[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-beef-row-in-canada-indian-woman-arrested-for-attacking-tenant":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":102},5850,2074,"beef-row-in-canada-indian-woman-arrested-for-attacking-tenant","VIRAL: కెనడాలో బీఫ్ గొడవ.. అద్దెదారుడిపై దాడికి దిగిన భారతీయ మహిళ అరెస్ట్!","కెనడాలోని సూర్రే (Surrey) నగరంలో భారత సంతతికి చెందిన ఒక ఇంటి యజమానురాలు (మహిళ), తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో తీవ్ర వాగ్వాదానికి దిగి చివరకు పోలీసుల చేతిలో అరెస్టయింది. అద్దెదారుడు తన స్నేహితుడితో కలిసి ఇంటి బయట బార్‌బెక్యూ (BBQ)లో బీఫ్ (గోమాంసం) వండుకోవడం చూసి సదరు మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9ff7ff7a-dc65-422e-ba66-3a9b05ead3b4.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9ff7ff7a-dc65-422e-ba66-3a9b05ead3b4.jpg","Mamatha puppala","viral","routine",[19,20,21,22,23,24],"CanadaNRI","SurreyArrest","LandlordTenantDispute","CanadaViralVideo","NRIWomanArrested","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-12T06:19:32+00:00","2026-09-12T06:19:51+00:00",106,"\u003Cp>కెనడాలోని సూర్రే (Surrey) నగరంలో భారత సంతతికి చెందిన ఒక ఇంటి యజమానురాలు (మహిళ), తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో తీవ్ర వాగ్వాదానికి దిగి చివరకు పోలీసుల చేతిలో అరెస్టయింది. అద్దెదారుడు తన స్నేహితుడితో కలిసి ఇంటి బయట బార్‌బెక్యూ (BBQ)లో బీఫ్ (గోమాంసం) వండుకోవడం చూసి సదరు మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఆస్తి పాడవుతోందంటూ రాద్ధాంతం చేస్తూ వంట గ్రిల్‌లోని ఆహారాన్ని తొలగించేందుకు యత్నించింది.\u003C\u002Fp>\u003Cp>&nbsp;అద్దెదారుడు ఆమెను వెళ్ళిపోమని చెప్పడంతో వివాదం మరింత తీవ్రమైంది. సదరు మహిళ అంతటితో ఆగకుండా, అద్దెకు ఇచ్చిన పోర్షన్‌లోకి అక్రమంగా చొరబడి అతడిపై రాయి, దాడికి ఉపయోగపడే వస్తువులతో దాడికి ప్రయత్నించింది. అంతేకాకుండా ఇంటి తలుపులు తొలగించడం, లాక్‌లు మార్చడం వంటి చర్యలకు పాల్పడినట్లు అద్దెదారుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల్లో పేర్కొన్నాడు.\u003C\u002Fp>\u003Cp>&nbsp;తానే స్వయంగా పోలీసులను పిలిపించి బుద్ధి చెప్తానని మహిళ హెచ్చరించినప్పటికీ, ఘటనా స్థలానికి చేరుకున్న కెనడా (RCMP) పోలీసులు అద్దెదారుడి పట్ల అక్రమంగా చొరబడి, దాడికి పాల్పడినందుకు ఆ యజమానురాలినే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనతో కెనడాలోని అద్దెదారుల హక్కులు, యజమానుల పరిమితులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.\u003C\u002Fp>\u003Cp>&nbsp;కెనడా చట్టాల ప్రకారం అద్దెకు ఇచ్చిన తర్వాత యజమానికి ప్రాపర్టీపై పూర్తి హక్కులు ఉండవని, తగిన నోటీసు లేకుండా లోపలికి రావడం లేదా అద్దెదారుల వ్యక్తిగత ఆహార అలవాట్లలో జోక్యం చేసుకోవడం చట్టరీత్యా నేరమని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తమ ఆచారాలు, నమ్మకాలను ఇతరులపై రుద్దేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సంఘటన స్పష్టం చేస్తోందని అభిప్రాయపడుతున్నారు సదరు మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"WhatsApp Image 2026-09-12 at 11.45.23 AM.jpeg",[],"https:\u002F\u002Fx.com\u002FUttarandhraNow\u002Fstatus\u002F2098451064102207763?s=20",{"title":36,"description":37},"కెనడాలో బీఫ్ గొడవ..  దాడికి దిగిన భారతీయ మహిళ అరెస్ట్!!","కెనడాలోని సూర్రే (Surrey) నగరంలో భారత సంతతికి చెందిన ఒక ఇంటి యజమానురాలు (మహిళ), తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో తీవ్ర వాగ్వాదానికి దిగి చివరకు పోలీసుల చేతిల",[39,45,53,58,64,71,77,85,92,97],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":15,"read_time":25,"published_at":44,"public_read_count":28},"swachh-auto-workers-arrested-while-attempting-to-lay-siege-to-the-assembly","అసెంబ్లీ ముట్టడికి యత్నించిన స్వచ్ఛ ఆటో కార్మికుల అరెస్ట్!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4daf6569-32f6-4048-baa2-172e8721745b.jpg","2026-09-12T06:43:44+00:00",{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":25,"published_at":51,"public_read_count":52},"ssthaman","SS.Thaman: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి థమన్ తప్పుకున్నాడా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2d9e624-a4f3-4993-bf0c-b083962c1e27.webp","Anshu","2026-09-12T06:48:16+00:00",55,{"slug":54,"title":55,"category":42,"image":56,"author":15,"read_time":25,"published_at":57,"public_read_count":28},"talasanis-barbs-in-the-mock-assembly-we-spoke-of-promises-within-100-days-but-did-we-specify-which-100-days","మాక్ అసెంబ్లీలో తలసాని సెటైర్లు.. '100 రోజుల్లో హామీలు అన్నాం.. కానీ ఏ 100 రోజుల్లో చెప్పామా?'","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73aee595-844a-4b4a-995c-8ca8c61e0807.jpg","2026-09-12T06:57:09+00:00",{"slug":59,"title":60,"category":42,"image":61,"author":15,"read_time":25,"published_at":62,"public_read_count":63},"150-tmc-of-water-into-the-sea-jagadish-reddy-lashes-out-in-the-mock-assembly","సముద్రంలోకి 150టీఎంసీలు.. మాక్ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి ధ్వజం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1e32e215-c2db-4ecc-a56a-c3871f3f6611.jpg","2026-09-12T07:21:44+00:00",361,{"slug":65,"title":66,"category":42,"image":67,"author":15,"read_time":68,"published_at":69,"public_read_count":70},"dont-know-about-cusecs-only-know-about-bank-cheques-pallas-sarcastic-barbs-in-the-mock-assembly","'క్యూసెక్కులు తెలీవు.. బ్యాంకు చెక్కులే తెలుసు'.. మాక్ అసెంబ్లీలో పల్లా వ్యంగ్యాస్త్రాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9cd87941-0f5e-450a-b29f-bcff443d308b.jpg","5 నిమిషాల పఠనం","2026-09-12T07:39:30+00:00",4,{"slug":72,"title":73,"category":48,"image":74,"author":50,"read_time":25,"published_at":75,"public_read_count":76},"epic-2","Epic 2: ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ కూడానా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1cc1009e-671a-4da2-8566-24dc76f530b0.jpg","2026-09-12T06:00:34+00:00",157,{"slug":78,"title":79,"category":80,"image":81,"author":82,"read_time":83,"published_at":84,"public_read_count":28},"beyond-bengaluru","బెంగళూరుకు బ్రేక్..! ఇక ఆ నగరాలే కర్ణాటక కొత్త గ్రోత్‌ ఇంజిన్లు","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7439fab-c451-4233-97d6-3ad49e5325d6.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-12T05:58:52+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":90,"read_time":25,"published_at":91,"public_read_count":76},"we-will-not-attack-european-countries-russian-president-putin","putin : యూరప్ దేశాలపై దాడులు  చేయం : రష్యా అధ్యక్షుడు పుతిన్","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffcc9bb22-15f6-408b-b294-48a5acb8a8df.jpg","Kumar","2026-09-12T05:47:28+00:00",{"slug":93,"title":94,"category":42,"image":95,"author":15,"read_time":25,"published_at":96,"public_read_count":76},"mock-assembly-at-telangana-bhavan-talasani-as-cm-manikyarao-as-speaker","తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ'.. సీఎంగా తలసాని.. స్పీకర్‌గా మాణిక్యరావు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F87db32ff-d312-4a16-977f-ebbb6d6cf773.jpg","2026-09-12T05:34:18+00:00",{"slug":98,"title":99,"category":42,"image":100,"author":15,"read_time":25,"published_at":101,"public_read_count":76},"meenakshi-natarajan-calls-konda-surekha-lengthy-discussion-on-party-affairs","కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్ కాల్.. పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ చర్చ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa6c792d6-22fe-49c5-b0a8-b6d1c0a6a50b.jpg","2026-09-12T05:13:57+00:00",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]