[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-anil-ravipudi-12":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":19,"published_at":20,"updated_at":21,"public_read_count":22,"body":23,"images":24,"video_url":5,"video_urls":27,"instagram_url":5,"x_url":5,"youtube_id":28,"youtube_embed_url":29,"youtube_watch_url":30,"youtube_title":11,"seo":31,"read_next":34,"sponsored_content":87},5794,2048,"anil-ravipudi-12","Anil Ravipudi: జనవరి 12 విడుదల హంగామా మొదలైంది..","Anil Ravipudi: ప్రస్తుతం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న 'జనవరి 12 విడుదల' సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. మూవీ ఓపెనింగ్ నుంచే అనిల్ గత చిత్రాల మాదిరిగానే ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్ లో అన్నట్టుగా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలోనూ అదే ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే 'జనవరి 12 విడుదల' సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్ళేందుకు జంధ్యాల నుంచి పలువురు దర్శకులను, సంగీత దర్శకులను వాడేశాడు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc82da1f7-cbf7-4d98-8a0f-9052a1fa3939.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc82da1f7-cbf7-4d98-8a0f-9052a1fa3939.jpg","Anshu","cinema","routine",[],"4 నిమిషాల పఠనం","2026-09-11T12:50:33+00:00","2026-09-11T12:50:51+00:00",55,"\u003Cp>\u003Cstrong>Anil Ravipudi: \u003C\u002Fstrong>ప్రస్తుతం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న 'జనవరి 12 విడుదల' సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. మూవీ ఓపెనింగ్ నుంచే అనిల్ గత చిత్రాల మాదిరిగానే ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్ లో అన్నట్టుగా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలోనూ అదే ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే 'జనవరి 12 విడుదల' సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్ళేందుకు జంధ్యాల నుంచి పలువురు దర్శకులను, సంగీత దర్శకులను వాడేశాడు.   \u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలోనే నా ఫేవరెట్‌ మూవీ అంటూ పాత మూవీ క్లిప్స్‌ ని జత చేసి 'జనవరి 12 విడుదల' సినిమాను ప్రమోట్‌ చేయడం అనిల్‌ రావిపూడి స్టైల్ ఆఫ్ ప్రమోషన్స్. షూటింగ్ ప్రారంభం నుంచే సినిమా గురించి జనాలు మాట్లాడుకునేలా ప్లాన్ చేశాడు. ఇప్పటికే, ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వచ్చాడు. ఇంకా, 'జనవరి 12 విడుదల' సినిమా విడుదలకు ఇంచుమించు 4 నెలల టైముంది. అందుకే, తన స్ట్రాటజీ ప్రకారం ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. \u003C\u002Fp>\u003Cp>ఇటీవల 'జనవరి 12 విడుదల'లో ఒక సాంగ్ షూట్ జరుగుతున్న సమయంలో దీనికి సంబందించిన చిన్న వీడియో క్లిప్ లీకైంది. ఇది, కూడా అనిల్ రావిపూడి ప్రమోషనల్ ప్లాన్ అని అంటున్నారు. ప్రతీ సినిమాకి చేసినట్టుగానే 'జనవరి 12 విడుదల' విషయంలోనూ గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ప్రమోషనల్ కంటెంట్‌ను హీరో హీరోయిన్స్ పై షూట్ చేస్తున్నాడట.\u003C\u002Fp>\u003Cp>రీసెంట్‌గా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఎక్స్‌ లో ఈ సినిమా గురించి కామెంట్ చేశారు. \"ఫస్ట్‌ హాఫ్‌ చూశాను, చాలా బాగుంది\" అంటూ..ట్విట్టర్ లో ట్వీట్‌ చేశాడు. అంతే కాదు, రీ రికార్డింగ్‌ గురించి కూడా అప్‌డేట్ ఇచ్చాడు. జీవీ ప్రకాష్ కుమార్‌ స్వయంగా ఈ సినిమా గురించి ట్వీట్ చేయడంతో ప్రేక్షకుల్లో 'జనవరి 12 విడుదల'  గురించి మాట్లాడుకుంటున్నారు. కాగా, వెంకటేష్, కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్, కృతి శెట్టి హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి పక్కా ప్లాన్ చూస్తుంటే మళ్ళీ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడు.\u003C\u002Fp>",[25],{"url":13,"name":26},"anil ravipudi",[],"jYMykbnR_wc","https:\u002F\u002Fwww.youtube-nocookie.com\u002Fembed\u002FjYMykbnR_wc","https:\u002F\u002Fwww.youtube.com\u002Fwatch?v=jYMykbnR_wc",{"title":32,"description":33},"Anil Ravipudi Promotions Started For January 12 Vidudhala","Anil Ravipudi: ప్రస్తుతం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న 'జనవరి 12 విడుదల' సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మ",[35,44,53,60,65,70,75,81],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":40,"read_time":41,"published_at":42,"public_read_count":43},"chennai-ngt-issue-notices-to-telangana-govt-on-musi-river-restoration-project","Musi Project: మూసీ ప్రాజెక్టుకు మళ్లీ చిక్కులు.. తెలంగాణ ప్రభుత్వానికి NGT నోటీసులు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F94ecab54-06bc-4daa-92bf-5a2ded041ff5.jpg","NK","6 నిమిషాల పఠనం","2026-09-11T13:22:22+00:00",4,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":52},"flipkart-big-billion-days-2026-sale-date-october-9-offers-leak","Flipkart  : ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ అప్పటి నుంచే..!","zindagi","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F21de4198-72e4-4ac1-a88d-14810523acdb.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-11T13:39:35+00:00",157,{"slug":54,"title":55,"category":38,"image":56,"author":49,"read_time":57,"published_at":58,"public_read_count":59},"telangana-ban-on-analog-non-dairy-artificial-paneer","TG SAFE: తెలంగాణలో అనలాగ్‌ పనీర్‌పై నిషేధం..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1ad2c6a5-1f97-4de0-a0b1-72170da59fb0.jpg","3 నిమిషాల పఠనం","2026-09-11T14:29:13+00:00",2,{"slug":61,"title":62,"category":16,"image":63,"author":49,"read_time":41,"published_at":64,"public_read_count":52},"tollywood-pan-india-movie-budget-box-office-flops-content-vs-star-remuneration","Tollywood : భారీ బడ్జెట్ మూవీలు ఎందుకు బోల్తాపడుతున్నాయి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F55de71c0-b0a2-407d-8589-d646a30ddd16.jpg","2026-09-11T12:42:24+00:00",{"slug":66,"title":67,"category":16,"image":68,"author":15,"read_time":19,"published_at":69,"public_read_count":22},"samyuktha-menon-bdy-spl","Samyuktha Menon: 'స్వయంభు' మూవీ నుంచి స్పెషల్ వీడియో..తమన్నానే కనిపిస్తుందే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F299ee0c5-1d3e-479e-a935-0267e613cba1.jpg","2026-09-11T12:18:00+00:00",{"slug":71,"title":72,"category":38,"image":73,"author":40,"read_time":19,"published_at":74,"public_read_count":43},"ed-raids-in-amr-group-companies","హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాల కలకలం.. AMR గ్రూప్ కార్యాలయాల్లో తనిఖీలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6df5e111-9eb1-4713-83e6-e25fc4a89e6e.jpg","2026-09-11T11:55:02+00:00",{"slug":76,"title":77,"category":38,"image":78,"author":49,"read_time":41,"published_at":79,"public_read_count":80},"telangana-politics-congress-brs-counter-cases-firs-political-war","Telangana Politics : తెలంగాణలో కేసులు, ఫిర్యాదుల పర్వం.. ఇక రణరంగమేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0f7aa24e-7148-46e8-836a-f0a83fd6e6f4.webp","2026-09-11T11:47:14+00:00",106,{"slug":82,"title":83,"category":38,"image":84,"author":49,"read_time":85,"published_at":86,"public_read_count":80},"harish-rao-22-a-land-issue-children-education-marriages-hit-in-telangana","Harish Rao : పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి.. 22-ఏ పై హరీశ్‌రావు ఆవేదన","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F847065ad-cd90-4093-8ff1-96ee7445b4ac.jpg","9 నిమిషాల పఠనం","2026-09-11T10:54:22+00:00",[88,93,96,98,100,102],{"title":89,"sponsor":90,"image":91,"url":92},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":94,"sponsor":95,"image":91,"url":92},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":97,"sponsor":95,"image":91,"url":92},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":99,"sponsor":95,"image":91,"url":92},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":101,"sponsor":95,"image":91,"url":92},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":103,"sponsor":95,"image":91,"url":92},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]