[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ananthika-sanilkumar":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":100},4537,1434,"ananthika-sanilkumar","Ananthika Sanilkumar: పాన్ ఇండియా సినిమాకి వయసే అడ్డంకిగా మారిందా?","Ananthika Sanilkumar: అనంతిక సనిల్ కుమార్..ఇప్పుడు ఈ పేరు ఫిల్మ్ సర్కిల్స్‌లో, సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె నటించిన లేటెస్ట్ సినిమా రోమాంచికం విడుదలకి సిద్ధమయి జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తుండటమే. అయితే, ఆమె వయసుకి తగ్గ పాత్ర కాకపోవడంతో నాని నటిస్తున్న పాన్ ఇండియా సినిమాను వదులుకుందట. ఆ సినిమానే ది ప్యారడైజ్.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd6b0b530-f427-4bcb-8307-1f7f61aa9161.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd6b0b530-f427-4bcb-8307-1f7f61aa9161.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"Ananthika Sanilkumar","Romanchikam","The Paradise","Nani","4 నిమిషాల పఠనం","2026-08-30T08:14:46+00:00","2026-08-30T08:15:11+00:00",55,"\u003Cp>\u003Cstrong>Ananthika Sanilkumar:\u003C\u002Fstrong> అనంతిక సనిల్ కుమార్..ఇప్పుడు ఈ పేరు ఫిల్మ్ సర్కిల్స్‌లో, సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె నటించిన లేటెస్ట్ సినిమా రోమాంచికం విడుదలకి సిద్ధమయి జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తుండటమే. అయితే, ఆమె వయసుకి తగ్గ పాత్ర కాకపోవడంతో నాని నటిస్తున్న పాన్ ఇండియా సినిమాను వదులుకుందట. ఆ సినిమానే ది ప్యారడైజ్.\u003C\u002Fp>\u003Cp>స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సమర్పణలో ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి నిర్మాతగా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కింది రోమాంచికం. ఈ సినిమాను సెప్టెంబర్ 3న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అనంతిక సనిల్ కుమార్ పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>\"ది ప్యారడైజ్\" సినిమా ఛాన్స్ అలా మిస్సైంది!\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>శ్రీకాంత్ ఓదెల, నాని కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ది ప్యారడైజ్. సెప్టెంబర్ 24న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. హీరోయిన్‌గా కయాదు లోహర్ నటించింది. అయితే, వాస్తవానికి ముందు ఈ పాత్ర కోసం అనంతిక సనిల్ ని పరిశీలించారట. ఫొటో షూట్ కూడా నిర్వహించారు. కానీ, నాని సరసన ఆమె చాలా చిన్న అమ్మాయిగా కనిపించడంతో ఆ ఛాన్స్ కయాదు లోహర్ కి దక్కింది. ఈ విషయాన్ని తాజాగా అనంతిక వెల్లడించింది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>\"ఎల్లమ్మ\" సినిమాలో ఛాన్స్?\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఇక, గత మూడు నాలుగు రోజుల నుంచి అనంతిక సనిల్ కి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా నటిస్తున్న ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో గ్రామ దేవత..కుల దైవం కోసం ఓ కుటుంబం ఎలాంటి సమస్యలను ఎదుర్కుంది అనే కథాంశంతో ఎల్లమ్మ తెరకెక్కుతోంది. ఇందులో, హీరోయిన్ పాత్రకి చాలా ప్రాధాన్యం ఉంది. ఇంతకముందు ఈ పాత్రకోసం సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లను పరిశీలించారు. కానీ, ఇప్పుడు వార్తల్లోకి అనంతిక పేరు వచ్చింది. మరి, దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"ananthika",[],{"title":33,"description":34},"Ananthika Sanilkumar Got Chance Missed From The Paradise","Ananthika Sanilkumar: అనంతిక సనిల్ కుమార్..ఇప్పుడు ఈ పేరు ఫిల్మ్ సర్కిల్స్‌లో, సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె నటించిన లేటెస్ట్ సినిమా రోమాం",[36,45,52,58,64,70,78,83,88,94],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"pm-modi-modis-mann-ki-baat-a-shower-of-praise-for-the-youths-creativity","PM Modi: మోదీ మన్ కీ బాత్.. యువత సృజనాత్మకతపై ప్రశంసల జల్లు!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F04ec659f-96f6-4084-96c3-3c7fcfaaf0b9.jpg","Mamatha puppala","5 నిమిషాల పఠనం","5 నిమిషాలు క్రితం",2,{"slug":46,"title":47,"category":39,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":44},"train-brakes-jam-smoke-sends-passengers-scrambling","Train : రైలు బ్రేకులు జామ్.. జనాలను పరిగెత్తించిన ‘పొగ’","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa8e93282-5f18-4042-882b-8cf229f24eef.jpg","Kumar","3 నిమిషాల పఠనం","8 నిమిషాలు క్రితం",{"slug":53,"title":54,"category":39,"image":55,"author":49,"read_time":23,"published_at":56,"public_read_count":57},"gas-leak-vehicles-stranded-in-large-numbers-on-the-nagpur-mumbai-highway","Gas leaK : గ్యాస్ లీక్.. నాగ్‌పూర్ టు ముంబై రహదారిపై భారీగా నిలిచిన  వాహనాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd97c461e-0bff-437a-a89a-944ae268265e.jpg","34 నిమిషాలు క్రితం",157,{"slug":59,"title":60,"category":61,"image":62,"author":41,"read_time":23,"published_at":63,"public_read_count":57},"i-made-a-mistake-that-is-my-goal-from-now-on-bandla-ganeshs-emotional-post","తప్పు చేశా.. ఇకపై నా లక్ష్యం అదే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F604bc5ab-47d6-430b-82e2-387412722092.jpg","42 నిమిషాలు క్రితం",{"slug":65,"title":66,"category":61,"image":67,"author":15,"read_time":23,"published_at":68,"public_read_count":69},"raaka-allu-arjun-3-roles","Raaka: మెగాస్టార్‌లా మూడు పాత్రల్లో ఐకాన్ స్టార్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4ccd61fa-70b0-4621-b8a9-3fcd97f8684c.jpg","47 నిమిషాలు క్రితం",667,{"slug":71,"title":72,"category":39,"image":73,"author":74,"read_time":75,"published_at":76,"public_read_count":77},"shuddi-politcs","ఖర్గే సభా వేదికపై ‘శుద్ధి’.. దేశ రాజకీయాల్లో కొత్త రగడ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F247b8784-6690-497e-987d-7660c5d33c70.jpg","Kashi","6 నిమిషాల పఠనం","1 గంట క్రితం",412,{"slug":79,"title":80,"category":81,"image":82,"author":49,"read_time":23,"published_at":76,"public_read_count":57},"farmers-hard-work-goes-up-in-smoke-herd-of-elephants-enters-the-fields","AP : అన్నదాతల కష్టం ఆవిరి.. పొలాల్లోకి ఏనుగుల గుంపు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F922d75b3-9e01-485d-a262-ff431099e962.jpg",{"slug":84,"title":85,"category":39,"image":86,"author":41,"read_time":23,"published_at":76,"public_read_count":87},"principals-presence-of-mind-during-nepal-floods-1643-students-safe","నేపాల్ వరదల్లో ప్రిన్సిపాల్ సమయస్ఫూర్తి.. 1,643మంది విద్యార్థులు సేఫ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0500f885-a1d4-4d28-aa5b-c15f7123e06d.jpg",463,{"slug":89,"title":90,"category":91,"image":92,"author":49,"read_time":23,"published_at":76,"public_read_count":93},"how-much-lower-will-you-stoop-for-the-sake-of-posts-and-money-harish-minister-ponguleti","TG : పదవులు, డబ్బుల కోసం ఇంకెంత దిగజారుతావ్ హరీశ్ : మంత్రి పొంగులేటి","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Feb48f2e6-0a37-460f-ac41-ff10f2ee3ac5.jpg",4,{"slug":95,"title":96,"category":97,"image":98,"author":41,"read_time":23,"published_at":76,"public_read_count":99},"vaibhav-becomes-captain-at-just-15-a-rare-feat-in-the-duleep-trophy","15ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్.. దులీప్ ట్రోఫీలో అరుదైన ఘనత!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb390b7d1-100d-488e-87f2-669e9a8b53e6.png",106,[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]