[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-bjps-popularity-takes-a-major-hit-modi-remains-the-best-choice-for-pm-motn-survey":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":98},4311,1324,"bjps-popularity-takes-a-major-hit-modi-remains-the-best-choice-for-pm-motn-survey","Politics : భారీగా పడిపోయిన బీజేపీ గ్రాఫ్.. ప్రధానిగా మోడీనే బెస్ట్ : ఎంవోటీఎన్ సర్వే","దేశంలో ఇప్పటికిప్పుడు  ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి సీట్లు భారీగా తగ్గనున్నాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌పై ‘మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంవోటీఎన్)’ నిర్వహించిన తాజా సర్వే -2026 ఈ విషయాన్ని స్పష్టంచేసింది.కేంద్రంలో ఎన్డీయే కూటమే బలంగా ఉన్నప్పటికీ గత ఆరు నెలలతో పోలిస్తే బలం కొంత తగ్గిందని పేర్కొంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2ec40061-4526-450a-a0a7-eb4adc95397d.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2ec40061-4526-450a-a0a7-eb4adc95397d.webp","Kumar","national","routine",[19,20,21,22],"pm modi","mood of the nation survey 2026","rahul gandi","politics","4 నిమిషాల పఠనం","2026-08-28T05:05:57+00:00","2026-08-28T05:06:35+00:00",106,"\u003Cp>దేశంలో ఇప్పటికిప్పుడు  ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి సీట్లు భారీగా తగ్గనున్నాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌పై ‘మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంవోటీఎన్)’ నిర్వహించిన తాజా సర్వే -2026 ఈ విషయాన్ని స్పష్టంచేసింది.కేంద్రంలో ఎన్డీయే కూటమే బలంగా ఉన్నప్పటికీ గత ఆరు నెలలతో పోలిస్తే బలం కొంత తగ్గిందని పేర్కొంది.జనవరిలో నిర్వహించిన సర్వేలో 352 సీట్లు ఎన్డీయేకు వస్తాయని అంచనా వేయగా.. తాజాగా ఈ సంఖ్య 326కు  పడిపోయింది. \u003C\u002Fp>\u003Cp>గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు రాగా.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఈ పార్టీ 261 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని ఎంవోటీఎన్ సర్వే అంచనా వేసింది. కాగా, 2024 ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు 106 సీట్లు గెలుచుకోగలదని వెల్లడించింది. అనగా కాంగ్రెస్ స్వల్పంగా బలం పుంజుకుందని తెలిపింది. గత ఎన్నికల్లో ఇండియా కూటమికి 234 సీట్లు రాగా.. ఈ సంఖ్య 185కు తగ్గుతుందని వివరించింది. జెన్ జీ ఆందోళనలు, రాహుల్ గాంధీ బలమైన వాయిస్ వినిపించడం కారణంగా  ఎన్డీయే పార్టీ పట్ల కొంత వ్యతిరేకత నమోదైందని ఈ సర్వే పేర్కొంది. \u003C\u002Fp>\u003Cp>ప్రధాని మోడీ ఇమేజ్ కొంతమేర తగ్గగా.. రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగినట్టు అంచనా వేసింది.ఇక వచ్చే ఏడాది  ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగలనుందని ఈ సర్వే వెల్లడించింది. అక్కడ  ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే యూపీలో ఎన్డీయే ఓడిపోతుందని, ఇండియా కూటమికి స్వల్ప ఆధిక్యత వస్తుందని తెలిపింది. మొత్తం 80 పార్లమెంటు స్థానాల్లో ఇండియా కూటమికి 41 సీట్లు, ఎన్డీయేకు 38 సీట్లు వస్తాయని  అంచనా వేసింది..మరోవైపు అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ  యూపీలో బీజేపీకి, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి భారీ నష్టం చేకూర్చే అవకాశం ఉందని పేర్కొంది.\u003C\u002Fp>\u003Cp>ప్రధాని మోడీ క్రేజ్ కొంత తగ్గినట్టు  సర్వే అంచనా వేయగా..ఇప్పటికీ ఆయనే ప్రధానిగా బెస్ట్ అని పేర్కొంది. ఆయనకు  48.7 శాతం మంది మద్దతు పలికారని సర్వే తెలిపింది. ఆరునెలల క్రితం ఇదే సర్వేలో ఆయనకు 55 శాతం మద్దతు లభించింది. తాజాగా, ఏడుశాతం ఆదరణ కోల్పోయారు. మోడీ తర్వాత రెండో స్థానంలో రాహుల్ గాంధీ నిలిచారు. జనవరిలో 27 శాతం మంది ఆయనకు మద్దతివ్వగా.. తాజాగా, 27.1 శాతం మంది సపోర్ట్ చేశారు.ఈ జాబితాలోకి అనూహ్యంగా తమిళనాడు సీఎం విజయ్ చేరారు. 9.2 శాతం మంది ఆయనను ప్రధానిగా సమర్థించగా.. తర్వాతి స్థానాల్లో మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్‌లున్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"pm modi.webp",[],{"title":33,"description":34},"Politics : భారీగా పడిపోయిన బీజేపీ గ్రాఫ్.. ప్రధానిగా మోడీనే","దేశంలో ఇప్పటికిప్పుడు  ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి సీట్లు భారీగా తగ్గనున్నాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌పై ‘మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంవోటీఎన్)’ నిర్వహించిన తాజా సర్వే -",[36,44,51,58,64,69,77,81,86,91],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":15,"read_time":41,"published_at":42,"public_read_count":43},"youths-chase-down-and-attack-teacher-video","AP : ఉపాధ్యాయుడిని వెంబడించి మరీ యువకుల దాడి.. (వీడియో)","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F83ad6d1e-4f49-462b-9674-3055b6dd43ab.jpg","3 నిమిషాల పఠనం","7 నిమిషాలు క్రితం",2,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":23,"published_at":50,"public_read_count":43},"severe-earthquake-in-china-sichuan-shaken-by-51-magnitude-tremor-people-scramble-for-safety","చైనాలో తీవ్ర భూకంపం.. 5.1 తీవ్రతతో కంపించిన సిచువాన్, ప్రజల పరుగులు!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc9d16fcc-c6dd-486a-8fb0-e0b27a12f708.jpg","Mamatha puppala","22 నిమిషాలు క్రితం",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":23,"published_at":57,"public_read_count":26},"sharwanand-bhogi-new-poster","Sharwanand Bhogi: ‘భోగి’ నుంచి రాఖీ లుక్..ఈసారి శర్వా గట్టిగా కొట్టేయడం ఖాయం.","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fced338df-a100-4db6-a48d-9c5a95573f35.jpg","Anshu","38 నిమిషాలు క్రితం",{"slug":59,"title":60,"category":61,"image":62,"author":15,"read_time":23,"published_at":63,"public_read_count":26},"a-special-price-hike-for-rakhipassengers-call-it-daylight-robbery","TG : రాఖీకి ‘స్పెషల్’ బాదుడు.. ఇదేం దోపిడీ అంటున్న ప్యాసింజర్స్","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F165bb746-83b6-4d28-bb80-013730e63bc9.jpg","39 నిమిషాలు క్రితం",{"slug":65,"title":66,"category":47,"image":67,"author":49,"read_time":23,"published_at":68,"public_read_count":26},"massive-floods-nepal-governments-sensational-decision-a-shock-for-india-along-with-other-nations","భారీ వరదలు.. నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇతర దేశాలతో కలిపి భారత్‌కు షాక్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2df19006-0e8f-4d04-9e26-67c6196513c8.jpg","1 గంట క్రితం",{"slug":70,"title":71,"category":72,"image":73,"author":74,"read_time":75,"published_at":68,"public_read_count":76},"karreguttalu-into-corporate-hands","karreguttalu: కార్పొరేట్ చేతికి కర్రెగుట్టలు !","Chairman Desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6c7c1345-d66f-4bee-a333-5ef4c0d59f1f.jpg","Swechaanews Chairman","9 నిమిషాల పఠనం",1993,{"slug":78,"title":79,"category":39,"image":80,"author":15,"read_time":41,"published_at":68,"public_read_count":26},"young-woman-and-man-who-kidnapped-a-girl","AP :   బాలికను కిడ్నాప్ చేసిన యువతీ, యువకుడు..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F952a8de4-989c-4e8a-b114-356945309022.jpg",{"slug":82,"title":83,"category":84,"image":85,"author":15,"read_time":41,"published_at":68,"public_read_count":26},"gold-prices-have-fallen-sharply","GOLD :  భారీగా పతనమైన బంగారం ధర","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F61edf33e-6e39-42ab-86e9-e62400382063.jpg",{"slug":87,"title":88,"category":84,"image":89,"author":15,"read_time":90,"published_at":68,"public_read_count":26},"rs-22000-crore-debt-settled-for-just-rs-65-crore","business : రూ.22 వేల కోట్ల అప్పు.. రూ.6.5 కోట్లకే సెటిల్‌మెంట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F88d6946b-79fe-4639-af11-84ca3b10b9ad.webp","5 నిమిషాల పఠనం",{"slug":92,"title":93,"category":39,"image":94,"author":95,"read_time":96,"published_at":68,"public_read_count":97},"janasena-key-meeting","ఇవాళ జనసేన కీలక భేటీ..! లోక‌ల్ ఎన్నిక‌ల్లో.. పవన్ కొత్త లెక్క ఏంటి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb67f946f-d00e-4ba2-9427-a5837672d457.jpg","Kashi","8 నిమిషాల పఠనం",208,[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]