[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-brs-counter-attacks-on-kaleshwaram-harish-issues-an-open-challenge-to-revanth":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":23,"published_at":24,"updated_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":31,"read_next":34,"sponsored_content":102},265,"brs-counter-attacks-on-kaleshwaram-harish-issues-an-open-challenge-to-revanth","కాళేశ్వరం పై బిఆర్ఎస్ కౌంటర్ అటాక్.. రేవంత్‌కు హరీష్ ఓపెన్ ఛాలెంజ్!..","తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ తీవ్ర దుమారం రేపుతోంది! మోటార్లు ఆన్ చేయకుండా నీటిని వృథా చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసురుతూ.. నీళ్ల రాజకీయాన్ని ఒక్కసారిగా హీటెక్కించారు!","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F977a7aaa-535f-4fb5-a063-0ba7416e9d77.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F977a7aaa-535f-4fb5-a063-0ba7416e9d77.jpg","Desk 2","politics",[17,18,19,20,21,22],"telangana","congress","brs","revanth reddy","harish rao","utham kumar","5 నిమిషాల పఠనం","2026-07-08T09:01:15+00:00",412,"\u003Cp>తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం తెరమీదికి వచ్చింది. మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.\u003C\u002Fp>\u003Cp>ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో గోదావరిలో నీటి ప్రవాహం పెరిగినా... రాష్ట్రంలో చెరువులను నింపే అవకాశం ప్రభుత్వం కావాలనే వదులుకుంటోందని హరీశ్ రావు ఆరోపించారు. వరంగల్ జిల్లాలో దాదాపు 90 శాతం చెరువులు ఎండిపోయాయని... అయినా మోటార్లు ఆన్ చేయకుండా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు.\u003C\u002Fp>\u003Cp>ఇది కేవలం నిర్లక్ష్యం కాదని... క్రిమినల్ నెగ్లిజెన్స్ అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురు దక్షిణ చెల్లించేందుకే తెలంగాణ నీటిని యథేచ్ఛగా వదులుతున్నారని సంచలన ఆరోపణలు గుప్పించారు.\u003C\u002Fp>\u003Cp>దేవాదుల ప్రాజెక్టులో 71 మీటర్ల నీటి మట్టం ఉంటేనే మోటార్లు పనిచేస్తాయని... ప్రస్తుతం 75 మీటర్ల నీరు ఉన్నా కూడా సగానికి పైగా మోటార్లు ఆన్ చేయలేదని హరీశ్ రావు పేర్కొన్నారు. నీళ్లు ఉండి కూడా రైతులకు అందించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.\u003C\u002Fp>\u003Cp>కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులను వినియోగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని... కట్టిన ఇళ్లు, పెట్టిన పొయ్యి లాగా అన్నీ సిద్ధంగా ఉన్నా చేతకాని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.\u003C\u002Fp>\u003Cp>అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం చేసిన ప్రతి వ్యాఖ్యకు ఒక్కో అక్షరానికి సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉరి తీసినా తప్పులేదని విమర్శించిన హరీశ్ రావు... నీళ్ల మంత్రిగా ఉత్తమ్, ముఖ్యమంత్రిగా రేవంత్ ఇద్దరూ ఫెయిల్ అయ్యారంటూ కామెంట్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>మేడిగడ్డ, కాళేశ్వరం, తమ్మిడిహట్టి అంశాలపై కూడా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించిన హరీశ్ రావు... తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించినట్లు ఆధారాలు చూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ విసిరారు. లేదంటే ప్రజల ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>కాళేశ్వరం టాపిక్ తో పొలిటికల్ హిట్ పుట్టించిన హరీశ్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి!.. \u003C\u002Fp>",[28],{"url":12,"name":29},"1509069-harish-rao.jpg",[],{"title":32,"description":33},"కాళేశ్వరం పై బిఆర్ఎస్ కౌంటర్ అటాక్.. రేవంత్‌కు హరీశ్ ఓపెన్ ఛ","తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ తీవ్ర దుమారం రేపుతోంది! మోటార్లు ఆన్ చేయకుండా నీటిని వృథా చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు",[35,43,52,59,65,71,76,83,90,97],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":40,"read_time":41,"published_at":42,"public_read_count":25},"focus-on-korean-investments-minister-lokesh-in-busan","కొరియా పెట్టుబడులే లక్ష్యం.. బుసాన్‌లో మంత్రి లోకేశ్","zindagi","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa22dc8b7-1196-4286-aee2-4a3c1d2d1e21.jpg","Mamatha puppala","3 నిమిషాల పఠనం","2026-07-08T09:36:40+00:00",{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":51},"big-alert-for-intermediate-students-key-changes-to-practical-exams","ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ప్రాక్టికల్ పరీక్షల్లో కీలక మార్పులు..!","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F3e4dab30-2c67-4c2b-8d27-82db8e88e5bc.jpg","Venu","4 నిమిషాల పఠనం","2026-07-08T09:39:59+00:00",310,{"slug":53,"title":54,"category":55,"image":56,"author":57,"read_time":49,"published_at":58,"public_read_count":51},"toxic","Toxic: \"తబాహి\" సాంగ్ రిలీజ్..రొమాన్స్‌తో రెచ్చిపోయిన యష్-కియారా","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ffef0b81f-5dd9-4449-aecf-932defc95c9c.webp","Anshu","2026-07-08T11:29:46+00:00",{"slug":60,"title":61,"category":55,"image":62,"author":57,"read_time":49,"published_at":63,"public_read_count":64},"fauzi","Fauzi: నిర్మాతలకి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్..డీల్ క్యాన్సిల్ అవుతుందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F19638909-ccca-4641-bfdb-05306f00ce53.webp","2026-07-08T12:05:24+00:00",259,{"slug":66,"title":67,"category":15,"image":68,"author":48,"read_time":49,"published_at":69,"public_read_count":70},"is-the-congress-responsible-for-the-state-not-receiving-funds","రాష్ట్రానికి నిధులు రాకపోవడానికి కాంగ్రెస్ కారణమా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa0d1c09c-f085-4b68-ac8f-20936ecf6411.png","2026-07-08T12:27:31+00:00",361,{"slug":72,"title":73,"category":46,"image":74,"author":14,"read_time":49,"published_at":75,"public_read_count":64},"revolutionary-changes-in-pf-claims-initiated-centre-takes-a-sensational-decision","ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం !..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc9f5526b-c82d-486a-8c21-9938dbd27c15.webp","2026-07-08T08:59:37+00:00",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":81,"read_time":41,"published_at":82,"public_read_count":51},"tragedy-off-visakhapatnam-coast-six-fishermen-dead","విశాఖ తీరంలో విషాదం.. ఆరుగురు మత్స్యకారులు మృతి","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F74edbb92-6466-492d-b80c-18fdadae5034.png","Desk 3","2026-07-08T08:40:01+00:00",{"slug":84,"title":85,"category":55,"image":86,"author":87,"read_time":49,"published_at":88,"public_read_count":89},"siddhu-jonnalagadda","Siddhu Jonnalagadda: సుకుమార్ తో సిద్ధు సినిమా..దర్శకుడెవరంటే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F54802375-5932-40eb-93c9-90cee3572022.webp","Desk 7","2026-07-08T08:38:01+00:00",463,{"slug":91,"title":92,"category":17,"image":93,"author":94,"read_time":95,"published_at":96,"public_read_count":64},"students-protest-due-to-water-problme-in-mahatmagandi-univercity","MG University : తాగడానికి నీళ్లివ్వండి.. అర్ధరాత్రి స్టూడెంట్స్ ఆందోళన!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F308d74ad-ad92-4b7e-9f4e-d7f7303f7319.jpg","Desk 1","2 నిమిషాల పఠనం","2026-07-08T07:49:16+00:00",{"slug":98,"title":99,"category":46,"image":100,"author":81,"read_time":41,"published_at":101,"public_read_count":70},"i-can-never-forget-that-smile-pawan-kalyan-emotional-over-fans-death","‘ఆ చిరునవ్వు ఎప్పటికీ మరువలేను’.. అభిమాని మృతి పట్ల పవన్ కల్యాణ్ భావోద్వేగం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F28deb941-e79e-4ce7-884d-4c875555d2b8.png","2026-07-08T07:31:08+00:00",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]