[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-beware-if-cases-are-filed-against-polytechnic-students-harish-rao":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":102},5106,1709,"beware-if-cases-are-filed-against-polytechnic-students-harish-rao","BRS : పాలిటెక్నిక్ పిల్లల మీద కేసులు పెడితే ఖబడ్దార్ : హరీశ్ రావు","పాలిటెక్నిక్ విద్యార్థులు మరోసారి కదం తొక్కారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం. 97ను రద్దు చేయాలని, ‘శక్తి’ స్కీంలో భాగంగా తమను ‘స్కిల్ వర్సిటీ’లో చేర్చొద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ నిరసనలను ఆపేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7689e20e-8a7b-4abb-8ec4-013188faf6b2.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7689e20e-8a7b-4abb-8ec4-013188faf6b2.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23,24],"Harish rao","KTR","brs","polytechnic students","congress","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-05T09:02:58+00:00","2026-09-05T09:04:23+00:00",208,"\u003Cp>పాలిటెక్నిక్ విద్యార్థులు మరోసారి కదం తొక్కారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం. 97ను రద్దు చేయాలని, ‘శక్తి’ స్కీంలో భాగంగా తమను ‘స్కిల్ వర్సిటీ’లో చేర్చొద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ నిరసనలను ఆపేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. గత నెల రోజులకు పైగా విద్యార్థులు  నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97 వలన తమ చదువులు ఎందుకు పనికి  రాకుండా పోతాయని, తాము ఉద్యోగులుగా కంటే లేబర్‌‌గా మారిపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలోనే తమ డిమాండ్లను పరిష్కరించాలని పాలిటెక్నిక్ విద్యార్థినులు శనివారం సికింద్రాబాద్ పరిధిలోని సంగీత్ జంక్షన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే,  ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని పేర్కొంటూ పాలిటెక్నిక్ విద్యార్థినులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి  వాహనాల్లో తరలించారు. విద్యార్థులను పోలీసు వాహనాల్లో తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp> విద్యార్థినులను అరెస్టు చేసిన విషయం తెలియడంతో  మాజీ మంత్రి హరీశ్ రావు ఓ పబ్లిక్ మీటింగులో విద్యార్థినులకు  మద్దతుగా మాట్లాడారు.  పాలిటెక్నిక్ విద్యార్థుల మీద కేసులు పెడుతున్న పోలీసులను హెచ్చరించారు. ‘మీ పోలీసులకు కూడా డీఏలు, సరెండర్ లీవులు, పీఆర్సీలు రావడం లేదు.. మీకు కూడా రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. మా పిల్లలను ఒక్క దెబ్బ కొట్టినా హరీష్ రావు అడ్డంగా ఉంటాడు.. ఖబర్దార్..!.కేసు పెట్టాల్సి వస్తే మీరు పెట్టాల్సింది రేవంత్ రెడ్డి మీద.  ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా పిల్లల చదువు ఆగం చేసిన రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని బాండ్ పేపర్లు పంపి మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలి’ అని మండిపడ్డారు.\u003C\u002Fp>\u003Cp>కేటీఆర్ భరోసా..\u003C\u002Fp>\u003Cp>ఇదిలాఉండగా, కంటోన్మెంట్ సంగీత్ జంక్షన్ వద్ద నిరసన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థినులకు కేటీఆర్ మద్దతు  ప్రకటించారు.అసెంబ్లీలో చర్చకు ఒత్తిడి పెట్టి.. జీవో 97 రద్దు కోసం పాలిటెక్నిక్ యువత పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా కరీంనగర్‌లో ఉన్న కేటీఆర్.. ఫోన్ ద్వారా హైదరాబాద్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థినులతో మాట్లాడి భరోసా  కల్పించారు.  \u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2096116686701383907?s=20\">https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2096116686701383907?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096108785836417239?s=20\">https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096108785836417239?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"harish rao students.jpg",[],{"title":35,"description":36},"BRS : పాలిటెక్నిక్ పిల్లల మీద కేసులు పెడితే ఖబడ్దార్ : హరీశ్","పాలిటెక్నిక్ విద్యార్థులు మరోసారి కదం తొక్కారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం. 97ను రద్దు చేయాలని, ‘శక్తి’ స్కీంలో భాగంగా తమను ‘స్కిల్ వర్సిటీ’లో చేర్చొద",[38,46,53,60,67,72,79,86,92,97],{"slug":39,"title":40,"category":16,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"bjp-candidates-shock-graduate-mlc-ramchander-rao-contest","Ramchander Rao : బీజేపీ అభ్యర్థుల ఆశలకు షాక్! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలోకి రామచంద్రరావు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7caf419f-882f-4d67-89d8-e33c48365f8a.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-05T09:10:17+00:00",106,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":15,"read_time":50,"published_at":51,"public_read_count":52},"give-me-two-years-then-you-yourselves-grade-my-performance-cm-revanth","TG : రెండేళ్లు టైమివ్వండి.. అప్పుడు ‘నా పనికి మీరే మార్కులు వేయండి’ : సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4b8c9d39-05ff-44c1-bdce-6717047a68b9.jpg","8 నిమిషాల పఠనం","2026-09-05T09:21:25+00:00",259,{"slug":54,"title":55,"category":16,"image":56,"author":57,"read_time":25,"published_at":58,"public_read_count":59},"nakrekal-tension-amidst-cm-visit-former-mla-placed-under-house-arrest-in-nakrekal","Nakrekal: సీఎం పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత.. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc33e1c8a-47e2-4bd8-b2d1-b6f7bfd2f429.webp","Venu","2026-09-05T09:42:49+00:00",55,{"slug":61,"title":62,"category":16,"image":63,"author":64,"read_time":65,"published_at":66,"public_read_count":59},"tpcc-chief-mahesh-kumar-goud-key-comments-on-cabinet-expansion","తెలంగాణ క్యాబినెట్ విస్తరణ..! మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff72c5fd4-9c0f-4154-bd36-4e23fba7a109.jpg","NK","6 నిమిషాల పఠనం","2026-09-05T10:10:44+00:00",{"slug":68,"title":69,"category":16,"image":70,"author":42,"read_time":25,"published_at":71,"public_read_count":45},"who-are-the-candidates-for-mlc-posts-under-governor-quota-in-telangana-tags","TG: గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc14b4e6e-049a-4fbb-b297-a5106e8eb589.jpg","2026-09-05T10:58:56+00:00",{"slug":73,"title":74,"category":75,"image":76,"author":15,"read_time":25,"published_at":77,"public_read_count":78},"minor-driving-scooter-trapped-between-two-cars","Crime :  మైనర్ డ్రైవింగ్.. రెండు కార్ల మధ్య ఇరుకున్న స్కూటీ..!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fef51f36d-1fbe-492a-8844-e00b801e9806.jpg","2026-09-05T08:38:50+00:00",157,{"slug":80,"title":81,"category":82,"image":83,"author":84,"read_time":25,"published_at":85,"public_read_count":78},"bhagyashri-borse-mohan-lal","Bhagyashri Borse: \"లెనిన్\" హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4db3fd37-ffe4-44fb-9565-dd5908c00157.jpg","Anshu","2026-09-05T08:36:44+00:00",{"slug":87,"title":88,"category":16,"image":89,"author":57,"read_time":65,"published_at":90,"public_read_count":91},"telangana-congress-devises-a-strategy-for-the-mlc-contest-new-candidates-emerge","Telangana: ఎమ్మెల్సీ పోరుపై హస్తం మార్క్ స్కెచ్.. తెరపైకి కొత్త అభ్యర్థులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F953e11d6-0037-4b85-b814-8573b86b0414.jpg","2026-09-05T08:06:01+00:00",310,{"slug":93,"title":94,"category":16,"image":95,"author":15,"read_time":65,"published_at":96,"public_read_count":78},"revanth-is-a-vote-for-note-crook-a-jackpot-cm-ktr","BRS : రేవంత్ ఓటుకు నోటు దొంగ.. జాక్‌పాట్ సీఎం : కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0703e261-e468-4623-99b3-39f557bcb0a1.jpg","2026-09-05T07:45:47+00:00",{"slug":98,"title":99,"category":82,"image":100,"author":84,"read_time":25,"published_at":101,"public_read_count":78},"vishwambhara-ott-deal","Vishwambhara: చిరు సినిమాకి కూడా OTT కష్టాలా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F42aba39b-f786-4d67-b385-1e7b1f30b871.webp","2026-09-05T07:39:43+00:00",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]