[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-atrocities-against-women-brs-mlas-to-complain-to-the-governor-today":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":33,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":105},5528,1918,"atrocities-against-women-brs-mlas-to-complain-to-the-governor-today","BRS : మహిళలపై దౌర్జన్యం.. నేడు గవర్నర్‌‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు","బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు రాష్ట్ర గవర్నర్ శివపత్రాప్ శుక్లాతో సమావేశం కానున్నారు. నిన్న సాయంత్రం గవర్నర్ అపాయింట్ మెంట్ కోరడంతో లోక్ భవన్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతలో గవర్నర్‌తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2f77f796-dddb-425c-9d17-9d1d46ad0420.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2f77f796-dddb-425c-9d17-9d1d46ad0420.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23],"BRS mla's","governer shukla","politics","compliant","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-09T04:47:15+00:00","2026-09-09T04:47:39+00:00",157,"\u003Cp>బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు రాష్ట్ర గవర్నర్ శివపత్రాప్ శుక్లాతో సమావేశం కానున్నారు. నిన్న సాయంత్రం గవర్నర్ అపాయింట్ మెంట్ కోరడంతో లోక్ భవన్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతలో గవర్నర్‌తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరించనున్నట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>వారి మీద చర్యలు తీసుకోవాలని  గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, వరుస పరిణామాలను గవర్నర్ దృష్టికి గులాబీ పార్టీ నేతలు తీసుకెళ్లనున్నట్టు సమాచారం. పోలీసుల వ్యవహారశైలిపై సమగ్రంగా వివరించి వారిపై చర్యలకు ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరనున్నట్టు తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp> అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున ప్లకార్డులు, స్లోగన్స్ రాసి ఉన్న టీషర్టులు ధరించి సభలోకి వెళ్లడానికి పోలీసులు అనుమతించకపోవడంతో అసెంబ్లీ మెయిట్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే.  బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ సభ్యులను  పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రరెడ్డి జుట్టు లాగడంతో పాటు, సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారని బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఈ విషయంపై  అసంబ్లీలో చర్చ జరపాలని, ప్రభుత్వం కౌరవసభను నడుపుతోందని  మాజీ మంత్రి హరీశ్ రావు నిన్న శాసనసభలో  ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ విషయంపై చర్చ జరిపి బాధ్యులపై  చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రభుత్వం, ఇటు పోలీసు యంత్రాంగం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ గవర్నర్ శుక్లాను కలిసి  ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు  చేయనున్నట్టు  సమాచారం.   \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"lokbavan.jpg",[],"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2097525781044027802?s=20",{"title":35,"description":36},"BRS : మహిళలపై దౌర్జన్యం.. నేడు గవర్నర్‌‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్య","బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు రాష్ట్ర గవర్నర్ శివపత్రాప్ శుక్లాతో సమావేశం కానున్నారు. నిన్న సాయంత్రం గవర్నర్ అపాయింట్ మెంట్ కోరడంతో లోక్ భవన్ అపాయింట్మెంట్ ఇచ్చినట్",[38,46,54,62,68,73,79,86,95,100],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":24,"published_at":44,"public_read_count":45},"sree-leela-hindi-movies","Sree Leela: ముంబైకి షిఫ్ట్ అవుతున్న డాన్సింగ్ క్వీన్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fadc605e4-ae6a-410d-bafa-244d2acdc451.webp","Anshu","2026-09-09T05:25:14+00:00",55,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":45},"middle-east-war-re-start","మళ్లీ యుద్ధ మేఘాలు.. హార్ముజ్‌లో అమెరికా-ఇరాన్ పోరు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ab9fe8d-92d8-4912-b0ef-6b4f130ee562.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-09T05:37:27+00:00",{"slug":55,"title":56,"category":57,"image":58,"author":15,"read_time":59,"published_at":60,"public_read_count":61},"agent-sells-couple-for-15-lakh-goes-viral","Viral : రూ.లక్షా 50 వేలకు దంపతులను అమ్మేసిన ఏజెంట్.. వైరల్!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdecabe9d-6342-4b34-b68d-e3b4c06c5020.jpg","3 నిమిషాల పఠనం","2026-09-09T05:39:40+00:00",106,{"slug":63,"title":64,"category":49,"image":65,"author":66,"read_time":24,"published_at":67,"public_read_count":61},"a-minor-technical-glitch-over-1000-flight-services-cancelled","చిన్న సాంకేతిక సమస్య.. ఏకంగా 1,000కి పైగా విమాన సర్వీసులు రద్దు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F561e94a3-3bc0-44d8-8937-0591ea1ac616.jpg","Mamatha puppala","2026-09-09T05:42:42+00:00",{"slug":69,"title":70,"category":16,"image":71,"author":15,"read_time":24,"published_at":72,"public_read_count":61},"speakers-sensational-move-suspension-of-brs-mlas","BRS : స్పీకర్ సంచలనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F59858a83-ba50-48fb-b786-5f66a5cbd4f7.jpg","2026-09-09T06:01:23+00:00",{"slug":74,"title":75,"category":76,"image":77,"author":66,"read_time":24,"published_at":78,"public_read_count":61},"that-is-why-i-am-unable-to-return-to-india-from-london-vijay-mallya","లండన్ నుంచి అందుకే భారత్‌కు రాలేకపోతున్నా: విజయ్ మాల్యా","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6df8172-680a-4fe0-984c-8905cac49475.jpg","2026-09-09T04:40:42+00:00",{"slug":80,"title":81,"category":16,"image":82,"author":15,"read_time":83,"published_at":84,"public_read_count":85},"best-wishes-for-telangana-language-day","TG : తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc0b66f60-1fbd-4bae-9ad1-f46341a9d436.png","5 నిమిషాల పఠనం","2026-09-09T04:28:20+00:00",259,{"slug":87,"title":88,"category":89,"image":90,"author":91,"read_time":92,"published_at":93,"public_read_count":94},"kasani-sons-gang-lucky-atluris-fake-sales","కాసాని అండ్ సన్స్ గ్యాంగ్.. లక్కీ అట్లూరి ఫేక్ అమ్మకాలు?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4e1e9b29-b1fb-486d-b43c-8ac02c53dd8b.jpg","Swechaanews Chairman","9 నిమిషాల పఠనం","2026-09-09T04:07:15+00:00",208,{"slug":96,"title":97,"category":16,"image":98,"author":66,"read_time":83,"published_at":99,"public_read_count":61},"good-news-didnt-get-an-indiramma-house-then-get-your-10000-deposit-back","Good News: ఇందిరమ్మ ఇల్లు దక్కలేదా? అయితే రూ.10వేల డిపాజిట్ వాపస్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F16178e89-f5ea-4bea-afe3-9d4eefcea7e6.jpg","2026-09-09T03:38:49+00:00",{"slug":101,"title":102,"category":76,"image":103,"author":66,"read_time":24,"published_at":104,"public_read_count":61},"tibet-shaken-once-again-tremors-felt-as-far-as-nepal","కంపించిన హిమాలయ ప్రాంతం.. టిబెట్‌లో 5.3 తీవ్రతతో భారీ భూకంపం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F39a6400c-0dc7-4d93-9ac9-aed2f191d14e.jpg","2026-09-09T03:09:50+00:00",[106,111,114,116,118,120],{"title":107,"sponsor":108,"image":109,"url":110},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":112,"sponsor":113,"image":109,"url":110},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":115,"sponsor":113,"image":109,"url":110},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":117,"sponsor":113,"image":109,"url":110},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":119,"sponsor":113,"image":109,"url":110},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":121,"sponsor":113,"image":109,"url":110},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]