[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-assembly-sessions-bjp-set-for-a-showdown-over-22-a-and-the-release-of-arrears":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":100},5284,1796,"assembly-sessions-bjp-set-for-a-showdown-over-22-a-and-the-release-of-arrears","BJP : అసెంబ్లీ సెషన్స్.. 22ఏ,బకాయిల విడుదలపై బీజేపీ తాడో పేడో..","నేటి నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానుండగా.. సెషన్స్ ప్రారంభమైన కాసేపటికే సీఎం రేవంత్ రెడ్డి పలు బిల్లులను శాసనసభ ముందు ఉంచనున్నారు. అందులో ఆడిట్ రిపోర్టు, ఆర్థిక శాఖకు సంబంధించిన బిల్లులు ఉన్నట్టు సమాచారం.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F507bbdf6-b45a-4152-b0d4-b5af1811a32d.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F507bbdf6-b45a-4152-b0d4-b5af1811a32d.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23,24],"bjp","mla. mlc","assembly sessions","protest","politics","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-07T04:25:47+00:00","2026-09-07T04:27:08+00:00",106,"\u003Cp>నేటి నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానుండగా.. సెషన్స్ ప్రారంభమైన కాసేపటికే సీఎం రేవంత్ రెడ్డి పలు బిల్లులను శాసనసభ ముందు ఉంచనున్నారు. అందులో ఆడిట్ రిపోర్టు, ఆర్థిక శాఖకు సంబంధించిన బిల్లులు ఉన్నట్టు సమాచారం. అనంతరం ప్రశ్నోర్థరాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధం అవుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీ ప్రారంభానికి ముందే ఉదయం 8:30 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.కాంగ్రెస్ పార్టీ  ఇచ్చిన హామీలు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై  ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. సభ వేదికగా పలు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు  బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధమయ్యారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ముఖ్యంగా విద్యార్థులు, యువత, రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని  నిన్న నిర్వహించిన భేటీలో బీజేపీఎల్పీ నిర్ణయానికి వచ్చింది. ఫీజ్ రీయింబర్స్‌మెంట్, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, 22A, రైతు సమస్యలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల పై సమాధానం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయనున్నట్టు తెలుస్తోంది. సభ 10 గంటకు ప్రారంభమైన కాసేపటికే ప్లకార్డులు ప్రదర్శించి పెండింగ్  సమస్యలపై చర్చ జరపాలని అధికారపక్షాన్ని డిమాండ్ చేయనున్నట్టు తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఆరు గ్యారెంటీలు, రైతులకు సాగు నీరు, యూరియా సప్లయ్, బకాయిలు విడుదల అంశాలపై చర్చ జరిపేదాక అధికారపక్షాన్ని టార్గెట్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ముందే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు సమాచారం.ప్రశ్నోర్థరాల సమయంలో మైక్ ఇవ్వకపోయినా సభను సజావుగా జరగనివ్వకూడదని, నిరసన తెలుపుతూనే ఉండాలని నిన్నటి బీజీఎల్పీ సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా,ఇదే  అంశాలపై బీఆర్ఎస్ సైతం అసెంబ్లీ వేదికగా అధికార పక్షం తీరును ఎండగట్టాలని ముందే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు  తెలిసింది. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"bjp lp.jpg",[],{"title":35,"description":36},"BJP : అసెంబ్లీ సెషన్స్.. 22ఏ,బకాయిల విడుదలపై బీజేపీ తాడో పేడ","నేటి నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానుండగా.. సెషన్స్ ప్రారంభమైన కాసేపటికే సీఎం రేవంత్ రెడ్డి పలు బిల్",[38,44,49,56,64,69,77,83,89,94],{"slug":39,"title":40,"category":16,"image":41,"author":42,"read_time":25,"published_at":43,"public_read_count":28},"hyderabad-big-relief-for-commuters-in-the-greater-region-multi-modal-passes-to-be-available-soon","Hyderabad: గ్రేటర్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. త్వరలోనే అందుబాటులోకి మల్టీ మోడల్ పాస్‌లు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a52e29e-c63f-46aa-993f-68a913bb380a.webp","Venu","2026-09-07T04:32:46+00:00",{"slug":45,"title":46,"category":16,"image":47,"author":15,"read_time":25,"published_at":48,"public_read_count":28},"high-tension-at-the-assembly-police-pulled-mla-sunitha-laxma-reddys-saree","BRS : అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత..ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన పోలీసులు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1065122c-4d89-4b58-bde3-51f5cf2d1972.jpg","2026-09-07T04:47:47+00:00",{"slug":50,"title":51,"category":52,"image":53,"author":42,"read_time":25,"published_at":54,"public_read_count":55},"ap-news-green-signal-for-new-pensions-in-ap-government-announces-schedule","AP: ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F67bdc2ac-6bc6-45d5-b0c1-4d49f2ccb3c7.jpg","2026-09-07T05:02:13+00:00",55,{"slug":57,"title":58,"category":59,"image":60,"author":61,"read_time":25,"published_at":62,"public_read_count":63},"117-dead-in-four-days-flames-of-war-in-yemen","నాలుగు రోజుల్లో 117 మంది మృతి.. యెమెన్‌లో యుద్ధజ్వాలలు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe490fd05-8555-408e-b9f1-f8c4e1579c7e.jpg","Mamatha puppala","2026-09-07T05:05:07+00:00",4,{"slug":65,"title":66,"category":16,"image":67,"author":15,"read_time":25,"published_at":68,"public_read_count":28},"battlefield-like-scenes-at-the-assembly-harish-rao-removes-his-t-shirt-ktr-arrested","BRS : అసెంబ్లీ వద్ద రణరంగం.. టీ షర్ట్ విప్పేసిన హరీశ్ రావు, కేటీఆర్ అరెస్టు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0de443f7-24a3-458c-8696-9f077891b52d.jpg","2026-09-07T05:13:53+00:00",{"slug":70,"title":71,"category":72,"image":73,"author":74,"read_time":75,"published_at":76,"public_read_count":55},"venkey-trivikram","Venkey-Trivikram: ‘ఆదర్శ కుటుంబం’ వెనకాల ఎన్టీఆర్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F76a15a52-00cc-4703-843b-f96cb0b2abb2.webp","Anshu","5 నిమిషాల పఠనం","2026-09-07T04:22:42+00:00",{"slug":78,"title":79,"category":16,"image":80,"author":15,"read_time":81,"published_at":82,"public_read_count":28},"heavy-rains-in-the-state-orange-alert-for-6-districts","Rains : రాష్ట్రంలో భారీ వర్షాలు.. 6 జిల్లాలకు అరెంజ్ అలర్ట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fce7a4169-2f59-4b76-ad41-683abc681fd9.webp","3 నిమిషాల పఠనం","2026-09-07T04:04:22+00:00",{"slug":84,"title":85,"category":16,"image":86,"author":61,"read_time":25,"published_at":87,"public_read_count":88},"the-assembly-battle-begins-today-intense-anticipation-regarding-the-oppositions-strategies","నేటి నుంచే అసెంబ్లీ సమరం.. ప్రతిపక్షాల వ్యూహాలపై సర్వత్రా ఉత్కంఠ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F457373e6-9b4a-4d46-afa4-71fc201464ad.jpg","2026-09-07T03:59:05+00:00",157,{"slug":90,"title":91,"category":72,"image":92,"author":74,"read_time":25,"published_at":93,"public_read_count":28},"mokshagna-debue","Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూకి వశిష్ట కరెక్ట్ కాదేమో..బాలయ్య ఆలోచించాల్సింది!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0face6eb-d0cd-4006-b1c9-677b4e77ed79.webp","2026-09-07T03:58:23+00:00",{"slug":95,"title":96,"category":97,"image":98,"author":42,"read_time":75,"published_at":99,"public_read_count":28},"spirituality-the-16-spiritual-arts-that-awaken-divinity-within-a-human-being","Spirituality: మనిషిలో దివ్యత్వాన్ని మేల్కొలిపే 16 ఆధ్యాత్మిక కళలు!..","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4cd891af-1750-4a01-b94e-85c5ed1921cb.jpg","2026-09-07T03:58:18+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]