[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-are-these-the-last-five-years-to-make-money-debate-over-elon-musks-comments":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":102},5470,1889,"are-these-the-last-five-years-to-make-money-debate-over-elon-musks-comments","డబ్బు సంపాదించడానికి ఈ ఐదేళ్లే ఆఖరి అవకాశమా..? ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై చర్చ!","ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికత విస్తరిస్తున్నకొద్దీ ఉపాధి రంగం తీవ్రమైన ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. వివిధ నివేదికల గణాంకాల ప్రకారం ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రతి ఐదు ఉద్యోగాల్లో ఒకదానిపై ఏఐ తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5d43d355-93e2-4646-8c8c-96fae9a798bd.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5d43d355-93e2-4646-8c8c-96fae9a798bd.jpg","Mamatha puppala","telangana","routine",[19,20,21,22,23,24],"AIJobs","FutureOfWork","ElonMusk","ArtificialIntelligence","TechNews","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-08T09:22:34+00:00","2026-09-08T09:22:54+00:00",259,"\u003Cp>&nbsp;ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికత విస్తరిస్తున్నకొద్దీ ఉపాధి రంగం తీవ్రమైన ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. వివిధ నివేదికల గణాంకాల ప్రకారం ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రతి ఐదు ఉద్యోగాల్లో ఒకదానిపై ఏఐ తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. అనేక బహుళ జాతీయ సంస్థలు వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులపై లేఆఫ్‌ల బాణాన్ని ఉపయోగిస్తుండటంతో వేలాది మంది నిరుద్యోగులుగా మారుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులే గందరగోళంగా ఉంటే, రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>&nbsp;ప్రస్తుత జనరేటివ్ ఏఐ శకం దాటి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(AGI), ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI) రూపంలో తదుపరి సాంకేతిక విప్లవం ముంచుకొస్తోంది. ఏజీఐ అందుబాటులోకి వస్తే సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో మానవ ప్రమేయంతో సంబంధం లేకుండా మానవ మేధస్సు లాగే ఆలోచించి, తప్పులను సరిదిద్దే స్థాయికి చేరుకుంటుంది. ఇప్పటివరకు కేవలం ప్రాథమిక స్థాయి (Entry Level) ఉద్యోగాలకే పరిమితమైన ఈ ముప్పు, రాబోయే రోజుల్లో అనుభవజ్ఞులైన మిడ్-లెవెల్ ఉద్యోగుల మనుగడను కూడా తీవ్రంగా సవాల్ చేయనుంది.\u003C\u002Fp>\u003Cp>&nbsp;ఇక ఏఎస్ఐ సాంకేతికత వినోద, ఐటీ రంగాల్లో భారీ విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది. మానవ ఆలోచనలకు సంకేత రూపమిస్తే చాలు, వీఎఫ్ఎక్స్ షాట్లు, వెబ్‌సైట్ డిజైనింగ్, ప్రొడక్షన్ వర్క్స్ వంటి సంక్లిష్ట పనులను అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజాలు స్పందిస్తూ, ఆర్థిక భద్రత కోసం రాబోయే ఐదేళ్ల సమయం అత్యంత కీలకమని, భవిష్యత్తులో ఉద్యోగాల స్వరూపమే మారిపోతుంది.. అని ఎలాన్ మస్క్, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ వంటి ప్రముఖులు చేసిన ఈ వ్యాఖ్యలు ఈ ముప్పు తీవ్రతకు అద్దం పడుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>&nbsp;సాంకేతికత ఎంత వేగంగా మారినా, ఈ సవాళ్లను తట్టుకుని నిలబడేందుకు నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం (Up-skilling) ఒక్కటే ఏకైక మార్గమని నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా తమను తాము మలుచుకునే వారికి మాత్రమే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఊహించని ఈ సాంకేతిక విప్లవానికి సిద్ధపడకపోతే, ఉపాధి రంగంలో నిలదొక్కుకోవడం అత్యంత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"images (1).jpeg",[],{"title":35,"description":36},"డబ్బు సంపాదించడానికి ఈ ఐదేళ్లే ఆఖరి అవకాశమా..?","ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికత విస్తరిస్తున్నకొద్దీ ఉపాధి రంగం తీవ్రమైన ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. వివిధ నివేదికల గణాంకాల ప్రకారం..",[38,45,51,59,65,73,79,85,90,95],{"slug":39,"title":40,"category":16,"image":41,"author":42,"read_time":25,"published_at":43,"public_read_count":44},"tg-eravalli-tension-congress-workers-protest-kcr-farmhouse","TG : ఎర్రవల్లిలో హైటెన్షన్.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వైపు కాంగ్రెస్‌ శ్రేణుల దూకుడు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F22efb5cb-2dbf-4092-b943-cd368a014f9b.webp","Mahesh","2026-09-08T09:54:52+00:00",4,{"slug":46,"title":47,"category":16,"image":48,"author":15,"read_time":25,"published_at":49,"public_read_count":50},"instead-of-apologizing-they-are-sidetracking-the-issue-speaker-prasad-kumar","క్షమాపణ చెప్తారనుకుంటే పక్కదోవ పట్టిస్తున్నారు: స్పీకర్  ప్రసాద్‌ కుమార్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F72d9201c-ffc4-4f94-af64-3c8d2294d21d.jpg","2026-09-08T09:56:12+00:00",208,{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":25,"published_at":57,"public_read_count":58},"ntr-neel-rfc","NTR-NEEL: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో \"డ్రాగన్\" ఎంట్రీ..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fce50a288-4a96-4bf1-b3f9-70eccf724eda.webp","Anshu","2026-09-08T10:37:49+00:00",55,{"slug":60,"title":61,"category":16,"image":62,"author":42,"read_time":25,"published_at":63,"public_read_count":64},"telangana-police-jobs-7437-posts-application-deadline-extended","TG: అలర్ట్‌.. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4689fab0-1e2c-4945-b394-a541dfe2ae06.jpg","2026-09-08T10:59:50+00:00",1,{"slug":66,"title":67,"category":16,"image":68,"author":69,"read_time":70,"published_at":71,"public_read_count":72},"mla-kunamneni-sambasiva-rao-demand-for-action-on-brs-mlc-tata-madhu","క్షమాపణ చెప్పించి ఉంటే కేసీఆర్ హుందాతనం పెరిగేది- కూనంనేబి సాంబశివరావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5c26ad6c-4032-4f95-93af-fcdd72e4c185.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-09-08T10:59:59+00:00",0,{"slug":74,"title":75,"category":16,"image":76,"author":42,"read_time":70,"published_at":77,"public_read_count":78},"assembly-debate-legislatures-for-public-voice-or-political-battlefield","Assembly Debate: చట్టసభలు.. ప్రజల గొంతుకల కోసమా? రాజకీయ పార్టీల రణరంగం కోసమా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f82afdd-90cf-450a-975b-34d213192822.webp","2026-09-08T09:09:55+00:00",157,{"slug":80,"title":81,"category":16,"image":82,"author":83,"read_time":25,"published_at":84,"public_read_count":28},"kcrs-conspiracy-to-push-dalits-125-feet-deep-government-wh","Congress : దళితులను 125 అడుగుల లోతుకు తొక్కేందుకు కేసీఆర్ కుట్ర  : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb81943ae-7a30-4e1c-92c3-6f01463a697b.jpg","Kumar","2026-09-08T09:05:17+00:00",{"slug":86,"title":87,"category":16,"image":88,"author":83,"read_time":70,"published_at":89,"public_read_count":78},"we-know-how-to-protect-kcr-jagadish-reddy","BRS : కేసీఆర్‌ను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు : జగదీశ్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd0a1b017-2369-4c48-bd7c-ef48dd887ae1.jpg","2026-09-08T08:51:03+00:00",{"slug":91,"title":92,"category":54,"image":93,"author":56,"read_time":70,"published_at":94,"public_read_count":58},"naga-vamshi","Naga Vamshi: హీరోలు, డైరెక్టర్స్ కంటే హీరోయిన్లే బిజీ..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1a1d1c4f-0c58-442b-8313-1e8fd6ced21d.jpg","2026-09-08T08:47:11+00:00",{"slug":96,"title":97,"category":98,"image":99,"author":15,"read_time":25,"published_at":100,"public_read_count":101},"transferred-for-the-fourth-time-in-a-year-ias-officer-deeply-distressed","ఏడాదిలో నాలుగోసారి బదిలీ.. ఐఏఎస్ అధికారిణి తీవ్ర ఆవేదన!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffd547144-d2e3-4483-b34c-19891283e294.jpg","2026-09-08T08:42:36+00:00",106,[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]