[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-balakrishna-mokshagna":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":99},5764,2034,"balakrishna-mokshagna","Balakrishna: మోక్షజ్ఞ డెబ్యూలో బాలయ్య కీ రోల్?","Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే, ఈ సినిమాకి సంబందించిన ప్రకటన వచ్చింది. దసరా పండుగనాడు అధికారికంగా పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేయనున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు మోక్షజ్ఞ మొదటి సినిమాలో బాలకృష్ణ కూడా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa2a8ef69-796e-4ad4-b0e9-725333c64344.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa2a8ef69-796e-4ad4-b0e9-725333c64344.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"balakrishna","mokshagna","mallidi vasishtha","mythri movoie makers","4 నిమిషాల పఠనం","2026-09-11T07:04:31+00:00","2026-09-11T07:04:50+00:00",55,"\u003Cp>\u003Cstrong>Balakrishna: \u003C\u002Fstrong>గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే, ఈ సినిమాకి సంబందించిన ప్రకటన వచ్చింది. దసరా పండుగనాడు అధికారికంగా పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేయనున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు మోక్షజ్ఞ మొదటి సినిమాలో బాలకృష్ణ కూడా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. \u003C\u002Fp>\u003Cp>మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మోక్షజ్ఞ డెబ్యూ ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ చిత్రానికి దర్శకుడిగా మల్లిడి వశిష్ట ఎంపికైయ్యాడు. బింబిసార సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్న వశిష్ట, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. వీఎఫెక్స్ పనులు సజావుగా సాగడంలేదని అందుకే, విశ్వంభర విడుదల వాయిదా పడుతుందని చెప్పుకుంటున్నారు.  \u003C\u002Fp>\u003Cp>అయితే, మోక్షజ్ఞ మొదటి సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ మల్లిడి వశిష్టకి రావడం మాత్రం ఊహించని అవకాశం అనుకోవాలి. అయితే, విశ్వంభర రిలీజ్ తర్వాత మోక్షజ్ఞ సినిమాను మొదలుపెడతాడా లేక విశ్వంభర చిత్రాన్నే పక్కన పెడతాడా..! అనేది ఓ పక్క ఆసక్తికరమైన చర్చగా సాగుతోంది. కీరవాణి కూడా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందనే వారణాసి బ్యాక్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఆయన స్థానంలో గౌరి హర వచ్చి చేరాడు.  \u003C\u002Fp>\u003Cp>అయితే, నవంబర్ లేదా డిసెంబర్ నుంచి మోక్షజ్ఞ సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య స్వయంగా ఈ ప్రాజెక్ట్‌ను దగ్గరుండి చూస్తారని తెలుస్తోంది. అంతేకాదు, ఇందులో ఓ కీ రోల్ కూడా ప్లే చేయనున్నట్టుగా తాజా సమాచారం. వారసుల సినిమాలలో తండ్రులు కనిపించడం కొత్తేమీ కాదు. కానీ, ఇలా మొదటి సినిమాలో గనక స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్. అందుకే, మోక్షజ్ఞ డెబ్యూలో బాలయ్య కనిపించనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదే, నిజమైతే నందమూరి అభిమానులకి పండుగే.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"jai",[],{"title":33,"description":34},"balakrishna key role in mokshagna's debue movie","Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే, ఈ సినిమాకి సంబందించిన ప్రకటన వచ్చ",[36,45,53,58,64,69,75,82,87,93],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"indian-food-to-vvips","ఢిల్లీకి VVIP అతిథులు.. నోరూరించే విందు సిద్ధం!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ae8f687-9f0c-4612-bf7c-15b99c28971f.jpg","Kashi","11 నిమిషాల పఠనం","2026-09-11T07:15:18+00:00",259,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":23,"published_at":51,"public_read_count":52},"revanth-and-ponguleti-are-looting-with-a-lets-go-all-out-attitudebrs-leader-ktr-lashes-out","రేవంత్, పొంగులేటి 'లెట్స్ డు కుమ్ముడు' అని దోచేస్తున్నారు.. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఫైర్!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F83f583ef-e555-49b3-8b95-f629c835bdc1.png","Mamatha puppala","2026-09-11T07:28:07+00:00",157,{"slug":54,"title":55,"category":16,"image":56,"author":15,"read_time":23,"published_at":57,"public_read_count":26},"samyuktha-menon","Samyuktha Menon: ఎనర్జిటిక్ స్టార్ కి జంటగా సంయుక్త..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2310d68b-7cfe-419a-8243-7ad2c9adef28.jpg","2026-09-11T07:28:59+00:00",{"slug":59,"title":60,"category":48,"image":61,"author":50,"read_time":23,"published_at":62,"public_read_count":63},"victims-of-22a-land-issues-flock-to-telangana-bhavan-harish-rao-gives-a-ppt-presentation-on-the-congress-land-scam","తెలంగాణ భవన్‌కు పోటెత్తిన 22A భూబాధితులు.. కాంగ్రెస్ భూస్కామ్‌పై హరీశ్ రావు పీపీటీ ప్రజెంటేషన్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff49e9947-e84d-4fd1-aaef-5ab671e74a90.jpg","2026-09-11T08:06:24+00:00",310,{"slug":65,"title":66,"category":16,"image":67,"author":15,"read_time":23,"published_at":68,"public_read_count":26},"naga-chaithanya","Naga Chaithanya: ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్..డిసెంబర్ లో అక్కినేని హీరోలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8cffdf14-3e8d-4f64-8f03-005f19e1dc71.jpg","2026-09-11T08:19:22+00:00",{"slug":70,"title":71,"category":16,"image":72,"author":50,"read_time":23,"published_at":73,"public_read_count":74},"i-had-no-opportunities-only-after-the-formation-of-telangana-anchor-udaya-bhanus-sensational-comments","తెలంగాణ వచ్చాకే నాకు అవకాశాల్లేవు.. యాంకర్ ఉదయభాను సంచలన వ్యాఖ్యలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6a9bb3a8-75b0-4157-b459-dfd8bfaf7fa9.jpg","2026-09-11T07:04:01+00:00",361,{"slug":76,"title":77,"category":78,"image":79,"author":50,"read_time":23,"published_at":80,"public_read_count":81},"politics-heat-up-over-the-1980s-ai-trend-a-meme-war-between-bjp-and-congress","'1980ల ఏఐ ట్రెండ్'తో రాజుకున్న రాజకీయాలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మీమ్స్ వార్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F71d11dbe-da91-4aa2-b0c6-e37fe479444a.jpg","2026-09-11T06:49:33+00:00",106,{"slug":83,"title":84,"category":78,"image":85,"author":50,"read_time":23,"published_at":86,"public_read_count":44},"elephantrescue-elephant-struggles-in-agony-with-a-tractor-tire-stuck-around-its-neck-what-happened-in-the-end","ElephantRescue: మెడకు ట్రాక్టర్ టైరు చిక్కుకుని ఏనుగు విలవిల.. చివరికి ఏం జరిగిందంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe6fc8618-11e3-4dc7-b909-8eedbc63b047.jpg","2026-09-11T06:05:44+00:00",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":50,"read_time":23,"published_at":92,"public_read_count":81},"father-of-konda-surekhas-former-osd-sumanth-attempts-suicide-by-swallowing-40-sleeping-pills","40 నిద్రమాత్రలు మింగి.. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0c87b0e6-4e1c-4e32-9101-2ab8f8edd378.jpg","2026-09-11T05:34:29+00:00",{"slug":94,"title":95,"category":39,"image":96,"author":41,"read_time":97,"published_at":98,"public_read_count":81},"triple-power-at-delhi","ఒకే వేదికపై మోదీ–జిన్‌పింగ్–పుతిన్ .. ప్రపంచం చూపు భారత్ వైపే..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F113918b4-998e-4720-ae44-9e0b6399dbf2.jpg","8 నిమిషాల పఠనం","2026-09-11T05:27:30+00:00",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]