[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-bjp-will-win-in-ghmc-elections-says-ramchander-rao":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":97},4369,1352,"bjp-will-win-in-ghmc-elections-says-ramchander-rao","Ramchander Rao: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం- రాంచందర్ రావు","కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండూ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయాయని విమర్శించారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా చేస్తామని ప్రగల్బాలు పలికి.. విషాద నగరంగా మార్చారని ధ్వజమెత్తారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F12ef1be9-6137-49df-921a-f0d3a957611f.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F12ef1be9-6137-49df-921a-f0d3a957611f.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24],"Ramchander Rao","Telangana Bjp","GHMC Elections","Brs","Congress","Swechaa News","2 నిమిషాల పఠనం","2026-08-28T12:12:16+00:00","2026-08-28T12:12:37+00:00",55,"\u003Cp>Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండూ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయాయని విమర్శించారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా చేస్తామని ప్రగల్బాలు పలికి.. విషాద నగరంగా మార్చారని ధ్వజమెత్తారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. \u003C\u002Fp>\u003Cp>హైదరాబాద్ లోని మూడు కార్పొరేషన్లలో బీజేపీదే విజయం అని విశ్వాసం వెలిబుచ్చారు. ప్రధాని మోదీ, బీజేపీ విధానాలకు ఆకర్షితులై పలువురు మేధావులు, విద్యావంతులు, ప్రముఖులు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. పార్టీ బలోపేతానికి సమన్వయంతో కృషి చేయాలని కార్యకర్తలంతా పిలుపునిచ్చారు రాంచందర్ రావు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Ramchander Rao.jpg",[],{"title":35,"description":36},"Ramchander Rao: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్త","Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండూ కూడా ప్ర",[38,47,55,63,68,73,77,83,87,92],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"toxic-geethu-mohan-das-yash","Toxic: ఏం తీయాలో క్లారిటీ లేకపోతే టాక్సిక్ లాంటి టార్చరే చూడాల్సి వస్తుంది!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F121fc134-eba9-4dff-95d9-2440ba22ebfb.webp","Anshu","4 నిమిషాల పఠనం","10 నిమిషాలు క్రితం",2,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":15,"read_time":52,"published_at":53,"public_read_count":54},"local-body-elections-cm-chandrababu-slams-ys-jagan","Cm Chandrababu: ప్రత్యక్ష ఎన్నికలు జగన్‌కు ఇష్టం లేదు, అడ్డునేందుకు కుట్రలు-సీఎం చంద్రబాబు","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b4bb957-3c65-4e8c-ab8d-3f6dd594654f.jpg","3 నిమిషాల పఠనం","16 నిమిషాలు క్రితం",1,{"slug":56,"title":57,"category":50,"image":58,"author":59,"read_time":60,"published_at":61,"public_read_count":62},"andhra-pradesh-political-news-local-body-elections-become-a-headache-for-jagan","Andhra Pradesh: జగన్ కు తలనొప్పిగా మారిన లోకల్ వార్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb630a086-87a4-425f-b02c-8e463d14f64d.jpg","Venu","5 నిమిషాల పఠనం","47 నిమిషాలు క్రితం",106,{"slug":64,"title":65,"category":41,"image":66,"author":43,"read_time":44,"published_at":67,"public_read_count":28},"toxic-loss-effects","Toxic: వంద కోట్ల లాసైనా భరించాల్సింది వాళ్ళిద్దరే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F286bc1af-e2a6-4ba9-97a4-79670f6c3faa.jpg","1 గంట క్రితం",{"slug":69,"title":70,"category":71,"image":72,"author":15,"read_time":60,"published_at":67,"public_read_count":28},"minister-ponguleti-srinivas-reddy-participate-in-lottery-lucky-draw-for-indiramma-houses","Indiramma Houses: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు- మంత్రి పొంగులేటి","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c91b4-6789-4982-b1b8-31e6e5025127.jpg",{"slug":74,"title":75,"category":41,"image":76,"author":43,"read_time":44,"published_at":67,"public_read_count":28},"rashmika-mandanna-m-s-subbalaxmi","Rashmika Mandanna: గ్రేట్ బయోపిక్‌లో ఛాన్స్! ఈ ఒక్కటి చేస్తే చాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7cfe1d02-f6ff-4589-a56a-b0104a0551bd.jpg",{"slug":78,"title":79,"category":41,"image":80,"author":43,"read_time":44,"published_at":81,"public_read_count":82},"bhagyashri-borse-offers-in-telugu","Bhagyashri Borse: హిట్ పడ్డా ఛాన్సులు లేవే? భాగ్యశ్రీ ప్లాన్స్ ఎంటో?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0ebab919-cfdc-4e78-9395-b4795d87a5b6.webp","2 గంటలు క్రితం",157,{"slug":84,"title":85,"category":71,"image":86,"author":59,"read_time":44,"published_at":81,"public_read_count":28},"telangana-a-bumper-offer-from-the-telangana-congress-government-for-bc-and-ebc-students","Telangana: బీసీ-ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fcfd7884a-1e4f-4ef7-ab38-28ffd2ff7e1e.webp",{"slug":88,"title":89,"category":50,"image":90,"author":59,"read_time":44,"published_at":91,"public_read_count":28},"ap-government-entrusts-key-responsibilities-to-naga-babu","AP: నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5f9f766d-f792-45f3-b2c7-954a9d8cde8a.webp","3 గంటలు క్రితం",{"slug":93,"title":94,"category":95,"image":96,"author":59,"read_time":60,"published_at":91,"public_read_count":28},"nepal-flood-early-warnings-about-the-nepal-floods","Nepal Flood: నేపాల్ వరదలపై ముందే హెచ్చరికలు!..","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fec1c1e80-4ea3-4b45-a3ae-ec690270b824.jpg",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]