[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-atrocities-against-scs-under-revanths-rule-rs-praveen-kumar":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":35,"sponsored_content":98},5890,2093,"atrocities-against-scs-under-revanths-rule-rs-praveen-kumar","TG : రేవంత్ పాలనలో ఎస్సీలపై ఘోరాలు : ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్","రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని.. వారి ధన, మాన, ప్రాణాలకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలం అయ్యిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కులాంతర వివాహాం చేసుకున్న ఓ యువకుడి ఇంటిని కొందరు దుండగులు కూల్చివేయడాన్ని ఆయన తప్పుబట్టారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9b1ac1df-8543-4813-84fe-05953f558f72.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9b1ac1df-8543-4813-84fe-05953f558f72.png","Kumar","telangana","routine",[19,20,21,22,23],"Rs praveen kumar","intercast marriage","sc boy","home demolish","swechaanews","3 నిమిషాల పఠనం","2026-09-12T12:03:50+00:00","2026-09-12T12:04:38+00:00",208,"\u003Cp>రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని.. వారి ధన, మాన, ప్రాణాలకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలం అయ్యిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కులాంతర వివాహాం చేసుకున్న ఓ యువకుడి ఇంటిని కొందరు దుండగులు కూల్చివేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన ఆసక్తికర పోస్టు పెట్టారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>‘రేవంత్ పాలనలో ఎస్సీలపై మరో ఘోరం. గద్వాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీ యువకుడి ఇంటిని సర్పంచ్ ప్రేరేపణతో కొందరు దుండగులు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.ఇది అమానవీయ సంఘటన. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే నేరం. అందరు బాధ్యులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఇది కులాంతర వివాహం అని తెలిసినా, మేజర్ అయిన అమ్మాయి తాను ఇష్ట పూర్వకంగానే వివాహం చేసుకున్నాను అని పోలీసులకు తెలిపినా వాళ్లు ఈ జంటకు, వారి ఆస్తులకు రక్షణ కల్పించలేకపోయారు! ఆ బాధిత యువతి సర్పంచ్ కుట్రతోనే ఈ విధ్వంసం జరిగిందని స్పష్టంగా చెప్పినా FIR లో ఎందుకు చేర్చడం లేదు, రేవంత్ రెడ్డి గారు?\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>దళితులపై నకిలీ ప్రేమ చూపించడం కాదు, వారి ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించండి.స్పీకర్ గారు, దీని మీద అసెంబ్లీలో ప్రత్యేక చర్చ చేయించాలని కోరుతున్నాను.ఈ పేద కుటుంబాల కన్నీళ్లను కూడా తుడిచే బాధ్యత తీసుకోండి’ అని కోరారు. ఇదిలాఉండగా, కులాంతర వివాహం చేసుకున్నాడని దళిత యువకుడి ఇంటిని కూల్చివేయడంపై  దళిత సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FRSPraveenSwaero\u002Fstatus\u002F2098731183056236980?s=20\">https:\u002F\u002Fx.com\u002FRSPraveenSwaero\u002Fstatus\u002F2098731183056236980?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"home demolish.png",[],{"title":11,"description":34},"రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని.. వారి ధన, మాన, ప్రాణాలకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలం అయ్యిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి  ఆర్ఎస్ ప్రవీణ్ కు",[36,44,52,58,64,71,77,83,88,93],{"slug":37,"title":38,"category":16,"image":39,"author":40,"read_time":41,"published_at":42,"public_read_count":43},"trs-president-kavitha-sensational-allegations-on-harish-rao","Kavitha: 22ఏ కింద సిద్ధిపేటలో 100 ఎకరాలు బదలాయించుకున్నారు- హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd13f621d-d211-4678-af5e-fd4af4d9718d.jpg","NK","4 నిమిషాల పఠనం","2026-09-12T12:06:41+00:00",55,{"slug":45,"title":46,"category":16,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":51},"retro-photo-scam-1980s-trend-cyber-threat-malware-apk-links","Retro PhotoScam Alert : 1980s రెట్రో ట్రెండ్ వెనుక పొంచి ఉన్న భారీ ముప్పు..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa8282796-a705-40a0-9065-2111509f9612.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-12T12:17:43+00:00",157,{"slug":53,"title":54,"category":55,"image":56,"author":15,"read_time":24,"published_at":57,"public_read_count":51},"horror-in-medak-son-commits-atrocity-against-mother","crime : మెదక్‌లో ఘోరం.. తల్లి కోసం కొడుకు దారుణం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7403a814-3d2f-49e6-a0c4-6ae940d97e9f.jpg","2026-09-12T12:40:02+00:00",{"slug":59,"title":60,"category":16,"image":61,"author":40,"read_time":62,"published_at":63,"public_read_count":43},"trs-president-kavitha-slams-congress-and-brs-regarding-assembly-sessions","Kavitha: కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలతో ఆడుకుంటున్నాయి.. అసెంబ్లీ జరిగిన తీరు బాధాకరం- కవిత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F28918785-0209-40b3-afed-e7574036f2be.jpg","6 నిమిషాల పఠనం","2026-09-12T12:57:34+00:00",{"slug":65,"title":66,"category":67,"image":68,"author":48,"read_time":41,"published_at":69,"public_read_count":70},"dance-master-raju-dhee-10-winner-arrest-sexual-harassment-case","Dance Master Raju :  'ఢీ' ఫేమ్ రాజు అరెస్ట్.. యువతి ఫిర్యాదుతో కటకటాల్లోకి!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F85c19463-e609-4c90-b668-24d64f316fbe.jpg","2026-09-12T13:27:47+00:00",2,{"slug":72,"title":73,"category":16,"image":74,"author":15,"read_time":41,"published_at":75,"public_read_count":76},"aimim-are-all-contracts-going-to-a-single-company-akbaruddin-owaisi","AIMIM : కాంట్రాక్టులన్నీ ఒకే కంపెనీకా? : అక్బరుద్దీన్ ఓవైసీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F48b26c94-8b92-4ce8-9067-bf0a48b2dcb9.jpg","2026-09-12T11:45:54+00:00",259,{"slug":78,"title":79,"category":16,"image":80,"author":48,"read_time":49,"published_at":81,"public_read_count":82},"ponguleti-srinivasa-reddy-dharani-portal-land-scam-22a-lands","Ponguleti Srinivasa Reddy : పేదల భూములు దోచుకునేందుకే ధరణి : పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0e00937-bd53-42ce-bda5-0880d4b01296.webp","2026-09-12T11:37:06+00:00",106,{"slug":84,"title":85,"category":16,"image":86,"author":15,"read_time":41,"published_at":87,"public_read_count":76},"ganesh-navaratri-cm-revanths-key-directive-to-organizers","గణేశ్ నవరాత్రులు.. సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. నిర్వాహకులకు కీలక సూచనలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6a139b4-7461-4f97-b3dc-af4699123b66.jpg","2026-09-12T11:26:37+00:00",{"slug":89,"title":90,"category":16,"image":91,"author":40,"read_time":24,"published_at":92,"public_read_count":43},"trs-president-kavitha-to-go-kodangal","Kavitha: సీఎం రేవంత్ కాసుకో.. 20న కొడంగల్‌కు వస్తున్నా- కవిత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8c23be22-b8ed-4a9d-a297-2b61d62fb309.jpg","2026-09-12T11:12:12+00:00",{"slug":94,"title":95,"category":67,"image":96,"author":48,"read_time":62,"published_at":97,"public_read_count":76},"tollywood-pr-mafia-film-promotions-fake-hype-negative-publicity","Tollywood : టాలీవుడ్‌ను శాసిస్తున్న పీఆర్ మాఫియా.. పైసల్ ముట్టకపోతే పగబడతారా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0eeffc8d-f0b2-41dc-a4af-986661d2a0f6.jpg","2026-09-12T10:43:24+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]