[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-balakrishna-nbk-111":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":32,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":95},4662,1495,"balakrishna-nbk-111","Balakrishna: సెప్టెంబర్ 6న రెండు సర్‌ప్రైజెస్","Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా నుంచి సెప్టెంబర్ 6వ తేదీన డబుల్ ట్రీట్ ఉండబోతుందని మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఇటీవలే మళ్ళీ బాలయ్య షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. శరవేగంగా ఆయనపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. బాలయ్య మళ్ళీ షూటింగ్‌లో జాయిన్ కావడంతో అందరిలోనూ జోష్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 6న టైటిల్ అండ్ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నట్టుగా సమాచారం.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7b480049-671e-4e8c-909b-1227a711f810.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7b480049-671e-4e8c-909b-1227a711f810.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"balakrishna","nbk111","gopichand malineni","kajal aggerwal","4 నిమిషాల పఠనం","2026-08-31T14:08:36+00:00","2026-08-31T14:09:04+00:00",55,"\u003Cp>\u003Cstrong>Balakrishna: \u003C\u002Fstrong>గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా నుంచి సెప్టెంబర్ 6వ తేదీన డబుల్ ట్రీట్ ఉండబోతుందని మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఇటీవలే మళ్ళీ బాలయ్య షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. శరవేగంగా ఆయనపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. బాలయ్య మళ్ళీ షూటింగ్‌లో జాయిన్ కావడంతో అందరిలోనూ జోష్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 6న టైటిల్ అండ్ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నట్టుగా సమాచారం. \u003C\u002Fp>\u003Cp>వీర సింహారెడ్డి కాంబో మళ్ళీ రిపీట్ అవుతుండటంతో అందరిలోనూ ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచే భారీ స్థాయిలో అంచనాలు మొదలయ్యాయి. ఇక, గ్లింప్స్ వచ్చాక, ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బాలయ్య మరోసారి విధ్వంశం సృష్ఠించబోతున్నాడని క్లారిటీ వచ్చింది. అఖండ 2తో ఆశించిన విజయం దక్కలేదు. బోయపాటి శ్రీను బాలయ్యకి వరుసగా మూడు భారీ హిట్స్ ఇచ్చాడు.\u003C\u002Fp>\u003Cp>కానీ, పాన్ ఇండియా స్థాయిలో బాలయ్యతో మొదటిసారి తీసిన అఖండ 2 మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కెరీర్‌లో బాలయ్య ఎప్పుడూ లేనంతగా అన్నీ రాష్ట్రాలలో తిరిగి సినిమాను ప్రమోట్ చేశాడు. అయినా, నిర్మాతలకి గతంలో ఉన్న అప్పుల కారణంగా సినిమా రిలీజ్ సమయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఆ ప్రభావం సినిమాపై పడింది. అనూహ్యంగా, ప్రీమియర్స్ క్యాన్సిల్ కావడం..సినిమా విడుదల వాయిదా పడటంతో అఖండ 2పై అంచనాలు సన్నగిల్లి ఫ్లాప్ సినిమాగా మిగిలింది. \u003C\u002Fp>\u003Cp>దీంతో, ఇప్పుడు బాలయ్యకి సాలీడ్ హిట్ పడటం తప్పనిసరి. పైగా నిర్మాతల హీరోగా నిలుస్తున్నాడు. వాస్తవానికి, దసరా బరిలో దిగాల్సిన సినిమా.. ఆయనకి గాయం కావడంతోనే ఆలస్యం అయింది. అందుకే, మళ్ళీ సెట్స్‌లోకి ఎంటరైన బాలయ్య ఒకవైపు షూటింగ్ చేస్తూనే, ఇంట్లో ప్రత్యేకంగా డబ్బింగ్ సెటప్‌ని రెడీ చేయించి తన పాత్రకి డబ్బింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు. మొత్తానికి, ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఆ డేట్ ఏంటనేది సెప్టెంబర్ 6న రివీల్ కానుంది.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"NBK-111.webp",[],"https:\u002F\u002Ftwitter.com\u002FNBK111Movie\u002Fstatus\u002F2094316466208444433",{"title":34,"description":35},"Balakrishna's nbk111 movie tittle update on sep 6th","Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా నుంచి సెప్టెంబర్ 6వ తేదీన డబుల్ ట్రీట్ ఉండబోతుందని మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఇటీవలే మళ్ళీ బాల",[37,44,50,55,62,68,74,79,84,90],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":23,"published_at":43,"public_read_count":26},"cm-revanth-reddy-unveils-new-logos-for-cmc-mmc-and-ghmc","GHMC New Logo: పదేళ్ల తర్వాత.. GHMCకి కొత్త లోగో.. ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8720af1e-0433-4f39-bf74-853e55bb56e8.jpg","NK","2026-08-31T14:42:49+00:00",{"slug":45,"title":46,"category":16,"image":47,"author":15,"read_time":23,"published_at":48,"public_read_count":49},"ntr-neel-shooting-update","NTR-NEEL: అక్టోబర్ నుంచి డ్రాగన్ సెట్స్‌లో తారక్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F82156981-9417-424e-9906-354248e84a0d.jpg","2026-08-31T14:53:42+00:00",106,{"slug":51,"title":52,"category":16,"image":53,"author":15,"read_time":23,"published_at":54,"public_read_count":26},"jailer-2-no-updates","Jailer-2 : అప్‌డేట్స్ లేవు..రూమర్స్ కి ఛాన్స్ ఇచ్చిన మేకర్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd98128b8-132e-4d6d-b8c1-7b708df2144f.webp","2026-08-31T15:18:31+00:00",{"slug":56,"title":57,"category":40,"image":58,"author":42,"read_time":59,"published_at":60,"public_read_count":61},"will-not-leave-brs-leader-prashanth-reddy-kavitha-serious-warning","Kavitha: హరీశ్ రావునైనా క్షమిస్తా.. ప్రశాంత్ రెడ్డిని మాత్రం వదలను-కవిత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5f84326-dfb5-4bd5-a07f-bed47032bdca.jpg","5 నిమిషాల పఠనం","2026-08-31T15:37:00+00:00",4,{"slug":63,"title":64,"category":40,"image":65,"author":42,"read_time":23,"published_at":66,"public_read_count":67},"cm-revanth-reddy-slams-ex-cm-kcr","Cm Revanth Reddy: కేసీఆర్ ఖర్చు రూ.22కోట్లు.. రాజీనామా చేయాలి- సీఎం రేవంత్ సంచలన డిమాండ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F930f2e8c-9e51-416c-9d46-e91be556f881.jpg","2026-08-31T15:57:47+00:00",0,{"slug":69,"title":70,"category":40,"image":71,"author":42,"read_time":72,"published_at":73,"public_read_count":26},"high-tension-in-mala-mahanadu-chalo-secretariat-protest","Mala Mahanadu: మాలల ''ఛలో సెక్రటేరియట్‌'' ఉద్రిక్తం..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa4bf7b6f-76e1-460a-9ce2-330c9e61328a.jpg","6 నిమిషాల పఠనం","2026-08-31T13:29:00+00:00",{"slug":75,"title":76,"category":16,"image":77,"author":15,"read_time":23,"published_at":78,"public_read_count":49},"tollywood-kaya-kalyan-ram-kala-bhairava","Tollywood: ప్రేమలో కావ్య, కాల భైరవ..ఇది ఎవరూ ఊహించనిది!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F20b44948-6d6a-4a20-9d65-f8f0928a11ed.jpg","2026-08-31T13:04:43+00:00",{"slug":80,"title":81,"category":40,"image":82,"author":42,"read_time":59,"published_at":83,"public_read_count":26},"no-safety-for-women-in-congress-govt-ex-minister-harish-rao-reacts-on-tukkuguda-nurse-incident","Harish Rao: తుక్కుగూడ నర్సు ఘటన కలచివేసింది.. సీఎం రేవంత్‌కు హోంశాఖ నిర్వహించే హక్కు లేదు-హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F55c2d042-e8c6-4894-9d4f-0a4523e7baa3.jpg","2026-08-31T12:47:51+00:00",{"slug":85,"title":86,"category":16,"image":87,"author":15,"read_time":23,"published_at":88,"public_read_count":89},"trisha-krshnan-vishwambhara","Trisha Krshnan: టాలీవుడ్ కంబ్యాక్ మూవీపై ఆశలు..అసలు రిలీజవుతుందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4c61e328-69b1-47a3-b3e1-eef22e3e6f43.webp","2026-08-31T12:03:01+00:00",463,{"slug":91,"title":92,"category":40,"image":93,"author":42,"read_time":59,"published_at":94,"public_read_count":26},"krishna-water-dispute-harish-rao-questions-cm-revanth-reddy-silence","Harish Rao: కృష్ణా జలాలను ఏపీ తరలిస్తున్నా మౌనం, తెలంగాణకు సీఎం రేవంత్ తీరని ద్రోహం- హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F87988573-1541-4288-b7d6-8089bc6c2740.jpg","2026-08-31T11:53:38+00:00",[96,101,104,106,108,110],{"title":97,"sponsor":98,"image":99,"url":100},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":102,"sponsor":103,"image":99,"url":100},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":105,"sponsor":103,"image":99,"url":100},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":107,"sponsor":103,"image":99,"url":100},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":109,"sponsor":103,"image":99,"url":100},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":111,"sponsor":103,"image":99,"url":100},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]