[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-bjlp-leader-alleti-maheshwar-reddy-slams-brs-and-cm-revanth-reddy":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":27,"published_at":28,"updated_at":29,"public_read_count":30,"body":31,"images":32,"video_url":5,"video_urls":35,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":39,"sponsored_content":102},5369,1839,"bjlp-leader-alleti-maheshwar-reddy-slams-brs-and-cm-revanth-reddy","22ఏ నెపాన్ని అధికారులపైకి నెడతామంటే ఊరుకునేది లేదు-ఏలేటి మహేశ్వర్ రెడ్డి","22ఏ నిషేధిత భూముల జాబితా వివాదంపై స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్షమాపణలు చెప్పారని తెలిపారు. 22ఏ నెపాన్ని అధికారులపై మోపుతామంటే ఊరుకునేది లేదన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbac483a5-1767-427f-85e6-7e0c4a4d67a3.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbac483a5-1767-427f-85e6-7e0c4a4d67a3.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24,25,26],"Alleti Maheshwar Reddy","Bjp","Brs","Congress","Telangana Politics","Tata Madhu","22A","Swechaa News","3 నిమిషాల పఠనం","2026-09-07T13:59:44+00:00","2026-09-07T14:01:52+00:00",4,"\u003Cp>Alleti Maheshwar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అలా మాట్లాడటం సరికాదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మధు మాట్లాడిన భాషను బీజేపీ ఎమ్మెల్యేలమంతా ఖండిస్తున్నామన్నారు. అపోజిషన్ లీడర్ కేసీఆర్ కూడా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాతా మధు కావాలని అలా మాట్లాడారా? లేక ఎవరైనా మాట్లాడించారా? అనే అనుమానం వ్యక్తం చేశారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాత మధును బర్తరఫ్ చేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీలో మాట్లాడిన ఏలేటి.. 22ఏ అంశాన్ని ప్రస్తావించారు. 22ఏ నిషేధిత భూముల జాబితా వివాదంపై స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్షమాపణలు చెప్పారని తెలిపారు. 22ఏ నెపాన్ని అధికారులపై మోపుతామంటే ఊరుకునేది లేదన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. దీనిపై సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారని.. రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఏలేటి ఆరోపించారు. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిందా? అని ప్రశ్నించిన ఆయన.. జరిగితే పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[33],{"url":13,"name":34},"Maheshwar Reddy.jpg",[],{"title":37,"description":38},"22ఏ నెపాన్ని అధికారులపైకి నెడతామంటే ఊరుకునేది లేదు-ఏలేటి మహే","22ఏ నిషేధిత భూముల జాబితా వివాదంపై స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్షమాపణలు చెప్పారని తెలిపారు. 22ఏ నెపాన్ని అధికారులపై మోపుతామంటే ఊరుకునేది లేదన్నారు",[40,49,56,61,66,71,77,82,88,95],{"slug":41,"title":42,"category":43,"image":44,"author":45,"read_time":46,"published_at":47,"public_read_count":48},"ssrajamouli-350","SS.Rajamouli: వారణాసి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే 350 కోట్ల బిజినెస్..అంత జరుగుతుందా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc054fc37-4f0f-4b8b-b600-ece502053d5e.webp","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-07T14:00:52+00:00",55,{"slug":50,"title":51,"category":16,"image":52,"author":53,"read_time":27,"published_at":54,"public_read_count":55},"telangana-sir-claims-objections-deadline-extended-october-7","TG:తెలంగాణలో సర్ గడువు పొడిగింపు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F44887391-e9e0-4a4b-bd7e-b9ac8e5c639b.jpg","Mahesh","2026-09-07T14:04:05+00:00",106,{"slug":57,"title":58,"category":16,"image":59,"author":15,"read_time":27,"published_at":60,"public_read_count":48},"police-attack-on-brs-women-mlas-telangana-high-court-key-orders-for-dgp","బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి.. హైకోర్టు సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F41b86d03-0043-4898-b479-128c2d549c15.jpg","2026-09-07T14:42:50+00:00",{"slug":62,"title":63,"category":43,"image":64,"author":45,"read_time":46,"published_at":65,"public_read_count":48},"ranabaali-teaser","#RanabaaliTeaser: రణబాలి టీజర్‌తో ఆ విషయం క్లారిటీ రానుందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F63ed8374-b16e-4a59-9055-5282b4ec3f84.webp","2026-09-07T14:45:55+00:00",{"slug":67,"title":68,"category":43,"image":69,"author":45,"read_time":46,"published_at":70,"public_read_count":48},"nani-srikanth-odela-x","Nani-Srikanth Odela: ప్యారడైజ్ పోస్ట్ పోన్..(X)లో క్లారిటీ ఇచ్చిన మేకర్స్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2eaa898f-30a1-44fa-98d0-1f2fc22992f7.webp","2026-09-07T14:57:00+00:00",{"slug":72,"title":73,"category":16,"image":74,"author":75,"read_time":27,"published_at":76,"public_read_count":55},"telangana-green-signal-for-auto-drivers-welfare-government-takes-a-key-decision","Telangana: ఆటో డ్రైవర్ల సంక్షేమానికి గ్రీన్ సిగ్నల్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F183cab05-252b-42fe-a143-d443fd4a3158.webp","Venu","2026-09-07T13:52:03+00:00",{"slug":78,"title":79,"category":43,"image":80,"author":45,"read_time":46,"published_at":81,"public_read_count":48},"naga-chaitanya-vrusha-karma","Naga Chaitanya: \"వృష కర్మ\"..ఈ ఏడాది మర్చిపోవాల్సిందేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F880f8184-ed12-415c-bf3a-4a1e0666be6d.jpg","2026-09-07T13:32:42+00:00",{"slug":83,"title":84,"category":16,"image":85,"author":15,"read_time":86,"published_at":87,"public_read_count":30},"cm-revanth-reddy-demand-for-action-on-brs-mlc-tata-madhu","Cm Revanth: తాతా మధు సభ్యత్వం బర్తరఫ్ చేయాలి- సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09a6e888-d8e3-4ff5-a249-915464ae9328.jpg","6 నిమిషాల పఠనం","2026-09-07T13:30:49+00:00",{"slug":89,"title":90,"category":16,"image":91,"author":92,"read_time":93,"published_at":94,"public_read_count":55},"telangana-rains-last-chance","తెలంగాణకు లాస్ట్ ఛాన్స్..! సెప్టెంబర్ 13 నుంచి దంచికొట్టనున్న వ‌ర్షాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F76fe583a-967b-490b-bcb2-c1cb455cf9c9.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-07T13:14:12+00:00",{"slug":96,"title":97,"category":98,"image":99,"author":75,"read_time":46,"published_at":100,"public_read_count":101},"gas-booking-good-news-from-the-centre-for-gas-consumers-key-changes-to-refill-bookings","Gas booking: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రీఫిల్ బుకింగ్‌లో కీలక మార్పులు!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6f57f0da-04b8-4005-9764-e510cd79d58a.webp","2026-09-07T13:10:50+00:00",259,[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]