[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-brs-leaders-at-telangana-bhavan-call-for-statewide-protests":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":35,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":39,"sponsored_content":104},5308,1808,"brs-leaders-at-telangana-bhavan-call-for-statewide-protests","BRS : తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ నేతలు.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు","అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లదుస్తులు ధరించి రావడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యులను లోనికి  అనుమతించబోమని స్పష్టంచేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fabc28a49-5094-4c1a-8aad-a3f2b531598c.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fabc28a49-5094-4c1a-8aad-a3f2b531598c.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23,24,25],"BRS","KTR","Harish rao","assembly","politics","arrests","swechaanews","5 నిమిషాల పఠనం","2026-09-07T06:54:50+00:00","2026-09-07T06:56:26+00:00",106,"\u003Cp>అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లదుస్తులు ధరించి రావడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యులను లోనికి  అనుమతించబోమని స్పష్టంచేశారు. ప్లకార్డులు వదిలేసి, నల్లదుస్తులు తీసేసి రావాలని చెప్పడంతో శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎవరు మమ్మల్ని అడ్డుకోవడానికి అని మండిపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులతో బీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ వాగ్వాదానికి దిగారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096836972702728548?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096836972702728548?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టడానికి ప్రయత్నించడంతో  కేటీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు  తోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా  మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘అసెంబ్లీకి రండి అంటారు.. మళ్లీ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ వాళ్లు భయపడుతున్నారు’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేతులు పట్టుకొని లాగారని, కింద పడేసి తొక్కారని.. వారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని,  వారి మీద చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>కాగా,అరెస్టు అయిన నేతలు పోలీస్ స్టేషన్‌ల నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అంతా అక్కడ భేటీ అయ్యారు. తోపులాటలో భాగంగా కేటీఆర్,హరీశ్ రావుకు స్వల్ప గాయాలు అయినట్టు  సమాచారం.వారికి వైద్యులు చికిత్స అందించినట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096829738203615370?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096829738203615370?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong> మహిళల చీరలు లాగుతారా?\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీ వద్ద నెలకొన్నఉద్రిక్తతలో  మహిళలను చూడకుండా చీరలు లాగడం ఏంటి? ఎమ్మెల్యేలను కొట్టడం ఏంటి? అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. రాక్షస రాజ్యంలో పేరు మాత్రం ప్రజా పాలన అని పెట్టారని ఫైర్ అయ్యారు. ‘మా శాసనసభ్యులు అసెంబ్లీలోకి పోవొద్దా.. ఏంటీ దౌర్జన్యం’ అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు.\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6ce69630-6332-4691-9192-9a47ef051148.jpg\">\u003Cp>\u003Cstrong> రాష్ట్రవ్యాప్తంగా నిరసలనకు పిలుపు..\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. పార్టీ నాయకులు ఎక్కడిక్కడ నిరసన వ్యక్తం చేయాలని కోరింది. దీంతో సూర్యాపేట నేషనల్ హైవేపై గులాబీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు.  అసెంబ్లీకి పోనీయకుండా ఎమ్మెల్యేను అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైవేను దిగ్బంధించారు. దీంతో సూర్యాపేట అంజనాపురి చౌరస్తా నేషనల్ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్  ఏర్పడింది. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్వల్పంగా గాయపడటంతో ఆయన అనుచరులు, అభిమానులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096829357444776373?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096829357444776373?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"ktr injury.jpg",[],"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096835262408228888?s=20",{"title":37,"description":38},"BRS : తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ నేతలు.. రాష్ట్రవ్యాప్త నిరసనల","అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లదుస్తులు ధరించి రావడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ",[40,48,53,61,67,73,79,84,91,97],{"slug":41,"title":42,"category":16,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"uproar-on-the-very-first-day-telangana-assembly-adjourned-within-just-ten-minutes","తొలిరోజే రచ్చ రచ్చ.. పది నిమిషాల్లోనే వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7a3b84e9-4834-4892-834b-f382ea096aaa.jpg","Mamatha puppala","4 నిమిషాల పఠనం","2026-09-07T07:09:55+00:00",361,{"slug":49,"title":50,"category":16,"image":51,"author":15,"read_time":26,"published_at":52,"public_read_count":47},"with-what-face-will-kcr-undertake-a-padayatra-minister-uttam","Congress : కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని పాదయాత్ర చేస్తారు : మంత్రి ఉత్తమ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F978a9766-00bc-47f1-af6d-28c2796287ec.jpg","2026-09-07T07:27:41+00:00",{"slug":54,"title":55,"category":16,"image":56,"author":57,"read_time":58,"published_at":59,"public_read_count":60},"brs-street-fight","కేసీఆర్ చెప్పారు.. కేటీఆర్, హరీష్ చేశారు! బీఆర్ఎస్ స్ట్రీట్ ఫైట్ వెనుక వ్యూహమేంటి..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F21f9867b-4649-4c99-a7b8-b7716393a14d.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-07T07:44:23+00:00",514,{"slug":62,"title":63,"category":16,"image":64,"author":15,"read_time":26,"published_at":65,"public_read_count":66},"police-dragged-sabitha-indra-reddy-by-her-hair-did-revanth-order-it-former-minister","BRS : సబితా ఇంద్రారెడ్డి జుట్టుపట్టి లాగిన పోలీసులు.. రేవంత్ ఆదేశించారా? : మాజీ మంత్రి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc504c1e9-33eb-41e5-8726-ef6354e1b257.jpg","2026-09-07T07:48:15+00:00",157,{"slug":68,"title":69,"category":70,"image":71,"author":15,"read_time":45,"published_at":72,"public_read_count":29},"passenger-leaves-behind-rs-3-lakh-conductor-demonstrates-honesty-video","Viral : రూ.3 లక్షలు మర్చిపోయిన ప్యాసింజర్.. నిజాయితీ చాటిన కండక్టర్ (వీడియో)","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F777b651b-6065-4960-9d63-f140d0e48127.jpg","2026-09-07T08:16:51+00:00",{"slug":74,"title":75,"category":76,"image":77,"author":44,"read_time":26,"published_at":78,"public_read_count":66},"shocking-14-pens-and-5-spoons-found-in-a-womans-stomach-doctors-removed-them-via-surgery","షాకింగ్.. మహిళ కడుపులో 14 పెన్నులు, 5 స్పూన్లు.. శస్త్రచికిత్స చేసి తొలగించిన వైద్యులు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7fdd6f8-0d52-4150-b238-2fc7a9ef1c8f.jpg","2026-09-07T06:43:39+00:00",{"slug":80,"title":81,"category":16,"image":82,"author":15,"read_time":45,"published_at":83,"public_read_count":29},"jagadish-reddy-fell-down-during-a-scuffle-mlc-suffered-an-injury-to-his-leg","BRS : తోపులాటలో కిందపడిపోయిన జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కాలికి గాయం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9002da2c-2c91-4d7a-96b6-82c3ba4faf10.jpg","2026-09-07T06:28:55+00:00",{"slug":85,"title":86,"category":87,"image":88,"author":89,"read_time":45,"published_at":90,"public_read_count":29},"nbk-112-aishwarya-lekshmi","NBK 112: బాలయ్య సరసన మలయాళ భామ ఫిక్స్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F94f28b69-1c5f-4da4-93f4-1bc648a09972.jpg","Anshu","2026-09-07T06:12:03+00:00",{"slug":92,"title":93,"category":94,"image":95,"author":44,"read_time":45,"published_at":96,"public_read_count":29},"festive-cheer-for-the-automobile-sector-a-new-record-in-vehicle-sales","ఆటోమొబైల్ రంగానికి పండుగ శోభ.. వాహనాల విక్రయాల్లో సరికొత్త రికార్డు!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8de03619-d9a7-461f-815e-188abc032272.jpg","2026-09-07T05:57:00+00:00",{"slug":98,"title":99,"category":16,"image":100,"author":101,"read_time":45,"published_at":102,"public_read_count":103},"dharmapuri-foundation-stone-laid-for-the-reconstruction-of-the-dharmapuri-ugra-narasimha-swamy-temple","Dharmapuri: ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట.. రూ.10 కోట్లతో ఉగ్ర నరసింహ ఆలయ పునర్నిర్మాణం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3d5e796a-05ea-4c1c-8e8d-1f28f8390066.webp","Venu","2026-09-07T05:38:30+00:00",55,[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]