందని సీఎం సూచించారు. గ్రామాల వారీగా బీఎల్ఏ‌లను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని,  ప్రతి నాలుగు గ్రామాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి బూత్‌లో ఒక్క ఓటు కూడా పోకుండా  జాగ్రత్తగా  వ్యవహరించాలని  సూచించారు.\u003C\u002Fp>\u003Cp>  \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"cm revanth-reddy.webp",[],{"title":35,"description":36},"TG : కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టు : సీ","రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన",[38,45,53,60,66,73,78,84,89,97],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":15,"read_time":43,"published_at":44,"public_read_count":28},"farmers-insurance-halted-are-farmers-in-distress","TG : రైతు బీమా బంద్..అన్నదాత ఆగం?","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5382afc0-67f3-429d-b8ce-e9549adadcda.png","5 నిమిషాల పఠనం","2026-09-05T06:39:17+00:00",{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":25,"published_at":51,"public_read_count":52},"shriya-reddy-mahakali","Shriya Reddy: మహాకాళి కోసం కత్తిసాము..లేటెస్ట్ ఫొటోస్ వైరల్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F92db000a-edc3-4f50-b033-11085bc1763f.jpg","Anshu","2026-09-05T06:41:04+00:00",55,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":15,"read_time":58,"published_at":59,"public_read_count":28},"lust-crazed-man-runs-wild-on-the-street-chased-away-by-a-dog","Crime : రోడ్డుపైనే రెచ్చిపోయిన కామాంధుడు.. తరిమిన శునకం!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F94f4fcc5-bc85-479f-9b3a-b7d2db69c016.jpg","3 నిమిషాల పఠనం","2026-09-05T07:19:24+00:00",{"slug":61,"title":62,"category":48,"image":63,"author":50,"read_time":25,"published_at":64,"public_read_count":65},"vishwambhara-ott-deal","Vishwambhara: చిరు సినిమాకి కూడా OTT కష్టాలా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F42aba39b-f786-4d67-b385-1e7b1f30b871.webp","2026-09-05T07:39:43+00:00",1,{"slug":67,"title":68,"category":16,"image":69,"author":15,"read_time":70,"published_at":71,"public_read_count":72},"revanth-is-a-vote-for-note-crook-a-jackpot-cm-ktr","BRS : రేవంత్ ఓటుకు నోటు దొంగ.. జాక్‌పాట్ సీఎం : కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0703e261-e468-4623-99b3-39f557bcb0a1.jpg","6 నిమిషాల పఠనం","2026-09-05T07:45:47+00:00",2,{"slug":74,"title":75,"category":48,"image":76,"author":50,"read_time":25,"published_at":77,"public_read_count":52},"kalki-2898-ad-part-2","'Kalki 2898 AD Part 2': క్రేజీ సీక్వెల్‌లో దీపికను రీప్లేస్ చేస్తున్న ఆలియా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F058b4891-bd13-4823-8887-401502e11706.jpg","2026-09-05T05:46:40+00:00",{"slug":79,"title":80,"category":81,"image":82,"author":15,"read_time":25,"published_at":83,"public_read_count":28},"high-court-warning-whereabouts-of-girl-found-via-instagram-missed-call","AP : హైకోర్టు వార్నింగ్.. ఇన్ స్టా మిస్డ్‌కాల్‌తో దొరికిన బాలిక ఆచూకీ!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9b1d64fc-a819-4761-8ff4-4cf71df98553.jpg","2026-09-05T05:46:05+00:00",{"slug":85,"title":86,"category":16,"image":87,"author":15,"read_time":25,"published_at":88,"public_read_count":28},"ktr-to-visit-karimnagar-today-massive-meeting-with-gen-z","KTR : నేడు కరీంనగర్‌కు కేటీఆర్.. ‘జెన్ జీ’తో భారీ సభ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcd93775d-18ae-4e00-8da3-a15966472ec1.jpg","2026-09-05T05:23:34+00:00",{"slug":90,"title":91,"category":92,"image":93,"author":94,"read_time":95,"published_at":96,"public_read_count":52},"air-india-serious-action","ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. ఇక ప్రతి పైలట్‌కు 100% టెస్టింగ్!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6dc6e599-7850-49a7-9cbe-06087f8f31f8.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-05T05:03:33+00:00",{"slug":98,"title":99,"category":100,"image":101,"author":102,"read_time":58,"published_at":103,"public_read_count":52},"south-america-tragedy-strikes-military-barracks-over-10-dead-60-injured","South America: మిలటరీ బ్యారక్స్‌లో మృత్యుఘోష.. 10 మందికి పైగా మృతి-60 మందికి గాయాలు!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F754488cf-5ff0-424f-b9a6-a76c4a4461bf.jpg","Venu","2026-09-05T04:43:09+00:00",[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]