[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ap-news-tirumala-update-devotees-flock-for-srivari-darshanm":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":101},5176,1744,"ap-news-tirumala-update-devotees-flock-for-srivari-darshanm","Tirumala: తిరుమల అప్‌డేట్.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు!..","శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారాంతం కావడంతో ఏడుకొండలవాడి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు పోటెత్తారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9493f55e-7724-4514-a86b-644e4eb88630.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9493f55e-7724-4514-a86b-644e4eb88630.webp","Venu","ap","routine",[19,20,21,22,23,24],"AP News","Tirumala","Thirupathi","Devotees","Srivari Darshanm","rush","3 నిమిషాల పఠనం","2026-09-06T03:25:09+00:00","2026-09-06T03:26:26+00:00",55,"\u003Cp>శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారాంతం కావడంతో ఏడుకొండలవాడి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు పోటెత్తారు. గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మారుమోగిపోతున్నాయి. ఉచిత సర్వదర్శనం కోసం విచ్చేసిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిస్థాయిలో నిండిపోయాయి. క్యూలైన్ వైకుంఠం కాంప్లెక్స్ దాటి, బయట ఉన్న బాట గంగమ్మ గుడి వరకు చేరుకుంది.\u003C\u002Fp>\u003Cp>నేడు ఉదయం 8 గంటల తర్వాత ఉచిత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అలాగే రూ. 300 శీఘ్రదర్శనానికి వెళ్లే భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతుండగా... టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 5 నుంచి 7 గంటల సమయం పడుతోందని తెలిపింది.\u003C\u002Fp>\u003Cp>ఇక నిన్న శనివారం ఒక్కరోజే ఏకంగా 84,166 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా... 36,673 మంది భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీకి రూ. 4.08 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ తెలిపింది. అలాగే నిన్న ఒక్కరోజే 4.74 లక్షల శ్రీవారి లడ్డూల విక్రయం జరిగినట్లు అధికారులు వివరించారు.\u003C\u002Fp>\u003Cp>క్యూలైన్లలో సుదీర్ఘ సమయం నిరీక్షిస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, టీటీడీ అధికారులు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. తిరుమల ప్రయాణానికి సిద్ధమవుతున్న భక్తులు ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.. \u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"1515048-devotees.webp",[],{"title":35,"description":36},"తిరుమల అప్‌డేట్.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు!..","శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారాంతం కావడంతో ఏడుకొండలవాడి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు పోటెత్",[38,46,55,61,67,73,78,86,91,96],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":25,"published_at":44,"public_read_count":45},"ran-the-car-over-him-and-dragged-him-along-for-questioning-it-viral","Crime : ప్రశ్నించినందుకు కారు మీదకు ఎక్కించి ఈడ్చుకెళ్లాడు (వైరల్)","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F53b99489-66fd-4b54-bc60-e0292125bdc9.jpg","Kumar","2026-09-06T03:39:20+00:00",157,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":54},"dominican-beauty-crowned-miss-world-clinches-the-73rd-miss-world-title","విశ్వసుందరిగా డొమినికన్ భామ.. 73వ మిస్ వరల్డ్ కిరీటం కైవసం!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4b941d72-fdb3-4f63-86d8-9370c4183240.jpg","Mamatha puppala","4 నిమిషాల పఠనం","2026-09-06T03:41:05+00:00",106,{"slug":56,"title":57,"category":58,"image":59,"author":15,"read_time":52,"published_at":60,"public_read_count":28},"telangana-another-twist-in-the-sir-process-telangana-ceo-writes-a-crucial-letter-to-the-ec","Telangana: SIR పక్రియలో మరో ట్విస్ట్..ఈసీకి తెలంగాణ సీఈవో కీలక లేఖ!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F40aba1d4-f9ee-4856-a0ba-929d2627a208.webp","2026-09-06T03:56:48+00:00",{"slug":62,"title":63,"category":64,"image":65,"author":43,"read_time":52,"published_at":66,"public_read_count":54},"jharkhand-minister-passes-away-suddenly-jmm-shares-emotional-post","Jarkhand : జార్ఖండ్ మంత్రి హఠాన్మరణం.. జేఎంఎం భావోద్వేగ పోస్టు","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F764e52ea-1a93-4044-8c78-b1c661633355.webp","2026-09-06T03:57:44+00:00",{"slug":68,"title":69,"category":70,"image":71,"author":51,"read_time":52,"published_at":72,"public_read_count":54},"pf-services-suspended-on-the-website-digital-revolution-with-the-umang-app","వెబ్‌సైట్‌లో పీఎఫ్ సేవలు బంద్.. ఉమాంగ్ యాప్‌తో డిజిటల్ విప్లవం!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8440482f-b30c-4906-9827-3abdfe81bfa4.jpg","2026-09-06T04:17:21+00:00",{"slug":74,"title":75,"category":49,"image":76,"author":51,"read_time":52,"published_at":77,"public_read_count":54},"indias-super-victory-over-pakistan-a-one-sided-win-against-the-arch-rival","పాక్‌పై భారత్ సూపర్ విక్టరీ.. చిరకాల ప్రత్యర్థిపై ఏకపక్ష విజయం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F870440ab-1be0-4f1e-813e-bbfce445514a.jpg","2026-09-06T03:20:20+00:00",{"slug":79,"title":80,"category":81,"image":82,"author":83,"read_time":84,"published_at":85,"public_read_count":28},"tollywood-actors","Tollywood: అవకాశాల్లేక విలన్స్‌గా మారుతున్నారా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fecc42061-b371-4535-a646-a6f228e6792e.webp","Anshu","5 నిమిషాల పఠనం","2026-09-06T03:07:39+00:00",{"slug":87,"title":88,"category":58,"image":89,"author":15,"read_time":84,"published_at":90,"public_read_count":28},"bodhan-mee-seva-centers-have-become-hubs-for-fakes","Bodhan: నకిలీలకు అడ్డాగా మారిన మీసేవ కేంద్రాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9fdb7ff9-37c3-42c3-9375-80c3ebe7be68.webp","2026-09-06T03:07:31+00:00",{"slug":92,"title":93,"category":58,"image":94,"author":15,"read_time":84,"published_at":95,"public_read_count":28},"adilabad-racket-involving-pds-rice-sold-as-fine-quality-rice","Adilabad: సన్నబియ్యం పేరుతో పీడీఎస్ బియ్యం దందా!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcdf12501-2700-4940-93a5-5cccfb69719c.jpg","2026-09-06T02:35:08+00:00",{"slug":97,"title":98,"category":81,"image":99,"author":83,"read_time":52,"published_at":100,"public_read_count":54},"mahakali-new-teaser","Mahakali: సంక్రాంతి పోటీని తట్టుకోవడానికే ప్రశాంత్ వర్మ ఇలా ప్లాన్ చేశాడా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F00235185-ee9c-4216-a1d6-9a941d7d3a6d.webp","2026-09-06T02:30:05+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]