[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ap-news-green-signal-for-new-pensions-in-ap-government-announces-schedule":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":98},5291,1799,"ap-news-green-signal-for-new-pensions-in-ap-government-announces-schedule","AP: ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం!","ఏపీలో సంక్షేమ పథకాల అమలులో మరో కీలక అడుగు పడింది. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F67bdc2ac-6bc6-45d5-b0c1-4d49f2ccb3c7.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F67bdc2ac-6bc6-45d5-b0c1-4d49f2ccb3c7.jpg","Venu","ap","routine",[19,20,21,22,23],"Andhra Pradesh","Pensions","Application Schedule","Welfare Schemes","NTR Bharosa Scheme","4 నిమిషాల పఠనం","2026-09-07T05:02:13+00:00","2026-09-07T05:03:08+00:00",55,"\u003Cp>ఏపీలో సంక్షేమ పథకాల అమలులో మరో కీలక అడుగు పడింది. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల కోసం తాజాగా దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది.\u003C\u002Fp>\u003Cp>తాజా షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హత ఉన్నవారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన, వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దరఖాస్తులను పరిశీలిస్తారు. \u003C\u002Fp>\u003Cp>సెప్టెంబర్ 25, 26 తేదీల్లో అర్హులైన వారి దరఖాస్తులకు తుది ఆమోదం ఇవ్వనున్నారు. ఆ తర్వాత దశలవారీగా కొత్త పింఛన్లను మంజూరు చేసి పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పింఛన్ కింద నెలకు 4 వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతోంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి సంబంధించి పలు కీలక పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్‌లోని పథకాలను అమలు చేస్తోంది.\u003C\u002Fp>\u003Cp>విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకం కింద అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఏడాదికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది. రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా ఆర్థిక మద్దతు అందిస్తోంది. మహిళలకు స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని అమలు చేస్తోంది. అలాగే దీపం 2.0 కింద అర్హత ఉన్న కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తోంది.\u003C\u002Fp>\u003Cp>అదే సమయంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, మహిళలు, రైతులు, విద్యార్థులు, పేద కుటుంబాలకు సంబంధించిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇక కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసిన వారిని ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు, క్షేత్రస్థాయి పరిశీలన, తుది వెరిఫికేషన్ ఆధారంగానే ఎంపిక చేయనున్నారు. కాబట్టి అర్హత ఉన్నవారు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవడం కీలకం.. \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"New-Pensions-in-ap.jpg",[],{"title":34,"description":35},"ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. షెడ్యూల్ ప్రకటించిన ప","ఏపీలో సంక్షేమ పథకాల అమలులో మరో కీలక అడుగు పడింది. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు ప్రభుత్వం గు",[37,45,53,60,65,71,76,81,86,92],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"117-dead-in-four-days-flames-of-war-in-yemen","నాలుగు రోజుల్లో 117 మంది మృతి.. యెమెన్‌లో యుద్ధజ్వాలలు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe490fd05-8555-408e-b9f1-f8c4e1579c7e.jpg","Mamatha puppala","2026-09-07T05:05:07+00:00",4,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":24,"published_at":51,"public_read_count":52},"battlefield-like-scenes-at-the-assembly-harish-rao-removes-his-t-shirt-ktr-arrested","BRS : అసెంబ్లీ వద్ద రణరంగం.. టీ షర్ట్ విప్పేసిన హరీశ్ రావు, కేటీఆర్ అరెస్టు!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0de443f7-24a3-458c-8696-9f077891b52d.jpg","Kumar","2026-09-07T05:13:53+00:00",106,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":58,"read_time":24,"published_at":59,"public_read_count":52},"epic-movie-vijay","Epic Movie: ఆనంద్ కోసం మొన్న వదిన..రేపు అన్న!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0038703c-30c4-4cae-9b4f-be6143b6a4cb.jpg","Anshu","2026-09-07T05:27:41+00:00",{"slug":61,"title":62,"category":48,"image":63,"author":15,"read_time":24,"published_at":64,"public_read_count":27},"dharmapuri-foundation-stone-laid-for-the-reconstruction-of-the-dharmapuri-ugra-narasimha-swamy-temple","Dharmapuri: ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట.. రూ.10 కోట్లతో ఉగ్ర నరసింహ ఆలయ పునర్నిర్మాణం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3d5e796a-05ea-4c1c-8e8d-1f28f8390066.webp","2026-09-07T05:38:30+00:00",{"slug":66,"title":67,"category":68,"image":69,"author":42,"read_time":24,"published_at":70,"public_read_count":52},"festive-cheer-for-the-automobile-sector-a-new-record-in-vehicle-sales","ఆటోమొబైల్ రంగానికి పండుగ శోభ.. వాహనాల విక్రయాల్లో సరికొత్త రికార్డు!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8de03619-d9a7-461f-815e-188abc032272.jpg","2026-09-07T05:57:00+00:00",{"slug":72,"title":73,"category":48,"image":74,"author":50,"read_time":24,"published_at":75,"public_read_count":52},"high-tension-at-the-assembly-police-pulled-mla-sunitha-laxma-reddys-saree","BRS : అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత..ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన పోలీసులు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1065122c-4d89-4b58-bde3-51f5cf2d1972.jpg","2026-09-07T04:47:47+00:00",{"slug":77,"title":78,"category":48,"image":79,"author":15,"read_time":24,"published_at":80,"public_read_count":52},"hyderabad-big-relief-for-commuters-in-the-greater-region-multi-modal-passes-to-be-available-soon","Hyderabad: గ్రేటర్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. త్వరలోనే అందుబాటులోకి మల్టీ మోడల్ పాస్‌లు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a52e29e-c63f-46aa-993f-68a913bb380a.webp","2026-09-07T04:32:46+00:00",{"slug":82,"title":83,"category":48,"image":84,"author":50,"read_time":24,"published_at":85,"public_read_count":52},"assembly-sessions-bjp-set-for-a-showdown-over-22-a-and-the-release-of-arrears","BJP : అసెంబ్లీ సెషన్స్.. 22ఏ,బకాయిల విడుదలపై బీజేపీ తాడో పేడో..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F507bbdf6-b45a-4152-b0d4-b5af1811a32d.jpg","2026-09-07T04:25:47+00:00",{"slug":87,"title":88,"category":56,"image":89,"author":58,"read_time":90,"published_at":91,"public_read_count":27},"venkey-trivikram","Venkey-Trivikram: ‘ఆదర్శ కుటుంబం’ వెనకాల ఎన్టీఆర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F76a15a52-00cc-4703-843b-f96cb0b2abb2.webp","5 నిమిషాల పఠనం","2026-09-07T04:22:42+00:00",{"slug":93,"title":94,"category":48,"image":95,"author":50,"read_time":96,"published_at":97,"public_read_count":52},"heavy-rains-in-the-state-orange-alert-for-6-districts","Rains : రాష్ట్రంలో భారీ వర్షాలు.. 6 జిల్లాలకు అరెంజ్ అలర్ట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fce7a4169-2f59-4b76-ad41-683abc681fd9.webp","3 నిమిషాల పఠనం","2026-09-07T04:04:22+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]