[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-anaswara-rajan":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":100},5451,1879,"anaswara-rajan","Anaswara Rajan: \"కాకా\" కూతురు ఫస్ట్ లుక్ రివీల్..","Anaswara Rajan: మెగాస్టార్ చిరంజీవి నటుస్తున్న లేటెస్ట్ సినిమా 'కాకా'. తాజాగా ఈ సినిమా నుంచి యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దీన్ని బట్టి ఈ మూవీ షూటింగ్ ఎంత స్పీడ్‌గా జరుగుతుందో అర్థం అవుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి భారీ మాసివ్ హిట్ ని మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన బాబీ దర్శకత్వంలో 'కాకా' తెరకెక్కుతోంది. గెటప్ శ్రీను, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F964e5291-7579-4fdf-bc9c-5f487ff4a665.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F964e5291-7579-4fdf-bc9c-5f487ff4a665.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"Anaswara Rajan","Anaswara Rajan Look In Kaaka","Chiranjeevi","Bobby","4 నిమిషాల పఠనం","2026-09-08T07:33:07+00:00","2026-09-08T07:33:24+00:00",106,"\u003Cp>\u003Cstrong>Anaswara Rajan: \u003C\u002Fstrong>మెగాస్టార్ చిరంజీవి నటుస్తున్న లేటెస్ట్ సినిమా 'కాకా'. తాజాగా ఈ సినిమా నుంచి యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దీన్ని బట్టి ఈ మూవీ షూటింగ్ ఎంత స్పీడ్‌గా జరుగుతుందో అర్థం అవుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి భారీ మాసివ్ హిట్ ని మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన బాబీ దర్శకత్వంలో 'కాకా' తెరకెక్కుతోంది. గెటప్ శ్రీను, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  \u003C\u002Fp>\u003Cp>కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. రియల్టర్ అయిన వెంకట్..డిస్ట్రిబ్యూటర్‌గా, ఆ తర్వాత నిర్మాతగా మారాడు. అయితే, నిర్మాతగా చేసిన సినిమాలన్నీ ఆయనకి తీవ్రంగా నష్టాలను తెచ్చిపెట్టాయి. ఇటీవల వచ్చిన యష్ టాక్సిక్ తో హిట్ కొట్టి కోలుకోవాలనుకున్నాడు. కానీ, ఈ సినిమా మరింతగా ఊబిలోకి లాగేసింది.  \u003C\u002Fp>\u003Cp>ఇప్పుడు, కేవిఎన్ ప్రొడక్షన్స్‌ని నష్టాల నుంచి బయటపడేసే బాధ్యత దర్శకుడు బాబి, హీరో చిరులపై ఉంది. ఇక, ఇటీవల 'కాకా' సినిమా టైటిల్ తో పాటు టీజర్ ని వదిలిన మేకర్స్..భారీ అంచనాలను పెంచేశారు. అంతేకాదు, 2027 సంక్రాంతికి జనవరి 13న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. కానీ, ఆ డేట్ కి 'విశ్వంభర' చిత్రాన్ని దింపే ఆలోచనలో మెగాస్టార్ అండ్ టీమ్ ఉందని వార్తలు వచ్చాయి. \u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdb7fb65a-89e9-4e22-b7a9-95bd6b97072e.jpg\">\u003Cp>కానీ, తాజాగా అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో వాటికి చెక్ పెట్టినట్టైంది. ఈ పోస్టర్‌లో అనస్వర్‌కి నీడలా వెన్నంటి ఉండేలా మెగాస్టార్.. తండ్రి పాత్రలో నటిస్తున్నట్టు హింట్ ఇచ్చారు. కంటికి రెప్పలా కూతురును కాపాడుకునేలా తండ్రీకూతుర్ల మధ్య బలమైన బాండింగ్ ఉంటుందని అర్థమవుతోంది. వాల్తేరు వీరయ్య మూవీలో అన్నదమ్ముల బంధాన్ని చెప్పిన బాబీ, 'కాకా'లో తండ్రీకూతుర్ల బంధాన్ని చెప్పనున్నాడు. ఇక, మరోసారి చెప్పిన తేదీకే (13.01.2027) 'కాకా' వస్తాడని పోస్టర్‌లో మెన్షన్ చేశారు. కాబట్టి, 'కాకా' సంక్రాంతి బరిలో ఉన్నాడు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"anaswara",[],{"title":33,"description":34},"Anaswara Rajan First Look Released From Megastar's Kaaka","Anaswara Rajan: మెగాస్టార్ చిరంజీవి నటుస్తున్న లేటెస్ట్ సినిమా 'కాకా'. తాజాగా ఈ సినిమా నుంచి యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశార",[36,45,53,59,65,73,79,84,89,95],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"telangana-petty-politics-surrounding-a-death-political-parties-are-stooping-to-low-levels-in-their-political-battle","Telangana: చావు చుట్టూ చిల్లర రాజకీయాలు.. పోరుగడ్డపై దిగజారిన పార్టీలు!!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc0ce42d4-b999-4098-9407-1646b66680c0.jpg","Venu","6 నిమిషాల పఠనం","2026-09-08T07:33:32+00:00",412,{"slug":46,"title":47,"category":39,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":52},"tata-madhus-comments-cm-revanth-reddy-gives-a-key-assurance-to-the-speaker","Congress : తాతా మధు కామెంట్స్..  స్పీకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F04945fa9-9308-4907-af6f-f7d08961b23e.png","Kumar","5 నిమిషాల పఠనం","2026-09-08T07:53:48+00:00",463,{"slug":54,"title":55,"category":16,"image":56,"author":15,"read_time":23,"published_at":57,"public_read_count":58},"tollywood-ott","Tollywood: ప్రభాస్, బాలయ్య..అయితే ఏంటీ అంటున్న OTT లు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4738a59f-2fd7-49c9-8743-283afd69e92c.webp","2026-09-08T08:05:46+00:00",55,{"slug":60,"title":61,"category":39,"image":62,"author":49,"read_time":50,"published_at":63,"public_read_count":64},"ktr-and-harish-rao-walk-to-erravalli-arrested","BRS : కాలినడకన ఎర్రవల్లికి కేటీఆర్, హరీశ్ రావు.. అరెస్టు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c7751b7-4f8c-436f-8d05-e3976dbc693e.jpg","2026-09-08T08:13:40+00:00",157,{"slug":66,"title":67,"category":68,"image":69,"author":70,"read_time":23,"published_at":71,"public_read_count":72},"viral-india-is-not-a-poor-country-it-was-just-made-to-look-that-way-american-tattoo-artists-comments-go-viral","VIRAL: ‘భారత్‌ పేద దేశం కాదు.. అలా మార్చారంతే..’ అమెరికన్ టాటూ ఆర్టిస్ట్  వ్యాఖ్యలు వైరల్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1a8cc398-cef8-464b-a28a-79b8039989bd.jpg","Mamatha puppala","2026-09-08T08:22:12+00:00",259,{"slug":74,"title":75,"category":39,"image":76,"author":49,"read_time":23,"published_at":77,"public_read_count":78},"the-fault-lies-with-the-police-the-arrest-of-brs-mlcs-is-illegal-niranjan-reddy","BRS : తప్పు పోలీసులదే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్ అక్రమం : నిరంజన్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffc030703-4207-44f7-8d38-74be20ad1376.jpg","2026-09-08T07:24:27+00:00",208,{"slug":80,"title":81,"category":16,"image":82,"author":15,"read_time":23,"published_at":83,"public_read_count":26},"mani-ratnam","Mani Ratnam: సాయి పల్లవి కొత్త సినిమా టైటిల్ \"అల్లం నీరు\"","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3e956640-4d98-4fc1-b72b-3c876f39d850.jpg","2026-09-08T07:02:13+00:00",{"slug":85,"title":86,"category":39,"image":87,"author":70,"read_time":50,"published_at":88,"public_read_count":52},"was-the-saree-actually-pulled-women-mlas-need-to-introspect-seethakka","చీర నిజంగా లాగారా? మహిళా ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలి: సీతక్క","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8436f2b1-37c9-4cc8-b634-6c08c2792065.jpg","2026-09-08T07:00:58+00:00",{"slug":90,"title":91,"category":39,"image":92,"author":49,"read_time":50,"published_at":93,"public_read_count":94},"ktr-and-harish-rao-rush-to-kcrs-residence-what-happened","BRS : కేసీఆర్  ఇంటికి హుటాహుటిన కేటీఆర్, హరీశ్ రావు.. ఏం జరిగింది?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe5994b1b-af38-40a5-bf60-48885948a788.jpg","2026-09-08T06:51:12+00:00",310,{"slug":96,"title":97,"category":39,"image":98,"author":70,"read_time":23,"published_at":99,"public_read_count":94},"abusive-remarks-against-the-speaker-are-clearly-visible-in-the-videos-minister-sridhar-babu-reveals-the-evidence","స్పీకర్‌పై దూషణలు వీడియోల్లో స్పష్టంగా ఉన్నాయి.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa3d751e2-7326-4441-b0ec-4fb2ec1b2909.jpg","2026-09-08T06:40:14+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]