[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-big-relief-for-hydraa-commissioner-ranganath-in-telangana-high-court":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":23,"published_at":24,"updated_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":31,"read_next":33,"sponsored_content":89},4771,"big-relief-for-hydraa-commissioner-ranganath-in-telangana-high-court","Hydraa: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్","Hydraa: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి రంగనాథ్ ను తొలగించాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు రంగనాథ్. ఈ సందర్భంగా సింగిల్ బెంచ్ ఆర్డర్ ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 3 కు వాయిదా వేసింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd126c58b-b0cd-4bd8-b340-e3fec515c1d0.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd126c58b-b0cd-4bd8-b340-e3fec515c1d0.jpg","NK","telangana",[17,18,19,20,21,22],"Hydraa","Hydraa Commissioner Ranganath","Telangana High Court","Single Bench","Division Bench","Swechaa News","4 నిమిషాల పఠనం","2026-09-01T11:28:32+00:00",55,"\u003Cp>Hydraa: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి రంగనాథ్ ను తొలగించాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు రంగనాథ్. ఈ సందర్భంగా సింగిల్ బెంచ్ ఆర్డర్ ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 3 కు వాయిదా వేసింది.\u003C\u002Fp>\u003Cp>లోతుకుంటలోని శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్ కంపెనీ కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ కు వెళ్లారు రంగనాథ్. ఈ క్రమంలో కోర్టులో ఆయనకు ఊరట దక్కింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ ను తొలగించాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. \u003C\u002Fp>\u003Cp>కోర్టు ఆదేశాలు ధిక్కరించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్ కు సంబంధించిన భూమి విషయంలో జోక్యం చేసుకుని, అక్కడ తాత్కాలిక నిర్మాణం తొలగించారంటూ.. శాంతా కన్ స్ట్రక్షన్ కంపెనీ తరపు న్యాయవాది సింగిల్ బెంచ్ లో వాదనలు వినిపించారు. ఆ వాదనలను పరిగణలోకి తీసుకున్న సింగిల్ బెంచ్.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై సీరియస్ అయ్యింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ మండిపడింది. వెంటనే హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి రంగనాథ్ ను తప్పించి ఆ స్థానంలో మరొకరిని నియమించాలని ప్రభుత్వ సీఎస్ కు ఆదేశాలు ఇచ్చింది సింగిల్ బెంచ్. \u003C\u002Fp>\u003Cp>దీన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు రంగనాథ్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. హైడ్రా చట్ట ప్రకారమే నడుచుకుందని, నిబంధనలకు అనుగుణంగానే వెళ్లిందని డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. వారి వాదనలు విన్న డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీంతో రంగనాథ్ కు రిలీఫ్ దక్కినట్లైంది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[28],{"url":12,"name":29},"Ranganath (2).jpg",[],{"title":10,"description":32},"Hydraa: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. హైడ్రా కమిషనర్ ప",[34,40,48,54,61,66,72,77,83],{"slug":35,"title":36,"category":15,"image":37,"author":38,"read_time":23,"published_at":39,"public_read_count":25},"kothagudem-news-key-development-at-kothagudem-airport","Kothagudem: కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌ లో కీలక పరిణామం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffb1de8f2-c736-40e2-80a1-878401eb4840.webp","Venu","2026-09-01T12:02:14+00:00",{"slug":41,"title":42,"category":43,"image":44,"author":45,"read_time":23,"published_at":46,"public_read_count":47},"kayadu-lohar-3-movies","Kayadu Lohar: మూడు సినిమాలతో అలరించబోతున్న గ్లామర్ బ్యూటీ!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F909362b5-74f0-47d5-86bb-18b35df57dc7.jpg","Anshu","2026-09-01T12:25:26+00:00",157,{"slug":49,"title":50,"category":15,"image":51,"author":14,"read_time":52,"published_at":53,"public_read_count":25},"bjp-national-president-nitin-nabin-slams-telangana-govt","Nitin Nabin: బీజేపీ ఆఫీసులపై దాడులు, నేతల అరెస్టులు.. రేవంత్ సర్కార్‌పై నితిన్ నబీన్ సీరియస్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb4fe2cb8-7e0e-478a-b2bb-a0f5012f2a73.jpg","6 నిమిషాల పఠనం","2026-09-01T12:47:51+00:00",{"slug":55,"title":56,"category":15,"image":57,"author":38,"read_time":58,"published_at":59,"public_read_count":60},"telangana-congress-congress-internal-dispute-plays-out-in-delhi-what-will-the-high-command-decide","Congress: ఢిల్లీ వేదికగా హస్తం పంచాయితీ.. హైకమాండ్ ఏం తేల్చబోతోంది?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09d2a947-b188-49c9-ba0e-6ac81269f248.jpg","5 నిమిషాల పఠనం","2026-09-01T12:52:08+00:00",106,{"slug":62,"title":63,"category":15,"image":64,"author":38,"read_time":23,"published_at":65,"public_read_count":25},"telangana-minister-ponnam-prabhakar-issues-key-directives-regarding-the-kalyana-lakshmi-and-shaadi-mubarak-schemes","Telangana: కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd3d52da2-1b5b-469d-b5e8-82f3afa7dbe2.jpg","2026-09-01T11:22:50+00:00",{"slug":67,"title":68,"category":15,"image":69,"author":38,"read_time":70,"published_at":71,"public_read_count":60},"telangana-telangana-high-court-key-verdict-on-the-shaadi-mubarak-and-kalyana-lakshmi-schemes","Telangana: షాదీ ముబారక్-కల్యాణ లక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8f276782-8499-439a-b5ac-bfee0f507aa2.webp","3 నిమిషాల పఠనం","2026-09-01T10:45:12+00:00",{"slug":73,"title":74,"category":43,"image":75,"author":45,"read_time":23,"published_at":76,"public_read_count":25},"mysaa-rashmika-mandanna","MYSAA: రష్మిక మందన్న మూవీ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F21ade9a2-1331-4d59-a581-4815b30304ec.jpg","2026-09-01T10:36:43+00:00",{"slug":78,"title":79,"category":15,"image":80,"author":14,"read_time":81,"published_at":82,"public_read_count":25},"brs-mla-vemula-prashanth-reddy-fires-back-at-kavitha","Vemula Prashanth Reddy: కవిత నిర్వాకంతో కేసీఆర్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు- వేముల ప్రశాంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd2b9bc4b-4aa1-447c-9a2a-4f9e7d4200d7.jpg","7 నిమిషాల పఠనం","2026-09-01T10:15:35+00:00",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":38,"read_time":23,"published_at":88,"public_read_count":60},"hyderabad-art-director-anand-sai-son-whose-actions-led-to-a-person-death-has-been-arrested-by-the-police","Hyderabad: ఒకరి మృతికి కారణమైన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు!..","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9bd0e949-d474-47cd-bc3c-2e54eb042b7c.webp","2026-09-01T10:10:47+00:00",[90,95,98,100,102,104],{"title":91,"sponsor":92,"image":93,"url":94},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":96,"sponsor":97,"image":93,"url":94},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":99,"sponsor":97,"image":93,"url":94},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":101,"sponsor":97,"image":93,"url":94},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":103,"sponsor":97,"image":93,"url":94},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":105,"sponsor":97,"image":93,"url":94},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]