[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-bjp-mp-dk-aruna-demand-cm-revanth-reddy-apology":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":32,"video_urls":33,"instagram_url":34,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":96},5506,1908,"bjp-mp-dk-aruna-demand-cm-revanth-reddy-apology","DK Aruna: మహిళా ఎమ్మెల్యేలను అవమానిస్తారా? సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి- డీకే అరుణ","DK Aruna: అసెంబ్లీ అవరణలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చాలా హేయమైందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. మహిళా శాసనసభ్యులపై ఎవరి ఆదేశాల ప్రకారం పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీ స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ వారిపై చర్యలు తీసుకోవాలని సభలో చర్చించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7680d9d-4ac7-4f88-87e1-ad2c3597b10d.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7680d9d-4ac7-4f88-87e1-ad2c3597b10d.jpg","NK","telangana","routine",[19,20,21,22,23],"DK Aruna","Telangana Assembly","Cm Revanth Reddy","Brs Women Mlas","Swechaa News","3 నిమిషాల పఠనం","2026-09-08T16:03:19+00:00","2026-09-08T16:11:42+00:00",4,"\u003Cp>DK Aruna: అసెంబ్లీ అవరణలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చాలా హేయమైందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. మహిళా శాసనసభ్యులపై ఎవరి ఆదేశాల ప్రకారం పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆమె ప్రశ్నించారు. \u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీ స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ వారిపై చర్యలు తీసుకోవాలని సభలో చర్చించారు. అలాగే మహిళా శాసనసభ్యులతో పోలీసులు వ్యవహరించిన తీరుపైనా చర్చ పెట్టాలని రేవంత్ సర్కార్ ను డీకే అరుణ డిమాండ్ చేశారు. \u003C\u002Fp>\u003Cp>మహిళా ఎమ్మెల్యేలను అవమానించడం.. వారి చీర లాగడం, జట్టు పట్టుకుని ఈడ్చడంపై నోరు విప్పకపోవడం దారుణమన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అని వాపోయారు. \u003C\u002Fp>\u003Cp>''మహిళా ఎమ్మెల్యేలకు అగౌరవం జరిగింది. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పని చేసిన వారు. పార్టీలు వేరైనా సాటి ఎమ్మెల్యేలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి ఒక న్యాయం సరైంది కాదు. మహిళ పట్ల మరింత గౌరవం ఉండాలి. \u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీలోని మహిళా ఎమ్మెల్యేలకు గౌరవం లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి..? ఇది పార్టీలకు సంబంధం లేని అంశం. ఒక మహిళగా, పార్లమెంట్ సభ్యురాలిగా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలి. పోలీసులపై చర్యలు తీసుకోవాలి'' అని డీకే అరుణ డిమాండ్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"DK Aruna (2).jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F113f1eab-ab19-429a-ad31-d5eec01f93dc.mp4",[32],"https:\u002F\u002Fwww.instagram.com\u002Freels\u002FDdBjYDIhqYI\u002F",{"title":36,"description":37},"DK Aruna: మహిళా ఎమ్మెల్యేలను అవమానిస్తారా? సీఎం రేవంత్ క్షమా","DK Aruna: అసెంబ్లీ అవరణలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చాలా హేయమైందని బీజేపీ ఎంపీ",[39,47,52,59,67,74,80,85,91],{"slug":40,"title":41,"category":16,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"narayanpet-sub-registrar-office-acb-raid-two-arrested","TG : నారాయణపేట సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో ఏసీబీ రైడ్.. ఇద్దరు అరెస్ట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c36b57f-294b-473f-b71d-d8d82345f5f8.jpg","Mahesh","4 నిమిషాల పఠనం","2026-09-08T16:08:35+00:00",55,{"slug":48,"title":49,"category":16,"image":50,"author":43,"read_time":24,"published_at":51,"public_read_count":27},"flight-ticket-prices-festival-season-300-percent-hike-swechaanews","Flight Ticket Prices : ఫ్లైట్ టికెట్ ధరలకు రెక్కలు.. పండుగ సీజన్‌లో 300% వరకు పెంపు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcb823f37-2ce9-40bc-9252-b08ef3c8077d.jpg","2026-09-08T16:20:07+00:00",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":43,"read_time":24,"published_at":57,"public_read_count":58},"youtuber-rama-nandu-police-interrogation-three-hours-no-clarity","YouTuber Rama Nandu : నా తప్పేం లేదు.. అంతా ఆయనే చేశాడు : యూట్యూబర్ నందన","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7d40077-f035-41b3-9304-07cc20407d7d.jpg","2026-09-08T16:30:49+00:00",106,{"slug":60,"title":61,"category":16,"image":62,"author":63,"read_time":64,"published_at":65,"public_read_count":66},"political-hidrama","తెలంగాణలో పొలిటికల్ హైడ్రామా.. గెలిచింది ఎవరు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8fe2282d-7b79-4ff1-aad3-93bed822bbb6.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-09-08T18:22:49+00:00",2,{"slug":68,"title":69,"category":70,"image":71,"author":72,"read_time":44,"published_at":73,"public_read_count":46},"karimnagar-a-fraudster-who-posed-as-a-professor-and-committed-scams-under-the-guise-of-offering-jobs-has-been-caught-by-the-police","Karimnagar: ప్రొఫెసర్ అవతారంలో ఉద్యోగాల దందా.. పోలీసులకు చిక్కిన కేటుగాడు!..","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c705d53-01aa-47f1-945b-56bb1288b1c4.webp","Venu","2026-09-08T15:40:05+00:00",{"slug":75,"title":76,"category":16,"image":77,"author":15,"read_time":78,"published_at":79,"public_read_count":46},"illegal-venture-in-60-acre-demolished-in-janwada","జన్వాడలో అక్రమ వెంచర్‌పై చర్యలు సరే.. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdaa20920-6085-448d-b057-43cb56cbbd06.jpg","6 నిమిషాల పఠనం","2026-09-08T15:31:28+00:00",{"slug":81,"title":82,"category":16,"image":83,"author":43,"read_time":44,"published_at":84,"public_read_count":46},"bhatti-vikramarka-farm-house-conspiracy-assembly-incident-brs-mlcs-suspension","Bhatti Vikramarka  : ఆ గొడవ అంతా ఫామ్ హౌస్‌లో చేసిన కుట్ర: భట్టి విక్రమార్క","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa1bad8b7-9bec-45a9-b3de-66e55917b8f1.jpg","2026-09-08T15:22:43+00:00",{"slug":86,"title":87,"category":16,"image":88,"author":72,"read_time":89,"published_at":90,"public_read_count":58},"jagtial-another-heiress-enters-telangana-politics","Jagtial: తెలంగాణ పాలిటిక్స్‌లోకి మరో వారసురాలు ఎంట్రీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd6a56e3f-8c8f-4892-b533-05ab2114a212.webp","8 నిమిషాల పఠనం","2026-09-08T15:12:48+00:00",{"slug":92,"title":93,"category":16,"image":94,"author":43,"read_time":24,"published_at":95,"public_read_count":58},"telangana-assembly-gate-brs-mlcs-police-clash-video-released","TG : అసెంబ్లీ గేట్ ముందు గొడవపై వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F97fe46ba-af7f-4dbb-8162-43343032d140.jpg","2026-09-08T14:42:38+00:00",[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]