[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-bjp-mla-paidi-rakesh-reddy-praises-minister-tummala-nageswara-rao":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":106},5698,2002,"bjp-mla-paidi-rakesh-reddy-praises-minister-tummala-nageswara-rao","ప్రజా నాయకుడు.. మంత్రి తుమ్మలపై బీజేపీ ఎమ్మెల్యే ప్రశంసల వర్షం","ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం నాయకులే. నేతలు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న విమర్శలు జుగుప్సాకరంగా ఉంటున్నాయి. వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడమే కాదు బూతులు కూడా తిట్టుకుంటున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీంతో రాజకీయాలన్నా, నాయకులన్నా అసహ్యించుకునే పరిస్థితి ప్రజల్లో ఉంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F325224a8-319a-4070-a5cf-ef643cf6c68c.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F325224a8-319a-4070-a5cf-ef643cf6c68c.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24,25],"Tummala Nageswara Rao","Congress","Bjp","Paidi Rakesh Reddy","Telangana Assembly","Leader","Swechaa News","6 నిమిషాల పఠనం","2026-09-10T11:34:30+00:00","2026-09-10T11:52:02+00:00",55,"\u003Cp>Tummala Nageswara Rao: ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం నాయకులే. నేతలు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న విమర్శలు జుగుప్సాకరంగా ఉంటున్నాయి. వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడమే కాదు బూతులు కూడా తిట్టుకుంటున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీంతో రాజకీయాలన్నా, నాయకులన్నా అసహ్యించుకునే పరిస్థితి ప్రజల్లో ఉంది. \u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>అసెంబ్లీలో అరుదైన ఘటన\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>లీడర్లు ప్రత్యర్థి పార్టీ నాయకులను దారుణంగా తిట్టడం కామన్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇందుకు పూర్తి భిన్నమైన ఘటన ఒకటి జరిగింది. ఒక పార్టీకి చెందిన నాయకుడు మరో పార్టీకి చెందిన నేతపై ప్రశంసల వర్షం కురిపించారు. నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ కితాబిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అరుదైన ఘటన జరిగింది.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>ప్రజా నాయకుడు అంటూ ప్రశంసలు\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై అసెంబ్లీలో ప్రశంసల వర్షం కురిపించారు. తుమ్మల చాలా గ్రేట్ లీడర్.. నాయకుడు అంటే అలా ఉండాలి అని పొగిడారు. తుమ్మల ప్రజా నాయకుడు అని మెచ్చుకున్నారు. అసెంబ్లీలో మాట్లాడిన రాకేశ్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>మంత్రి అంటే ఇలా ఉండాలి\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>తాను ఒక రోజు రైతుల సమస్యపై మంత్రి తుమ్మలకు ఫోన్ చేస్తే ఆయన వెంటనే స్పందించారని రాకేశ్ రెడ్డి తెలిపారు. ఆ రోజు ఆదివారం.. అయినా మంత్రి స్పందించి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారని రాకేశ్ రెడ్డి చెప్పారు. మంత్రులు ఎలా ఉండాలి అని చెప్పడానికే తాను ఈ అంశాన్ని సభలో ప్రస్తావించానని ఆయన వెల్లడించారు.\u003C\u002Fp>\u003Cp>ఇంతవరకు ఏ మంత్రి నుంచి కూడా స్పందన సరిగా రాలేదని.. కానీ తుమ్మల నుంచి వచ్చిందని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. తుమ్మల నాగేశ్వర రావు 40ఏళ్లు మంత్రిగా పని చేశారు, అలాంటి నాయకుడు.. తన లాంటి కొత్త ఎమ్మెల్యేకి గౌరవం ఇవ్వడం, ఫోన్ చేసి మాట్లాడటం, సమస్యను పరిష్కరించడం నిజంగా గ్రేట్ అని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ప్రశంసించారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>కొత్త ఎమ్మెల్యేనైనా నాకు గౌరవం ఇచ్చారు\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>''ఒకరోజు 500 మంది రైతులు ధర్నా చేస్తామని నా ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నారు. వెంటనే మంత్రి తుమ్మలకు ఫోన్ చేసి సమస్య గురించి చెప్పాను. ఆయన సమస్య అంతా విన్నారు. మళ్లీ ఆయనే నాకు ఫోన్ చేసి.. మూడు గంటల్లో సమస్య పరిష్కారం అవుతుందని నాతో చెప్పారు. మరోసారి ఒంటిగంటకు ఆయన నాకు ఫోన్ చేశారు. నేను కలెక్టర్ తో మాట్లాడాను మీ సమస్య పరిష్కారం అయిపోతుందని చెప్పారు. ఆరోజు ఆదివారం. అయినా ఆయన స్పందించారు. ఇంత బాధ్యతగా ఉన్న మంత్రిని, ఒక కొత్త ఎమ్మెల్యేకి ఇంత గౌరవం ఇచ్చిన మంత్రిని చూడలేదు. \u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>మంత్రులందరూ ఇలాంటి సంస్కృతి కలిగుండాలి\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>అన్ని పార్టీల వాళ్లకు ఒక మంచి సందేశం వెళ్లాలనే నేనీ విషయాన్ని అసెంబ్లీ వేదికగా చెబుతున్నా. ప్రజా నాయకుడు అంటే ఇలా ఉండాలి. పార్టీలు ఏవైనా కావొచ్చు, పదవులు ఏవైనా కావొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నామా? అధికార పక్షంలో ఉన్నామా? అనేది పక్కన పెడదాం. 40ఏళ్ల నుంచి మంత్రిగా ఉన్న నాయకుడు తుమ్మల.. మా లాంటి కొత్త ఎమ్మెల్యేలకు ఫోన్ చేయడం, అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడం చాలా గొప్ప విషయం. ఇలాంటి సంస్కృతి, పద్ధతులు మిగతా మంత్రులు కూడా అలవాటు చేసుకోవాలని సభాపతి ద్వారా నేను కోరుతున్నా'' అని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Paidi Rakesh Reddy.jpg",[],{"title":36,"description":37},"Tummala Nageswara Rao: ప్రజా నాయకుడు.. మంత్రి తుమ్మలపై బీజేప","ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం నాయకులే. నేతలు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న విమర్శలు జుగుప్సాకరంగా ఉంటున్నాయి. వ్",[39,48,55,62,69,75,81,89,94,100],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"ticket-price-hike-star-hero-movies-is-ticket-hike-really-necessary","Ticket Price Hike: స్టార్ హీరో సినిమా అంటే టికెట్ రేట్లు పెంచాల్సిందేనా? ఇది నిజంగా అవసరమేనా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcb1bdb69-f499-4923-905f-94f43bf3e094.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-10T11:35:23+00:00",157,{"slug":49,"title":50,"category":42,"image":51,"author":52,"read_time":53,"published_at":54,"public_read_count":29},"kiara-advani","Kiara Advani: టాక్సిక్ ఎఫెక్ట్..సౌత్‌లో కియారా చాప్టర్ క్లోజ్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb949cac9-d31e-4fba-ba03-1dfbdce43086.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-10T12:09:49+00:00",{"slug":56,"title":57,"category":58,"image":59,"author":60,"read_time":53,"published_at":61,"public_read_count":47},"national-news-alert-for-customers-bank-employees-gear-up-for-a-nationwide-strike","National: ఖాతాదారులకు అలర్ట్.. దేశవ్యాప్త సమ్మెకు సిద్దమైన బ్యాంక్ ఉద్యోగులు!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F28a49400-6372-444e-a625-5514d7d42717.jpg","Venu","2026-09-10T12:16:52+00:00",{"slug":63,"title":64,"category":16,"image":65,"author":44,"read_time":66,"published_at":67,"public_read_count":68},"hydra-clarity-on-ganesh-immersions-in-hyderabad-lakes","TG : చెరువుల్లో నిమజ్జనాలపై హైడ్రా క్లారిటీ.. ఏం చెప్పారంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd8fd85a9-a70e-402c-9513-4ac8ed96dd21.jpg","3 నిమిషాల పఠనం","2026-09-10T12:25:56+00:00",106,{"slug":70,"title":71,"category":16,"image":72,"author":15,"read_time":45,"published_at":73,"public_read_count":74},"ex-minister-harish-rao-slams-cm-revanth-reddy-over-irrigation-water","Harish Rao: ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. రేవంత్ తెచ్చిన కరవు- హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F40db8761-1b6f-44f6-b25c-1485e45b22f0.jpg","2026-09-10T12:49:04+00:00",4,{"slug":76,"title":77,"category":16,"image":78,"author":44,"read_time":79,"published_at":80,"public_read_count":68},"bjp-telangana-mlas-breakfast-with-revanth-reddy-sparks-political-row","BJP: కాఫీ టేబుల్‌పై తెలంగాణ పాలిటిక్స్.. బీజేపీ ఎమ్మెల్యేల బ్రేక్‌ఫాస్ట్ రచ్చ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F608f8f7f-9b9e-4daa-9a6d-774b4cba2480.jpg","7 నిమిషాల పఠనం","2026-09-10T10:46:51+00:00",{"slug":82,"title":83,"category":84,"image":85,"author":86,"read_time":53,"published_at":87,"public_read_count":88},"the-magic-of-ai-heres-how-to-give-your-photos-an-80s-vintage-look","ఏఐ మాయాజాలం.. మీ  ఫోటోలను 80s వింటేజ్ లుక్‌లోకి మార్చుకోండిలా!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcf12aee4-9a5a-42e3-9426-be9c50de2edb.jpg","Mamatha puppala","2026-09-10T10:41:05+00:00",310,{"slug":90,"title":91,"category":16,"image":92,"author":60,"read_time":53,"published_at":93,"public_read_count":68},"hyderabad-corruption-scandal-at-the-telangana-secretariat-employees-caught-red-handed-by-the-acb","Hyderabad: తెలంగాణ సచివాలయంలో అవినీతి బాగోతం.. ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఉద్యోగులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe1e96ff2-8b51-4fbc-93c6-d915e6a28b36.webp","2026-09-10T10:26:57+00:00",{"slug":95,"title":96,"category":97,"image":98,"author":15,"read_time":45,"published_at":99,"public_read_count":74},"ttd-takes-water-conservation-measures-in-tirumala","Tirumala: తిరుమలలో నీటి పొదుపు చర్యలు.. ఇక రోజుకు 4 గంటలే","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fed573f95-0de1-4bf5-9a7c-0177bf0badb8.jpg","2026-09-10T09:57:44+00:00",{"slug":101,"title":102,"category":16,"image":103,"author":86,"read_time":53,"published_at":104,"public_read_count":105},"rs-5-lakhs-is-not-enough-for-an-indiramma-house-mla-comments-on-his-own-government","ఇందిరమ్మ ఇంటికి రూ.5లక్షలు చాలట్లేదు.. సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే కామెంట్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff017b929-5a64-4ef6-8dbb-a4eb687b6e27.png","2026-09-10T09:43:46+00:00",361,[107,112,115,117,119,121],{"title":108,"sponsor":109,"image":110,"url":111},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":113,"sponsor":114,"image":110,"url":111},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":116,"sponsor":114,"image":110,"url":111},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":118,"sponsor":114,"image":110,"url":111},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":120,"sponsor":114,"image":110,"url":111},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":122,"sponsor":114,"image":110,"url":111},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]