[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ap-acb-stir-in-tirumala-raids-conducted-at-deputy-eo-residence-in-a-disproportionate-assets-case":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":104},4831,1578,"ap-acb-stir-in-tirumala-raids-conducted-at-deputy-eo-residence-in-a-disproportionate-assets-case","AP: తిరుమలలో ఏసీబీ కలకలం.. టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు!..","లోకనాథంపై వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా, ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా, ఏసీబీ సోదాల్లో ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe79864cb-5ad3-4337-94d1-086f92c5987d.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe79864cb-5ad3-4337-94d1-086f92c5987d.webp","Venu","ap","routine",[19,20,21,22,23,24],"AP","Deputy EO","Mendu Lokanatham","ACB Raids","Tirumala","residence","4 నిమిషాల పఠనం","2026-09-02T08:39:52+00:00","2026-09-02T08:42:56+00:00",55,"\u003Cp>టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరుపతి పెద్దకాపు లేఅవుట్‌లోని ఆయన నివాసంలో నేటి ఉదయం 6 గంటల నుంచి తనిఖీలు కొనసాగుతున్నట్టు సమాచారం.. కాగా ఈ సోదాలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొత్తం ఏడు బృందాలు ఏకకాలంలో చేపట్టాయి.\u003C\u002Fp>\u003Cp>లోకనాథం ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తిరుమలలో లోకనాథంకు సంబంధించిన గెస్ట్‌హౌస్‌తో పాటు.. తిరుపతిలోని ఆయన ఇద్దరు బావమరుదుల ఇళ్లతో పాటు.. ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి నివాసంలో సైతం సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఏసీబీ తనిఖీలు జరుగుతున్న సమయంలో లోకనాథం తన ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. \u003C\u002Fp>\u003Cp>మరోవైపు ఏసీబీ అధికారులు తిరుమలలోని ఆయన కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. లోకనాథంపై వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా, ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా, ఏసీబీ సోదాల్లో ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సోదాలు పూర్తయిన తర్వాతే ఆస్తులు, స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఇతర వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.\u003C\u002Fp>\u003Cp>ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా లోకనాథం విధులు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి 2025 అక్టోబర్ వరకు కూడా ఆయన ఈ బాధ్యతల్లోనే కొనసాగారు. అనంతరం తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయానికి బదిలీ అయ్యారు. ఆ తర్వాత జరిగిన బదిలీల్లో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి మళ్లీ తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా లోకనాథం నియమితులయ్యారు. \u003C\u002Fp>\u003Cp>అదే సమయంలో తిరుమల డిప్యూటీ ఈవోగా ఉన్న హరీంధ్రనాథ్‌ను తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి బదిలీ చేశారు. మరోవైపు టీటీడీ అధికారిపై ఏసీబీ సోదాలు నిర్వహించడం చాలా కాలం తర్వాత ఇదే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో టీటీడీ డిప్యూటీ ఈవో భూపతిరెడ్డి నివాసంలో 2016లో ఏసీబీ సోదాలు జరిగాయి. అనంతరం సుమారు 15 ఏళ్ల తర్వాత టీటీడీ అధికారి నివాసంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఇక ప్రస్తుతం చేపట్టిన సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది..\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"tirupati-acb-raids.webp",[],{"title":35,"description":36},"తిరుమలలో ఏసీబీ కలకలం.. టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు!..","లోకనాథంపై వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా, ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా, ఏసీబీ సోదాల్లో ఆయనకు ఆద",[38,47,53,59,65,73,79,85,94,99],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"high-command-makes-a-u-turn-regarding-konda-surekha","TG : కొండా సురేఖ విషయంలో అధిష్టానం యూటర్న్?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe83d13a7-b746-42df-91f6-67d953ee4255.jpg","Kumar","5 నిమిషాల పఠనం","2026-09-02T08:58:40+00:00",208,{"slug":48,"title":49,"category":41,"image":50,"author":15,"read_time":51,"published_at":52,"public_read_count":28},"telangana-struggle-within-telangana-bjp-persists-bandi-sanjay-versus-dharmapuri-arvind","Telangana: తెలంగాణ బీజేపీలో తగ్గని ఆధిపత్య పోరు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F90714741-0836-4956-9626-764ed9f98023.png","6 నిమిషాల పఠనం","2026-09-02T09:23:44+00:00",{"slug":54,"title":55,"category":41,"image":56,"author":43,"read_time":25,"published_at":57,"public_read_count":58},"high-court-deals-a-blow-to-the-government-regarding-musi-riverfront-land-acquisition","HYD : మూసీ రివర్ ఫ్రంట్ భూసేకరణలో సర్కారుకు హైకోర్టు షాక్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff3152817-7f32-44ac-a613-a57ae6884a32.jpg","2026-09-02T09:26:54+00:00",106,{"slug":60,"title":61,"category":41,"image":62,"author":63,"read_time":25,"published_at":64,"public_read_count":28},"minister-ponguleti-srinivas-reddy-slams-brs-leaders","Ponguleti Srinivas Reddy: ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారు.. అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు- మంత్రి పొంగులేటి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8982950e-1ada-4328-ac54-f4c7df92f3c4.jpg","NK","2026-09-02T09:58:11+00:00",{"slug":66,"title":67,"category":68,"image":69,"author":70,"read_time":25,"published_at":71,"public_read_count":72},"raviteja-200-crores-club","Raviteja: 200 కోట్ల క్లబ్‌లో \"ఇరుముడి\"..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F68fd2728-4d2c-4759-a051-671aaffcb1b7.webp","Anshu","2026-09-02T10:09:42+00:00",1,{"slug":74,"title":75,"category":41,"image":76,"author":43,"read_time":77,"published_at":78,"public_read_count":58},"the-dandupalya-gang-is-lining-their-own-pockets-instead-of-filling-job-vacancies-ktr","BRS : జాబ్స్ నింపమంటే జేబులు నింపుకుంటున్న దండుపాళ్యం బ్యాచ్ : కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa51b5ad8-0621-46f7-ba19-ec0fa538aa11.webp","9 నిమిషాల పఠనం","2026-09-02T08:09:56+00:00",{"slug":80,"title":81,"category":82,"image":83,"author":43,"read_time":51,"published_at":84,"public_read_count":46},"major-reshuffle-in-telangana-cabinet-four-out","TG : తెలంగాణ కేబినెట్‌లో భారీ ప్రక్షాళన.. నలుగురు ఔట్?","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7f5b3aba-7c73-4790-b4ab-1b0923321dc9.png","2026-09-02T07:40:49+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":90,"read_time":91,"published_at":92,"public_read_count":93},"world-job-market-in-trouble","లేఆఫ్‌ల దెబ్బ..! 8 నెలల్లోనే 1.23 లక్షల ఉద్యోగాలు కట్","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcc4047b2-cc64-48f3-b346-b38131d50668.jpg","Kashi","7 నిమిషాల పఠనం","2026-09-02T07:24:07+00:00",157,{"slug":95,"title":96,"category":41,"image":97,"author":43,"read_time":25,"published_at":98,"public_read_count":93},"turmoil-in-congress-meenakshi-bids-adieu-to-telangana-politics","TG : కాంగ్రెస్‌లో కల్లోలం..  తెలంగాణ పాలిటిక్స్‌కు మీనాక్షి గుడ్ బై..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd351cb89-e404-4f05-b657-cb735700514b.jpg","2026-09-02T07:14:03+00:00",{"slug":100,"title":101,"category":16,"image":102,"author":43,"read_time":25,"published_at":103,"public_read_count":58},"chloroquine-spells-disaster-number-of-victims-rising","AP : కొంపముంంచిన ‘క్లోరోక్విన్’.. పెరుగుతున్న బాధితులు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c7f59bf-6686-44c7-8949-f8850ecf04ef.jpg","2026-09-02T06:59:26+00:00",[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]