[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-anil-ravipudi-janavari-12-vidudhala":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":102},5164,1738,"anil-ravipudi-janavari-12-vidudhala","Anil Ravipudi: ‘జనవరి 12 విడుదల’..నవంబర్ కే చుట్టేస్తారా?","Anil Ravipudi: వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నమోదు చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత, ఫ్లాప్ అంటే ఏంటో తెలియని మన టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమే. ఇప్పటి వరకూ 9 బ్లాక్ బస్టర్స్ తీసిన అనిల్, 10వ సినిమాను సిద్ధం చేస్తున్నాడు. ఆ సినిమానే ‘జనవరి 12 విడుదల’. టైటిల్ అండ్ రిలీజ్ డేట్‌ని ఒకటిగా పెట్టి ఈ సారి సినిమాపై అంచనాలు పెంచాడు. తాజా సమాచారం మేరకు నవంబర్ వరకూ ఈ సినిమా పూర్తి కానుంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa7c1408d-c184-4f09-9bad-bacda55c7916.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa7c1408d-c184-4f09-9bad-bacda55c7916.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23,24],"janavari 12 vidudhala","Venkateash","Kalyan Ram","Keerthy Suresh","Kriti Setty","Anil Ravipudi","4 నిమిషాల పఠనం","2026-09-06T01:57:22+00:00","2026-09-06T01:57:42+00:00",55,"\u003Cp>\u003Cstrong>Anil Ravipudi: \u003C\u002Fstrong>వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నమోదు చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత, ఫ్లాప్ అంటే ఏంటో తెలియని మన టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమే. ఇప్పటి వరకూ 9 బ్లాక్ బస్టర్స్ తీసిన అనిల్, 10వ సినిమాను సిద్ధం చేస్తున్నాడు. ఆ సినిమానే ‘జనవరి 12 విడుదల’. టైటిల్ అండ్ రిలీజ్ డేట్‌ని ఒకటిగా పెట్టి ఈ సారి సినిమాపై అంచనాలు పెంచాడు. తాజా సమాచారం మేరకు నవంబర్ వరకూ ఈ సినిమా పూర్తి కానుంది. \u003C\u002Fp>\u003Cp>టాలీవుడ్ సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నాడు. ఇక, నందమూరి కళ్యాణ్‌రామ్ ఒక్కో సినిమాను ఎంతో జాగ్రత్తగా చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరక్కిస్తున్న సినిమానే ‘జనవరి 12 విడుదల’. ముఖ్యంగా, ఈ సినిమా కామెడీపై భారీ అంచనాలు ఉన్నాయి. సహజంగానే అనిల్ రావిపూడి సినిమాలో హెల్దీ కామెడీ ఉంటోంది. ఇక, బావ–బామ్మర్ది మధ్య జరిగే సరదా సన్నివేశాలు, పరిస్థితుల నుంచి వచ్చే కామెడీ అంటే అది ఏ స్థాయిలో అనిల్ ప్లాన్ చేసి ఉంటాడో ఊహించుకోవచ్చు. \u003C\u002Fp>\u003Cp>జంధ్యాల..ఈవీవీల మాదిరిగా మంచి కామెడీని రాస్తున్న అనిల్, ‘జనవరి 12 విడుదల’ సినిమాకు కూడా ఈ కామెడీ ట్రాక్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కామెడీలో వెంకటేష్ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. అలాగే, కళ్యాణ్‌రామ్‌ కొత్త తరహా కామెడీ యాంగిల్‌కు.. మన అనిల్ రావిపూడి మార్క్ పంచ్‌లు పడితే థియేటర్లన్నీ జనాల నవ్వులతో దద్దరిల్లిపోవడం ఖాయం. \"ప్రతీ, సంక్రాంతికి వస్తున్నాడు హిట్ కొడుతున్నాడు\"..అని ఫిల్మ్ ఇండస్ట్రీలో అనిల్ రావిపూడిని మెచ్చుకుంటున్నారు.  \u003C\u002Fp>\u003Cp>ఈసారి 2027, సంక్రాంతికి కూడా తన ‘జనవరి 12 విడుదల’ మూవీతో వచ్చి హిట్ కొట్టబోతున్నాడని ఇప్పుడే టాక్ మొదలైంది. ఇక, ఈ సినిమాకి సంబందించిన అన్నీ పనులను ఈ నవంబర్ నెలకే పూర్తి చేయడానికి పక్కా ప్లానింగ్‌తో ఉన్నాడు. డిసెంబర్ నుంచి ఫుల్ ఫోకస్ ప్రమోషన్స్ మీద పెట్టనున్నారట. వెంకీ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్‌రామ్‌ సరసన కృతీ శెట్టి నటిస్తున్నారు. ఈ నలుగురుపై వచ్చే కామెడీ ట్రాక్...సాంగ్స్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. సాహు గారపాటి, సురేష్ బాబు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"January-12.webp",[],{"title":35,"description":36},"Anil Ravipudi janavari 12 vidudhala shooting update","Anil Ravipudi: వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నమోదు చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత, ఫ్లాప్ అంటే ఏంటో తెలియని మన టాలీవుడ్ దర్",[38,44,52,57,62,69,74,81,88,96],{"slug":39,"title":40,"category":16,"image":41,"author":15,"read_time":25,"published_at":42,"public_read_count":43},"mahakali-new-teaser","Mahakali: సంక్రాంతి పోటీని తట్టుకోవడానికే ప్రశాంత్ వర్మ ఇలా ప్లాన్ చేశాడా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F00235185-ee9c-4216-a1d6-9a941d7d3a6d.webp","2026-09-06T02:30:05+00:00",106,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":28},"adilabad-racket-involving-pds-rice-sold-as-fine-quality-rice","Adilabad: సన్నబియ్యం పేరుతో పీడీఎస్ బియ్యం దందా!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcdf12501-2700-4940-93a5-5cccfb69719c.jpg","Venu","5 నిమిషాల పఠనం","2026-09-06T02:35:08+00:00",{"slug":53,"title":54,"category":47,"image":55,"author":49,"read_time":50,"published_at":56,"public_read_count":28},"bodhan-mee-seva-centers-have-become-hubs-for-fakes","Bodhan: నకిలీలకు అడ్డాగా మారిన మీసేవ కేంద్రాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9fdb7ff9-37c3-42c3-9375-80c3ebe7be68.webp","2026-09-06T03:07:31+00:00",{"slug":58,"title":59,"category":16,"image":60,"author":15,"read_time":50,"published_at":61,"public_read_count":28},"tollywood-actors","Tollywood: అవకాశాల్లేక విలన్స్‌గా మారుతున్నారా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fecc42061-b371-4535-a646-a6f228e6792e.webp","2026-09-06T03:07:39+00:00",{"slug":63,"title":64,"category":65,"image":66,"author":67,"read_time":25,"published_at":68,"public_read_count":43},"indias-super-victory-over-pakistan-a-one-sided-win-against-the-arch-rival","పాక్‌పై భారత్ సూపర్ విక్టరీ.. చిరకాల ప్రత్యర్థిపై ఏకపక్ష విజయం!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F870440ab-1be0-4f1e-813e-bbfce445514a.jpg","Mamatha puppala","2026-09-06T03:20:20+00:00",{"slug":70,"title":71,"category":16,"image":72,"author":15,"read_time":25,"published_at":73,"public_read_count":28},"prabhas-vs-vishwak-sen","Prabhas VS Vishwak Sen: ఒక్కరోజు తేడాతో ఫౌజీ వర్సెస్ లెగసీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F311fd64c-6b7a-419c-b613-bce958c2dde2.webp","2026-09-06T01:36:27+00:00",{"slug":75,"title":76,"category":47,"image":77,"author":78,"read_time":79,"published_at":80,"public_read_count":28},"will-not-leave-revanth-reddy-govt-bjp-mp-eatala-rajender-strong-warning","Eatala Rajender: రేవంత్ సర్కార్ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు- ఈటల శపథం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0017d57b-7a0f-4b9a-9ebe-8af2d36a87fd.jpg","NK","12 నిమిషాల పఠనం","2026-09-05T17:24:40+00:00",{"slug":82,"title":83,"category":47,"image":84,"author":78,"read_time":85,"published_at":86,"public_read_count":87},"govt-special-focus-on-kollapur-development-says-minister-jupally-krishna-rao","Jupally Krishna Rao: రహదారుల అభివృద్ధికి రూ.600 కోట్లు.. రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్.. కొల్లాపూర్‌ సమగ్ర అభివృద్ధే లక్ష్యం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fba16de59-48ef-498f-9d3e-5cab10359188.jpg","10 నిమిషాల పఠనం","2026-09-05T17:07:23+00:00",4,{"slug":89,"title":90,"category":91,"image":92,"author":93,"read_time":94,"published_at":95,"public_read_count":43},"modi-warning-to-pak","ఘర్ మే ఘుస్కే మారేంగే! పాక్‌కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fc08e14-c8b9-4485-80ad-e655cef705cf.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-05T17:02:12+00:00",{"slug":97,"title":98,"category":47,"image":99,"author":100,"read_time":50,"published_at":101,"public_read_count":43},"tg-politics-congress-brs-bjp-public-meetings-telangana-political-heat","TG Politics: ప్రజల్లోకి అన్ని పార్టీలు.. హీటెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff2947a56-473e-4a09-bd57-0c5efbd37b1f.jpg","Mahesh","2026-09-05T16:45:36+00:00",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]