[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-brs-mlcs-tata-madhu-navin-kumar-reddy-remand-rejected":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":101},5491,1901,"brs-mlcs-tata-madhu-navin-kumar-reddy-remand-rejected","TG: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు ఊరట..","TG: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత కామెంట్స్ చేశారన్న కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. వీరిని రిమాండ్‌కు పంపాలన్న పోలీసుల అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగత పూచీకత్తుపై రిలీజ్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F02faa3e9-ac22-4c87-9e32-c00b6c25dc56.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F02faa3e9-ac22-4c87-9e32-c00b6c25dc56.jpg","Mahesh","telangana","routine",[19,20,21,22,23],"BRS","BRS MLCs","Tata Madhu","navin Kumar Reddy","swechaa news","3 నిమిషాల పఠనం","2026-09-08T13:46:06+00:00","2026-09-08T14:23:52+00:00",157,"\u003Cp>TG: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత కామెంట్స్ చేశారన్న కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. వీరిని రిమాండ్‌కు పంపాలన్న పోలీసుల అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగత పూచీకత్తుపై రిలీజ్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. \u003C\u002Fp>\u003Cp>రూ.10 వేల చొప్పున పూచీకత్తుతో పాటు ఇద్దరు షూరిటీలను సమర్పించాలని సూచించింది. స్పీకర్‌ను కులం పేరుతో దూషించడంతో పాటు అసభ్య పదజాలం ఉపయోగించారంటూ స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు వారిద్దరిపై కేసు నమోదైంది.\u003C\u002Fp>\u003Cp>ఈ కేసు విచారణలో భాగంగా ఈ రోజు ఉదయం పోలీసులు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం వారి రిమాండ్‌ను తిరస్కరిస్తూ న్యాయస్థానం బెయిల్‌ తరహా వ్యక్తిగత పూచీకత్తుపై రిలీజ్‌కి ఆదేశించింది. \u003C\u002Fp>\u003Cp>ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యవహారం శాసనసభలోనూ ప్రస్తావనకు వచ్చింది. తాతా మధు, నవీన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్‌పై చేసిన కామెంట్స్ ఒక్క వ్యక్తిని అవమానించడం కాదని, యావత్ శాసనసభకు జరిగిన అవమానంగా భావిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్పీకర్‌పై ఉపయోగించిన భాష ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"Tata Madhu Naveen Kumar.jpg",[],{"title":34,"description":35},"TG: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు కోర్టులో ఊరట.. రిమాండ్ తిరస్కరణ","TG: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత కామెంట్స్ చేశారన్న కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. వీరిని",[37,43,51,58,65,71,78,84,91,96],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":15,"read_time":24,"published_at":41,"public_read_count":42},"telangana-assembly-gate-brs-mlcs-police-clash-video-released","TG : అసెంబ్లీ గేట్ ముందు గొడవపై వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F97fe46ba-af7f-4dbb-8162-43343032d140.jpg","2026-09-08T14:42:38+00:00",106,{"slug":44,"title":45,"category":16,"image":46,"author":47,"read_time":48,"published_at":49,"public_read_count":50},"jagtial-another-heiress-enters-telangana-politics","Jagtial: తెలంగాణ పాలిటిక్స్‌లోకి మరో వారసురాలు ఎంట్రీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd6a56e3f-8c8f-4892-b533-05ab2114a212.webp","Venu","8 నిమిషాల పఠనం","2026-09-08T15:12:48+00:00",2,{"slug":52,"title":53,"category":16,"image":54,"author":15,"read_time":55,"published_at":56,"public_read_count":57},"bhatti-vikramarka-farm-house-conspiracy-assembly-incident-brs-mlcs-suspension","Bhatti Vikramarka  : ఆ గొడవ అంతా ఫామ్ హౌస్‌లో చేసిన కుట్ర: భట్టి విక్రమార్క","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa1bad8b7-9bec-45a9-b3de-66e55917b8f1.jpg","4 నిమిషాల పఠనం","2026-09-08T15:22:43+00:00",1,{"slug":59,"title":60,"category":16,"image":61,"author":62,"read_time":63,"published_at":64,"public_read_count":57},"illegal-venture-in-60-acre-demolished-in-janwada","జన్వాడలో అక్రమ వెంచర్‌పై చర్యలు సరే.. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdaa20920-6085-448d-b057-43cb56cbbd06.jpg","NK","6 నిమిషాల పఠనం","2026-09-08T15:31:28+00:00",{"slug":66,"title":67,"category":68,"image":69,"author":47,"read_time":55,"published_at":70,"public_read_count":57},"karimnagar-a-fraudster-who-posed-as-a-professor-and-committed-scams-under-the-guise-of-offering-jobs-has-been-caught-by-the-police","Karimnagar: ప్రొఫెసర్ అవతారంలో ఉద్యోగాల దందా.. పోలీసులకు చిక్కిన కేటుగాడు!..","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c705d53-01aa-47f1-945b-56bb1288b1c4.webp","2026-09-08T15:40:05+00:00",{"slug":72,"title":73,"category":16,"image":74,"author":62,"read_time":75,"published_at":76,"public_read_count":77},"ex-minister-ktr-warns-cm-revanth-reddy","కేసీఆర్ ఎందుకు చనిపోవాలి? కాంగ్రెస్‌ను ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది- కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6176d6d9-3087-498f-9a6d-8ac974374b17.jpg","7 నిమిషాల పఠనం","2026-09-08T13:39:03+00:00",55,{"slug":79,"title":80,"category":16,"image":81,"author":62,"read_time":55,"published_at":82,"public_read_count":83},"brs-mlcs-tata-madhu-and-naveen-kumar-reddy-suspended-from-council","Suspension: తాతా మధు, నవీన్‌పై సస్పెన్షన్ వేటు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F68288b3c-ded3-4eda-bada-d25945f844f8.jpg","2026-09-08T12:45:54+00:00",4,{"slug":85,"title":86,"category":87,"image":88,"author":89,"read_time":55,"published_at":90,"public_read_count":42},"vaishnavi-chaitanya","Vaishnavi Chaitanya: ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్‌లో బోల్డ్ సీన్స్..అందరూ చూడొచ్చా!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa7df765e-90fa-47ec-a140-097cb28247f6.jpg","Anshu","2026-09-08T12:11:24+00:00",{"slug":92,"title":93,"category":87,"image":94,"author":15,"read_time":48,"published_at":95,"public_read_count":42},"tollywood-vs-kollywood-tamil-heroes-telugu-market-tamilnadu-telugu-movies","Tollywood vs Kollywood : తెలుగులో తమిళ హీరోల హవా.. అక్కడ మన మూవీలకు తిప్పలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8f52867b-86cf-4967-993d-8c02828b19ec.jpg","2026-09-08T11:59:39+00:00",{"slug":97,"title":98,"category":16,"image":99,"author":62,"read_time":55,"published_at":100,"public_read_count":83},"harish-rao-demand-for-presidents-rule-in-telangana","Harish Rao: తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలి- హరీశ్ రావు సంచలన డిమాండ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Feaf6f684-53b5-4929-b81b-918781175dfc.jpg","2026-09-08T11:22:46+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]