[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-bjp-chief-ramchander-rao-demand-for-judicial-enquiry-on-22a-lands-row":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"author":13,"category":14,"priority":5,"tags":15,"read_time":22,"published_at":23,"public_read_count":24,"body":25,"images":26,"video_url":5,"video_urls":29,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":30,"read_next":33,"sponsored_content":96},4186,"bjp-chief-ramchander-rao-demand-for-judicial-enquiry-on-22a-lands-row","Ramchander Rao: 22ఏ పేరుతో భారీ స్కామ్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి-రాంచందర్ రావు","Ramchander Rao: 22ఏ నిషేధిత భూముల జాబితా వివాదం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. రాజకీయాలన్నీ ఈ అంశం చుట్టే తిరుగుతున్నాయి. 22ఏ వివాదంలో రేవంత్ సర్కార్ ను ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. 22ఏ పేరుతో భారీ స్కామ్ కి తెరలేపారని ఆయన ఆరోపించారు. 22ఏ వివాదంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 22ఏ ను ప్రజలు భూతంలా చూస్తున్నారని చెప్పారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1172b1e9-aa74-419c-9a08-fe5d9fd77106.jpg","NK","telangana",[16,17,18,19,20,21],"22A Prohibited Lands","Telangana Bjp","Congress","Ramchander Rao","Cm Revanth Reddy","Swechaa News","3 నిమిషాల పఠనం","2026-08-26T16:04:38+00:00",55,"\u003Cp>Ramchander Rao: 22ఏ నిషేధిత భూముల జాబితా వివాదం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. రాజకీయాలన్నీ ఈ అంశం చుట్టే తిరుగుతున్నాయి. 22ఏ వివాదంలో రేవంత్ సర్కార్ ను ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. 22ఏ పేరుతో భారీ స్కామ్ కి తెరలేపారని ఆయన ఆరోపించారు. 22ఏ వివాదంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 22ఏ ను ప్రజలు భూతంలా చూస్తున్నారని చెప్పారు. ప్రజలను గందరగోళంలోకి నెట్టడానికే భూ భారతి తీసుకొచ్చారని మండిపడ్డారు.\u003C\u002Fp>\u003Cp>''గత ప్రభుత్వంలో ధరణి వచ్చినప్పుడు కూడా ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ చేయాలని చెప్పాము. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ చేయాల్సి ఉంది. భూ భారతి, ధరణి.. ఈ రెండు చట్టాలు కూడా ప్రజలను గందరగోళంలోకి నెట్టేశాయి. ప్రజలు భయంతో ఉన్నారు. భూ భారతి, 22ఏ ను భూతంలా చూస్తున్నారు. ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వడం లేదు. \u003C\u002Fp>\u003Cp>తప్పైపోయిందని అంటున్నారు, సరిదిద్దుతామంటున్నారు. దానికి ఒకటే పరిష్కారం. ధరణి కన్నా ముందున్న అన్ని రికార్డ్స్ ను యధావిధిగా పెట్టాలి. 22ఏ జాబితా కింద తీసుకొచ్చిన అన్ని భూములను ఫ్రీ హోల్డ్ చేయాలి. ఇప్పుడు 22ఏ కింద వచ్చిన భూములు, గతంలో ఉన్న ల్యాండ్స్ అన్నింటిపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది'' అని రాంచందర్ రావు అన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[27],{"url":12,"name":28},"Ramchander Rao.jpg",[],{"title":31,"description":32},"22ఏ పేరుతో భారీ స్కామ్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి-","Ramchander Rao: 22ఏ నిషేధిత భూముల జాబితా వివాదం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. రాజకీయాలన్నీ ఈ అంశం చుట్టే తిరుగుతున్నాయి. 22ఏ వివాదంలో రేవంత్ సర్కార్ ను ప",[34,43,51,57,63,68,73,79,85,91],{"slug":35,"title":36,"category":37,"image":38,"author":39,"read_time":40,"published_at":41,"public_read_count":42},"new-voter-list","ఎవరి ఓటు ఉంటుంది? ఎవరి ఓటు పోతుంది? నేటి నుంచే కొత్త‌ లెక్క!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F817be9fd-52af-4c1a-9ab0-a3a859dfcbb3.jpg","Kashi","7 నిమిషాల పఠనం","27 సెకన్లు క్రితం",0,{"slug":44,"title":45,"category":37,"image":46,"author":47,"read_time":48,"published_at":49,"public_read_count":50},"munugode-mla-rajagopal-reddy-issues-a-strong-warning-to-the-media","Munugode MLA: మీడియాకు రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe3c26faa-f037-4783-a00e-3a5467e8ea34.jpg","Venu","4 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",106,{"slug":52,"title":53,"category":37,"image":54,"author":13,"read_time":55,"published_at":56,"public_read_count":24},"minister-ponguleti-srinivas-reddy-on-indiramma-housing-scheme-funds","Ponguleti Srinivas Reddy: కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, అయినా పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తాం-మంత్రి పొంగులేటి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F210f4e17-cc8f-4bae-9e0b-ca17f16728bf.jpg","5 నిమిషాల పఠనం","3 గంటలు క్రితం",{"slug":58,"title":59,"category":37,"image":60,"author":47,"read_time":40,"published_at":61,"public_read_count":62},"telangana-constituency-wise-schedule-details-for-the-indiramma-housing-towers-lottery","Telangana: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ నియోజకవర్గాల వారీ షెడ్యూల్ వివరాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa091ced9-0ceb-4866-abd0-1fef225c6261.webp","4 గంటలు క్రితం",361,{"slug":64,"title":65,"category":37,"image":66,"author":13,"read_time":67,"published_at":61,"public_read_count":24},"mee-seva-centres-as-digital-marketing-hubs-minister-sridhar-babu","Sridhar Babu: డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లుగా మీ సేవా కేంద్రాలు- మంత్రి శ్రీధర్ బాబు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5210608-fafc-4190-85c9-bc2a30e900c7.jpg","8 నిమిషాల పఠనం",{"slug":69,"title":70,"category":37,"image":71,"author":13,"read_time":72,"published_at":61,"public_read_count":24},"alleti-maheshwar-reddy-open-letter-to-rahul-gandhi-on-22a-lands-row","Alleti Maheshwar Reddy: 22ఏ వివాదం.. రాహుల్ గాంధీకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F35ffa416-18f1-43ea-927d-9107fbffb9a5.jpg","6 నిమిషాల పఠనం",{"slug":74,"title":75,"category":76,"image":77,"author":47,"read_time":55,"published_at":78,"public_read_count":24},"nepal-floods-natural-disaster-in-nepal-massive-loss-of-life","Nepal Floods: నేపాల్‌లో ప్రకృతి బీభత్సం..భారీగా ప్రాణ నష్టం!..","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5223797d-b5c4-440f-af08-255f2e506529.jpg","5 గంటలు క్రితం",{"slug":80,"title":81,"category":82,"image":83,"author":84,"read_time":22,"published_at":78,"public_read_count":50},"irumudi-toxic","Irumudi: చరిత్రలోనే మొదటిసారి..షోలు తొలగించినందుకు ధర్నా!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5d9fc9ab-5210-4d24-af70-d9c02de9a583.jpg","Anshu",{"slug":86,"title":87,"category":82,"image":88,"author":84,"read_time":48,"published_at":89,"public_read_count":90},"rukmini-vasanth-toxic-role","Rukmini Vasanth: టాక్సిక్‌లో వల్గర్ రోల్..ఒప్పుకోవాల్సింది కాదు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5795a230-f94d-4390-8317-c5e3a3dc8405.webp","6 గంటలు క్రితం",208,{"slug":92,"title":93,"category":37,"image":94,"author":13,"read_time":55,"published_at":95,"public_read_count":50},"konda-murali-key-meeting-with-deputy-cm-bhatti-vikramarka","Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd4114825-9417-42d7-aeed-ebda2c1915d4.jpg","7 గంటలు క్రితం",[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]