[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-bhagyashri-borse-mohan-lal":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":98},5101,1707,"bhagyashri-borse-mohan-lal","Bhagyashri Borse: \"లెనిన్\" హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ!","Bhagya Shree Borse: లెనిన్ హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తోంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సాలీడ్ హిట్ అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సినిమాతో ఇద్దరికీ దక్కింది. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీకి తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ, తెలుగు కంటే ముందు మలయాళం సినిమాలో ముఖ్య పాత్రను దక్కించుకుంది. ఇందులో, మోహన్ లాల్ హీరోగా నటిస్తుండటం విశేషం.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4db3fd37-ffe4-44fb-9565-dd5908c00157.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4db3fd37-ffe4-44fb-9565-dd5908c00157.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"Mohan Lal","Bhagyashri Borse","Operation Ganga","Vishnu Mohan","4 నిమిషాల పఠనం","2026-09-05T08:36:44+00:00","2026-09-05T08:37:04+00:00",106,"\u003Cp>\u003Cstrong>Bhagyashri Borse:\u003C\u002Fstrong> లెనిన్ హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తోంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సాలీడ్ హిట్ అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సినిమాతో ఇద్దరికీ దక్కింది. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీకి తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ, తెలుగు కంటే ముందు మలయాళం సినిమాలో ముఖ్య పాత్రను దక్కించుకుంది. ఇందులో, మోహన్ లాల్ హీరోగా నటిస్తుండటం విశేషం.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ ఎంట్రీ:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>మాస్ మహారాజ్ రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ తెలుగు తెరకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాంతా, కింగ్డం, ఆంధ్రాకింగ్ తాలూకా లాంటి సినిమాలు చేసింది. కానీ, ఇవేవీ భాగ్యశ్రీని క్రేజీ హీరోయిన్‌గా మార్చలేకపోయాయి..మరో సాలీడ్ సినిమాలో ఛాన్స్‌ని తెచ్చిపెట్టలేకపోయాయి. \u003C\u002Fp>\u003Cp>అఖిల్, భాగ్యశ్రీ జంటగా నటించిన లెనిన్ మూవీ అన్నీ వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒక పాటలో అయితే, భాగ్యశ్రీ నాభి అందాల మీదే దర్శకుడు ఫోకస్ చేశాడు. సినిమాలో పర్ఫార్మెన్స్‌తో పాటు గ్లామర్‌తోనూ భాగ్యశ్రీ బాగా ఆకట్టుకుంది. దీంతో, చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న మంచి హిట్ ఇప్పుడు దక్కింది. ఈ హిట్ కోసమే భాగ్యశ్రీ ఎంతో తాపత్రయపడింది. ఒక్క లెనిన్ సక్సెస్‌తో ఈ బక్కపలచని బ్యూటీకి సౌత్ భాషల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. \u003C\u002Fp>\u003Cp>వాస్తవానికి తెలుగులో శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న జార్జి రెడ్డి సినిమాలో ఎంపికైందని లెనిన్ హిట్ తర్వాత వార్తలు వచ్చాయి. కానీ, ఇరుముడి సినిమాతో భారీ హిట్ అందుకున్న ప్రియ భవానీ శంకర్ వైపు ఇప్పుడు జార్జి రెడ్డి మేకర్స్ మొగ్గు చూపుతున్నారట. ఇదిలా, ఉంటే..మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌లో భాగ్యశ్రీ జాయిన్ కాబోతోంది.\u003C\u002Fp>\u003Cp>దర్శకుడు విష్ణు మోహన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'ఆపరేషన్ గంగ' మూవీని రూపొందిస్తున్నాడు. ఓ యదార్థ సంఘటన ఆధారంగా మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ధురందర్ ఫేమ్ సస్వత్ సింగ్ సచ్ దేవ్ సంగీత దర్శకుడు. ఇక, ఈ చిత్రాన్ని శ్రీ గోకులం సినిమాస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగ్యశ్రీకి అవకాశం రావడం..అది కూడా మాలీవుడ్ ఎంట్రీ సినిమా కావడం విశేషమని చెప్పాలి.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"bhagyashri",[],{"title":33,"description":34},"Bhagya Shri Got Chance In Malayalam Movie With Mohanlal","Bhagyashri Borse: లెనిన్ హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తోంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సాలీడ్ హిట్ అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సిన",[36,44,50,57,63,70,76,81,86,92],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"minor-driving-scooter-trapped-between-two-cars","Crime :  మైనర్ డ్రైవింగ్.. రెండు కార్ల మధ్య ఇరుకున్న స్కూటీ..!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fef51f36d-1fbe-492a-8844-e00b801e9806.jpg","Kumar","2026-09-05T08:38:50+00:00",157,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":41,"read_time":23,"published_at":49,"public_read_count":43},"beware-if-cases-are-filed-against-polytechnic-students-harish-rao","BRS : పాలిటెక్నిక్ పిల్లల మీద కేసులు పెడితే ఖబడ్దార్ : హరీశ్ రావు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7689e20e-8a7b-4abb-8ec4-013188faf6b2.jpg","2026-09-05T09:02:58+00:00",{"slug":51,"title":52,"category":47,"image":53,"author":54,"read_time":55,"published_at":56,"public_read_count":26},"bjp-candidates-shock-graduate-mlc-ramchander-rao-contest","Ramchander Rao : బీజేపీ అభ్యర్థుల ఆశలకు షాక్! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలోకి రామచంద్రరావు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7caf419f-882f-4d67-89d8-e33c48365f8a.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-05T09:10:17+00:00",{"slug":58,"title":59,"category":47,"image":60,"author":41,"read_time":61,"published_at":62,"public_read_count":43},"give-me-two-years-then-you-yourselves-grade-my-performance-cm-revanth","TG : రెండేళ్లు టైమివ్వండి.. అప్పుడు ‘నా పనికి మీరే మార్కులు వేయండి’ : సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4b8c9d39-05ff-44c1-bdce-6717047a68b9.jpg","8 నిమిషాల పఠనం","2026-09-05T09:21:25+00:00",{"slug":64,"title":65,"category":47,"image":66,"author":67,"read_time":23,"published_at":68,"public_read_count":69},"nakrekal-tension-amidst-cm-visit-former-mla-placed-under-house-arrest-in-nakrekal","Nakrekal: సీఎం పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత.. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc33e1c8a-47e2-4bd8-b2d1-b6f7bfd2f429.webp","Venu","2026-09-05T09:42:49+00:00",1,{"slug":71,"title":72,"category":47,"image":73,"author":67,"read_time":74,"published_at":75,"public_read_count":43},"telangana-congress-devises-a-strategy-for-the-mlc-contest-new-candidates-emerge","Telangana: ఎమ్మెల్సీ పోరుపై హస్తం మార్క్ స్కెచ్.. తెరపైకి కొత్త అభ్యర్థులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F953e11d6-0037-4b85-b814-8573b86b0414.jpg","6 నిమిషాల పఠనం","2026-09-05T08:06:01+00:00",{"slug":77,"title":78,"category":47,"image":79,"author":41,"read_time":74,"published_at":80,"public_read_count":43},"revanth-is-a-vote-for-note-crook-a-jackpot-cm-ktr","BRS : రేవంత్ ఓటుకు నోటు దొంగ.. జాక్‌పాట్ సీఎం : కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0703e261-e468-4623-99b3-39f557bcb0a1.jpg","2026-09-05T07:45:47+00:00",{"slug":82,"title":83,"category":16,"image":84,"author":15,"read_time":23,"published_at":85,"public_read_count":26},"vishwambhara-ott-deal","Vishwambhara: చిరు సినిమాకి కూడా OTT కష్టాలా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F42aba39b-f786-4d67-b385-1e7b1f30b871.webp","2026-09-05T07:39:43+00:00",{"slug":87,"title":88,"category":39,"image":89,"author":41,"read_time":90,"published_at":91,"public_read_count":43},"lust-crazed-man-runs-wild-on-the-street-chased-away-by-a-dog","Crime : రోడ్డుపైనే రెచ్చిపోయిన కామాంధుడు.. తరిమిన శునకం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F94f4fcc5-bc85-479f-9b3a-b7d2db69c016.jpg","3 నిమిషాల పఠనం","2026-09-05T07:19:24+00:00",{"slug":93,"title":94,"category":16,"image":95,"author":15,"read_time":23,"published_at":96,"public_read_count":97},"shriya-reddy-mahakali","Shriya Reddy: మహాకాళి కోసం కత్తిసాము..లేటెస్ట్ ఫొటోస్ వైరల్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F92db000a-edc3-4f50-b033-11085bc1763f.jpg","2026-09-05T06:41:04+00:00",55,[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]