[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-another-nirbhaya-style-incident-in-delhi-minor-gang-raped-in-a-moving-bus":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":32,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":93},4640,1485,"another-nirbhaya-style-incident-in-delhi-minor-gang-raped-in-a-moving-bus","Crime : ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదిలే బస్సులో మైనర్‌పై గ్యాంగ్ రేప్","దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది.నిత్యం పోలీసుల పహారా, చెక్ పోస్టులు ఉండే ప్రాంతంలో  ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. ఈ ఘటన ఆగస్టు 4 తేదీన చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా, ఈ దారుణ ఘటనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F07be7ad9-7633-4b6a-af0f-22b936961e13.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F07be7ad9-7633-4b6a-af0f-22b936961e13.jpg","Kumar","crime","routine",[19,20,21,16,22],"Gangrape","minor","delhi","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-31T08:55:17+00:00","2026-08-31T08:56:53+00:00",157,"\u003Cp>దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది.నిత్యం పోలీసుల పహారా, చెక్ పోస్టులు ఉండే ప్రాంతంలో  ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. ఈ ఘటన ఆగస్టు 4 తేదీన చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా, ఈ దారుణ ఘటనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దేశరాజధానిలో అమ్మాయిలకు భద్రత కరువైందని, మైనర్లకు  రక్షణ కల్పించడంలో మోడీ సర్కార్ ఫెయిల్ అయ్యిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp> వివరాల్లోకివెళితే..ఉత్తరప్రదేశ్ మైన్‌పురి జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని(16) తన కుటుంబ సభ్యులతో గొడవ పడి రాత్రి సమయంలో నోయిడాలోని బంధువుల ఇంటికి బయల్దేరింది.గ్రేటర్ నోయిడాలోని పరిచౌక్ వద్ద ఢిల్లీ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సు ఎక్కగా.. అందులో ఆ బాలిక తప్ప మరెవ్వరూ లేకపోవడంతో డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్ ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>పరిచౌక్ నుంచి ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వరకు 45 నిమిషాల పాటు రోడ్డుపై బస్సును తిప్పుతూ నిందితులు అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. అనంతరం బాలికను కశ్మీరీ గేట్ బస్ స్టాండ్ వద్ద దింపి నిందితులు పరారయ్యారు. బాధితురాలు కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పగా వారు  పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన ఖాకీలు.. డ్రైవర్, క్లీనర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఆగస్టు 4వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094304758538653998?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094304758538653998?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>ఈ విషయం ఇన్నిరోజులు బయటకు ఎందుకు రాలేదని, ఢిల్లీలోని బీజేపీ సర్కార్ కావాలనే ఈ దారుణాన్ని తొక్కిపెట్టిందని ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలాఉండగా, 2012లో డిసెంబర్ 16న  రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో లోకల్ బస్సులో వెళ్తున్న నిర్భయ (పేరు మార్చబడినది)ఆమె స్నేహితుడిని మీద దాడి చేసిన నలుగురు దుండగులు.. అబ్బాయిని బయటకు తోసేసి అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేయడంతో పాటు చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 29 డిసెంబర్‌ 2012లో  మరణించగా..ఈ కేసులో నిందితులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"rape 1 .jpg",[],"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094304758538653998?s=20",{"title":34,"description":35},"Crime : ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదిలే బస్సులో మైనర్‌పై గ్య","దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది.నిత్యం పోలీసుల పహారా, చెక్ పోస్టులు ఉండే ప్రాంతంలో  ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. ఈ ఘటన ఆగస్టు 4 తేదీన చోటుచ",[37,43,51,57,65,70,75,81,88],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":15,"read_time":23,"published_at":42,"public_read_count":26},"union-minister-performs-special-prayers-at-alampur","TG : ఆలంపూర్‌లో కేంద్రమంత్రి ప్రత్యేక పూజలు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8341cab0-111d-4ec2-a219-a62dc0f04776.jpg","2026-08-31T09:16:44+00:00",{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":23,"published_at":49,"public_read_count":50},"national-crush-bids-farewell-to-the-army-retires-from-service-after-12-years","ఆర్మీకి 'నేషనల్ క్రష్' గుడ్ బై.. 12ఏళ్లకే విధుల నుంచి విరమణ!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F237f4461-ea59-4e57-bf0d-0d37c740193e.jpg","Mamatha puppala","2026-08-31T09:21:49+00:00",310,{"slug":52,"title":53,"category":46,"image":54,"author":48,"read_time":55,"published_at":56,"public_read_count":26},"unexpected-results-in-ten-years-india-will-be-free-of-that-disease-by-2030","పదేళ్లలో ఊహించని ఫలితాలు.. 2030 నాటికి భారత్‌లో ఆ వ్యాధి ఉండదు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2a89910e-e3e6-4a4b-95f1-6640bda9e6cf.jpg","5 నిమిషాల పఠనం","2026-08-31T10:01:49+00:00",{"slug":58,"title":59,"category":40,"image":60,"author":61,"read_time":62,"published_at":63,"public_read_count":64},"minister-konda-surekhas-name-and-photo-missing-on-flexis","Konda Surekha: కాంగ్రెస్‌లో కలకలం.. ప్రభుత్వ కార్యక్రమాల ఫ్లెక్సీలు, శిలాఫలకాల్లో కనిపించని కొండా సురేఖ పేరు, ఫొటో.. ఏం జరుగుతోంది?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6701c3a5-0df0-4ab3-9ceb-e19165b059bd.jpg","NK","6 నిమిషాల పఠనం","2026-08-31T10:24:26+00:00",55,{"slug":66,"title":67,"category":40,"image":68,"author":48,"read_time":23,"published_at":69,"public_read_count":26},"ministers-in-revanths-cabinet-have-no-freedom-cpi-mla-kunamnenis-sensational-comments","‘రేవంత్ క్యాబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛ లేదు..’ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంచలన కామెంట్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fbf8e15a1-e589-4fc9-a155-854667cde020.jpg","2026-08-31T08:52:33+00:00",{"slug":71,"title":72,"category":40,"image":73,"author":15,"read_time":23,"published_at":74,"public_read_count":26},"israel-kondal-reddy-company-deals-made-at-revanths-behest-manne-krishank","TG : రేవంత్ చెబితే కొండల్ రెడ్డి కంపెనీతో ఇజ్రాయెల్ ఒప్పందాలు :  మన్నె క్రిశాంక్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc920d4c2-05ac-442c-b7e0-a85a00643c42.jpg","2026-08-31T08:36:48+00:00",{"slug":76,"title":77,"category":16,"image":78,"author":48,"read_time":23,"published_at":79,"public_read_count":80},"family-disputes-tension-at-the-wedding-venue-wife-along-with-her-family-attacks-husband","FamilyDisputes: పెళ్లి మండపంలో ఉద్రిక్తత.. ఫ్యామిలీతో కలిసి భర్తపై దాడి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F55c0a394-f3ba-4b8f-958c-f0911b7078cd.jpg","2026-08-31T08:29:14+00:00",106,{"slug":82,"title":83,"category":84,"image":85,"author":86,"read_time":23,"published_at":87,"public_read_count":26},"ram-pothineni-rajinikanth","Ram Pothineni: సూపర్ స్టార్ సినిమాలో విలన్‌గా రామ్ పోతినేని?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff8779977-4541-424a-b33d-358c7eb14715.jpg","Anshu","2026-08-31T08:19:46+00:00",{"slug":89,"title":90,"category":40,"image":91,"author":15,"read_time":55,"published_at":92,"public_read_count":80},"we-are-okay-if-konda-wants-to-join-mp-arvind","TG : ‘కొండా’ వస్తానంటే మాకు ఓకే : ఎంపీ అర్వింద్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4123d107-2981-4aa4-abce-2fc8a0675eff.jpg","2026-08-31T08:19:45+00:00",[94,99,102,104,106,108],{"title":95,"sponsor":96,"image":97,"url":98},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":100,"sponsor":101,"image":97,"url":98},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":103,"sponsor":101,"image":97,"url":98},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":105,"sponsor":101,"image":97,"url":98},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":107,"sponsor":101,"image":97,"url":98},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":109,"sponsor":101,"image":97,"url":98},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]