[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-big-update-for-devotees-of-lord-srivaru-at-tirumala-do-not-do-this-at-all":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":100},4211,1275,"big-update-for-devotees-of-lord-srivaru-at-tirumala-do-not-do-this-at-all","TTD : తిరుమల శ్రీవారికి భక్తులకు బిగ్ ‌అప్డేట్.. ఇలా అస్సలే చేయొద్దు","తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు స్వామి వారి దర్శనం మరికొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదని పేర్కొన్నట్టు సమాచారం. ప్రస్తుతం శ్రావణమాసం చివరి వారం కావడం, శుభముహూర్తాలు ప్రారంభం కావడంతో భక్తులు పెద్దఎత్తున తిరుమలకు వెళ్తున్నట్టు తెలిసింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc7dabe06-02e4-4b76-8766-aaec3dfdbeae.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc7dabe06-02e4-4b76-8766-aaec3dfdbeae.jpg","Kumar","ap","routine",[19,20,21,22,23,24],"Tirumala","TTD","token darshan","Full Rush","24 hours waiting","Andrapradesh","4 నిమిషాల పఠనం","2026-08-27T04:37:20+00:00","2026-08-27T04:37:43+00:00",106,"\u003Cp>తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు స్వామి వారి దర్శనం మరికొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదని పేర్కొన్నట్టు సమాచారం. ప్రస్తుతం శ్రావణమాసం చివరి వారం కావడం, శుభముహూర్తాలు ప్రారంభం కావడంతో భక్తులు పెద్దఎత్తున తిరుమలకు వెళ్తున్నట్టు తెలిసింది.అయితే, స్వామి వారి దర్శనానికి చాలా సమయం పడుతోందని, భక్తులు అందుకు సహకరించాలని టీటీడీ కోరింది. \u003C\u002Fp>\u003Cp>గురువారం తెల్లవారుజామున శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీగా పోటెత్తారు. దీంతో తిరుమల గిరులు భక్త జనసంద్రంగా మారాయి. గోవింద నామస్మరణలతో  తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. భక్తులు భారీగా రావడంతో  వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్ని పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లు వెలుపల శిలాతోరణం వరకు బారులు తీరినట్టు సమాచారం. దీంతో టైమ్ స్లాట్ టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారి సర్వ దర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి నిరంతరాయంగా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలను సిబ్బంది అందజేస్తున్నట్టు తెలిసింది. చిన్న పిల్లలు, వృద్ధుల కోసం మెడికల్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు  సమాచారం. ఎవరైనా క్యూ లైన్లో ఇబ్బంది పడితే వారిని బయటకు ప్రత్యేకంగా సిబ్బందిని సైతం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఇదిలాఉంటే నిన్న ఒక్కరోజే  77,568 మంది భక్తులు శ్రీవారిని  దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్టు తెలిసింది. 35,033 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించగా.. కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీకి రూ.4.19 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఇక  ప్రసాద విక్రయాల విషయానికొస్తే నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4.15 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించినట్టు టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ  వెల్లడించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామి దర్శనం కోసం స్లాట్ బుకింగ్స్  చేసుకోవాలని సైతం టీటీడీ కోరినట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"ttd rush.jpg",[],{"title":35,"description":36},"TTD : తిరుమల శ్రీవారికి భక్తులకు బిగ్ ‌అప్డేట్.. ఇలా అస్సలే","తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు స్వామి వారి దర్శనం మరికొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదని పేర్కొన్నట్టు సమాచారం. ప్రస",[38,46,53,59,65,73,78,83,91,95],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":15,"read_time":43,"published_at":44,"public_read_count":45},"farmers-lands-under-22-ais-this-racket-just-for-commissions-harish-rao","BRS :  22ఏలో రైతుల భూములు.. కమీషన్ల కోసమేనా ఈ దందా? : హరీశ్ రావు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F859433c4-f96e-45ba-847b-d5747013ab61.jpg","5 నిమిషాల పఠనం","14 నిమిషాలు క్రితం",2,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":25,"published_at":52,"public_read_count":45},"swiggys-bumper-offer-piping-hot-food-delivered-right-to-your-theatre-seat","స్విగ్గీ బంపరాఫర్..  థియేటర్ సీటు వద్దకే వేడివేడిగా ఫుడ్ డెలివరీ!","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F45cdeb15-5df3-49ec-a297-4c0ab355b79b.png","Mamatha puppala","24 నిమిషాలు క్రితం",{"slug":54,"title":55,"category":56,"image":57,"author":15,"read_time":25,"published_at":58,"public_read_count":28},"daughter-commits-a-shocking-act-right-before-her-fathers-eyes-after-being-told-not-to-use-the-phone","Hyderabad : ఫోన్ మాట్లాడొద్దన్నందుకు తండ్రి కళ్లెదుటే కూతురి దారుణం","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff90dbc17-ebf0-4028-b86e-8c7c393e9ae4.jpg","31 నిమిషాలు క్రితం",{"slug":60,"title":61,"category":49,"image":62,"author":51,"read_time":25,"published_at":63,"public_read_count":64},"paid-rs-14000-crore-against-a-loan-of-rs-6000-crore-vijay-mallya-laments","రూ.6వేల కోట్ల అప్పుకి రూ.14వేల కోట్లు చెల్లించా.. విజయ్ మాల్యా ఆవేదన!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ffce8e65a-88f9-4a22-affc-9ec4b9feeb20.jpg","50 నిమిషాలు క్రితం",157,{"slug":66,"title":67,"category":68,"image":69,"author":70,"read_time":71,"published_at":72,"public_read_count":28},"vishwambhara-re-shoot","Vishwambhara: అనుకున్నదే అయింది చిరుతో రీషుట్ తప్పలేదు!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1f45fec4-f060-4a55-99ad-5c2199ad9015.jpg","Anshu","3 నిమిషాల పఠనం","54 నిమిషాలు క్రితం",{"slug":74,"title":75,"category":41,"image":76,"author":15,"read_time":25,"published_at":77,"public_read_count":28},"harish-rao-placed-under-house-arrest-brs-leaders-outraged","BRS : హరీశ్ రావు హౌస్ అరెస్టు.. భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F33fffc6b-04b3-428f-9ff3-5e475507ec8c.webp","1 గంట క్రితం",{"slug":79,"title":80,"category":81,"image":82,"author":51,"read_time":43,"published_at":77,"public_read_count":64},"team-india-fever-on-kiwi-soil-26000-tickets-snapped-up-in-just-48-hours","కీవీస్ గడ్డపై 'భారత్' క్రేజ్.. 48 గంటల్లోనే 26 వేల టికెట్లు స్వాహా!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9a50b587-a2db-45e0-8f50-419654503847.png",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":88,"read_time":89,"published_at":77,"public_read_count":90},"obc-census-row-cong-vs-bjp","కులగణనపై కొత్త రగడ.. మోదీ సర్కార్‌కు రాహుల్ బిగ్ క్వ‌శ్చ‌న్!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5c589f7f-7608-4087-9806-3fceab2feef8.jpg","Kashi","10 నిమిషాల పఠనం",565,{"slug":92,"title":93,"category":41,"image":94,"author":15,"read_time":25,"published_at":77,"public_read_count":28},"cps-must-be-abolished-and-arrears-released-employees-jac-mega-protest","HYD : సీపీఎస్ రద్దు,  బకాయిలు  విదుదల చేయాల్సిందే : ఉద్యోగ జేఏసీ మహాధర్నా","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F34923ac8-20c7-4f08-97ce-58377cd2966e.jpg",{"slug":96,"title":97,"category":98,"image":99,"author":15,"read_time":25,"published_at":77,"public_read_count":28},"no-power-at-hospital-boy-treated-in-mobile-torchlight","AP : ఆస్పత్రిలో నో కరెంట్.. మొబైల్ టార్చ్ వెలుగులో బాలుడికి వైద్యం","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F12b20029-90d2-496f-be19-5f1904067107.jpg",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]