[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-brs-chief-kcr-key-meeting-with-brs-mlas-mlcs-ahead-of-assembly-sessions":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":22,"published_at":23,"updated_at":23,"public_read_count":24,"body":25,"images":26,"video_url":5,"video_urls":29,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":30,"read_next":33,"sponsored_content":94},5040,"brs-chief-kcr-key-meeting-with-brs-mlas-mlcs-ahead-of-assembly-sessions","KCR: అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కీలక ఆదేశాలు","KCR: సెప్టెంబర్ 7 నుండి శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 6న ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5fb5d202-f252-4340-b3e5-e8a1d30ab11e.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5fb5d202-f252-4340-b3e5-e8a1d30ab11e.jpg","NK","telangana",[17,18,19,20,21],"KCR","Telangana Assembly Sessions","Brs","Brs Lp Meeting","Swechaa News","4 నిమిషాల పఠనం","2026-09-04T15:41:34+00:00",4,"\u003Cp>KCR: సెప్టెంబర్ 7 నుండి శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 6న ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించనున్నారు గులాబీ బాస్. అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి అనేదానిపై దిశానిర్దేశం చేయనున్నారు.\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీ సమావేశాల్లో ఏయే అంశాలను లేవనెత్తాలి అనే అంశంపై ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేయనున్నారు కేసీఆర్. దాదాపు 8 నుంచి 10 కీలక అంశాలను ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాలని ఇప్పటికే బీఆర్ఎస్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలు, అమలు చేయని హామీలు, ఆరు గ్యారెంటీలు, ఎన్నికల సమయంలో చేసిన డిక్లరేషన్స్ గురించి అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం ఉంది. \u003C\u002Fp>\u003Cp>ఇక రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న మరో ప్రధాన అంశం 22ఏ నిషేధిత భూముల జాబితా. రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న 22ఏ అంశాన్ని అస్త్రంగా చేసుకుని అసెంబ్లీలో ప్రభుత్వంపై విరుచుకుపడాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. నీటి పంపకాల అంశాన్ని కూడా అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం ఉంది. \u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీ పని దినాలపైనా బీఏసీ సమావేశంలో గట్టిగా పట్టుబట్టాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. సమావేశాలను కనీసం 15 నుంచి 20 రోజుల పాటు నిర్వహించాలని, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈసారి అసెంబ్లీ సెషన్ లో కచ్చితంగా చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టే చాన్స్ ఉంది. ఈ అంశాలపై ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి అనేదానిపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ నెల 6న జరిగే బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[27],{"url":12,"name":28},"Kcr (9).jpg",[],{"title":31,"description":32},"KCR: అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్","KCR: సెప్టెంబర్ 7 నుండి శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావే",[34,41,49,54,60,65,71,76,82,87],{"slug":35,"title":36,"category":15,"image":37,"author":38,"read_time":22,"published_at":39,"public_read_count":40},"telangana-a-lady-firebrand-in-the-telangana-cabinet-to-replace-konda-surekha","Telangana: కొండా సురేఖ స్థానంలో.. తెలంగాణ కేబినెట్‌లో లేడీ ఫైర్ బ్రాండ్?!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa4dd6e90-cb55-4dab-940b-a6f40c0ad0ef.jpg","Venu","2026-09-04T15:50:54+00:00",259,{"slug":42,"title":43,"category":44,"image":45,"author":46,"read_time":22,"published_at":47,"public_read_count":48},"megastar-kaaka-shoot-update","Megastar-Kaaka: \"కాకా\" అప్‌డేట్..హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F43a4a2f4-8895-4418-9eb0-d444c9014826.webp","Anshu","2026-09-04T16:04:37+00:00",106,{"slug":50,"title":51,"category":15,"image":52,"author":14,"read_time":22,"published_at":53,"public_read_count":24},"telangana-congress-maha-dharna-on-6th-demand-kcr-resignation","Telangana Congress: 6న కాంగ్రెస్ మహా ధర్నా.. కేసీఆర్ రాజీనామాకు డిమాండ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f89ad19-03dc-49e4-b873-030cce8610bf.jpg","2026-09-04T16:06:02+00:00",{"slug":55,"title":56,"category":44,"image":57,"author":46,"read_time":22,"published_at":58,"public_read_count":59},"deepika-padukone-baby-bump","Deepika Padukone: రియల్ లైఫ్ బేబీ బంప్‌తో రాకా షూట్‌లో దీపిక!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c871264-c3b5-45c3-864d-08a5715b0029.webp","2026-09-04T16:26:12+00:00",55,{"slug":61,"title":62,"category":15,"image":63,"author":38,"read_time":22,"published_at":64,"public_read_count":59},"telangana-kcr-big-plan-targeting-the-assembly-elections","Telangana: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ బిగ్ ప్లాన్!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd9f1dcc7-c2aa-433c-b836-b9c15b1c3017.jpg","2026-09-04T16:29:21+00:00",{"slug":66,"title":67,"category":15,"image":68,"author":38,"read_time":69,"published_at":70,"public_read_count":59},"congress-minister-vivek-makes-sensational-comments-about-kcr","Congress: కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి వివేక్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F02ac6dd7-cfd7-425f-8f8f-d6d35f6c088e.png","5 నిమిషాల పఠనం","2026-09-04T14:53:55+00:00",{"slug":72,"title":73,"category":15,"image":74,"author":14,"read_time":22,"published_at":75,"public_read_count":24},"jagadish-reddyex-minister-jagadish-reddy-key-comments-on-konda-surekha-komati-reddy-rajagopal-reddy","Jagadish Reddy: ఆ ఇద్దరిని బీఆర్ఎస్‌లోకి రానివ్వం, తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం-జగదీశ్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb6822c03-7441-443a-9877-0295d3b42f0b.jpg","2026-09-04T13:11:19+00:00",{"slug":77,"title":78,"category":15,"image":79,"author":14,"read_time":80,"published_at":81,"public_read_count":59},"tpcc-chief-mahesh-kumar-goud-reaction-on-konda-surekhas-dismissal","కొండా సురేఖకు కచ్చితంగా అవకాశం ఇస్తాం- మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe8cc770a-0153-4692-bd05-f62ba6074ab3.jpg","8 నిమిషాల పఠనం","2026-09-04T11:16:10+00:00",{"slug":83,"title":84,"category":15,"image":85,"author":14,"read_time":69,"published_at":86,"public_read_count":59},"harish-rao-demand-cm-revanth-reddy-to-take-action-on-minister-ponguleti","కొండా సురేఖ సరే.. పొంగులేటి బర్తరఫ్ ఎప్పుడు?- హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F137eaa04-106d-4647-8d0a-453cec2f9fbc.jpg","2026-09-04T10:26:38+00:00",{"slug":88,"title":89,"category":15,"image":90,"author":91,"read_time":22,"published_at":92,"public_read_count":93},"section-22a-prohibited-list-minister-ponguletis-commission-racket-rsp","BRS : 22ఏ నిషేధిత జాబితా.. మంత్రి పొంగులేటి కమీషన్ దందా : ఆర్ఎస్‌పీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff31a1c14-2f2f-4d9b-a2d0-f185b51683cb.jpg","Kumar","2026-09-04T09:53:16+00:00",208,[95,100,103,105,107,109],{"title":96,"sponsor":97,"image":98,"url":99},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":101,"sponsor":102,"image":98,"url":99},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":104,"sponsor":102,"image":98,"url":99},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":106,"sponsor":102,"image":98,"url":99},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":108,"sponsor":102,"image":98,"url":99},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":110,"sponsor":102,"image":98,"url":99},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]