[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ambati-in-hospital-jagan-inquires-about-his-well-being-over-the-phone":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":101},4534,1433,"ambati-in-hospital-jagan-inquires-about-his-well-being-over-the-phone","ఆస్పత్రిలో అంబటి.. ఫోన్‌లో యోగక్షేమాలు ఆరా తీసిన జగన్!","మాజీ మంత్రి, వైఎస్సార్ సీనియర్ నేత అంబటి రాంబాబును ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన అంబటి రాంబాబు ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ ఆరాతీశారు. అనారోగ్యంతో ఉన్న ఆయనకు తగిన విశ్రాంతి అవసరమని, త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb4f9a68a-ba94-4abe-8be7-42a902b82e70.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb4f9a68a-ba94-4abe-8be7-42a902b82e70.png","Mamatha puppala","ap","routine",[19,20,21,22,23,24],"AmbatiRambatu","YSJagan","YSRCP","ApolloHospital","AndhraPradeshNews2026","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-30T08:01:09+00:00","2026-08-30T08:01:39+00:00",106,"\u003Cp>\u003Cspan>&nbsp;మాజీ మంత్రి, వైఎస్సార్ సీనియర్ నేత అంబటి రాంబాబును ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన అంబటి రాంబాబు ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ ఆరాతీశారు. అనారోగ్యంతో ఉన్న ఆయనకు తగిన విశ్రాంతి అవసరమని, త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;వైద్యులు తనకు అందించిన చికిత్స వివరాలను అంబటి రాంబాబు ఈ సందర్భంగా జగన్‌కు వివరించారు. ఛాతిలో ఇబ్బంది తలెత్తడంతో అనూహ్యంగా ఆస్పత్రికి రావాల్సి వచ్చిందని, వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు గుండెకు రెండు స్టెంట్లు అమర్చారని తెలిపారు. అపోలో ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందుతోందని, ప్రస్తుతం తన ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని అధినేతకు స్పష్టం చేశారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలోని వైద్యుల నిఘాలో చికిత్స పొందుతున్న అంబటి రాంబాబు త్వరలోనే డిశ్చార్జ్ కానున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే తాను ఆసుపత్రి నుంచి కోలుకుని నేరుగా సత్తెనపల్లికి చేరుకుంటానని పేర్కొనడంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి వేగంగా కుదుటపడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో వైసీపీ శ్రేణులు, ఆయన అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;మరోవైపు తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన అంబటి రాంబాబు, అభిమానులు, పార్టీ శ్రేణులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. తానెలా ఉన్నానో తెలుసుకునేందుకు హైదరాబాద్ వచ్చి ఆసుపత్రి వద్ద అనవసర కలకలం సృష్టించవద్దని, దయచేసి ఎవరూ ఇక్కడికి రావద్దని కోరారు. తానే స్వయంగా రెండు రోజుల్లో క్షేమంగా నియోజకవర్గానికి చేరుకుని అందరినీ కలుసుకుంటానని స్పష్టం చేయడంతో ఆసుపత్రి పరిసరాల్లో ఊహాగానాలు, అభిమానుల తాకిడి నిలిచిపోయాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Screenshot 2026-08-30 133025.png",[],"https:\u002F\u002Fx.com\u002FYSRCParty\u002Fstatus\u002F2093917437544591537?s=20",{"title":11,"description":36},"మాజీ మంత్రి, వైఎస్సార్ సీనియర్ నేత అంబటి రాంబాబును ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. గుండె సంబంధిత సమస్యతో..",[38,46,53,60,68,74,80,86,91,96],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":25,"published_at":44,"public_read_count":45},"gas-leak-vehicles-stranded-in-large-numbers-on-the-nagpur-mumbai-highway","Gas leaK : గ్యాస్ లీక్.. నాగ్‌పూర్ టు ముంబై రహదారిపై భారీగా నిలిచిన  వాహనాలు","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd97c461e-0bff-437a-a89a-944ae268265e.jpg","Kumar","24 నిమిషాలు క్రితం",3,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":15,"read_time":25,"published_at":51,"public_read_count":52},"i-made-a-mistake-that-is-my-goal-from-now-on-bandla-ganeshs-emotional-post","తప్పు చేశా.. ఇకపై నా లక్ష్యం అదే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F604bc5ab-47d6-430b-82e2-387412722092.jpg","31 నిమిషాలు క్రితం",157,{"slug":54,"title":55,"category":49,"image":56,"author":57,"read_time":25,"published_at":58,"public_read_count":59},"raaka-allu-arjun-3-roles","Raaka: మెగాస్టార్‌లా మూడు పాత్రల్లో ఐకాన్ స్టార్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4ccd61fa-70b0-4621-b8a9-3fcd97f8684c.jpg","Anshu","36 నిమిషాలు క్రితం",616,{"slug":61,"title":62,"category":41,"image":63,"author":64,"read_time":65,"published_at":66,"public_read_count":67},"shuddi-politcs","ఖర్గే సభా వేదికపై ‘శుద్ధి’.. దేశ రాజకీయాల్లో కొత్త రగడ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F247b8784-6690-497e-987d-7660c5d33c70.jpg","Kashi","6 నిమిషాల పఠనం","52 నిమిషాలు క్రితం",361,{"slug":69,"title":70,"category":71,"image":72,"author":43,"read_time":25,"published_at":73,"public_read_count":52},"farmers-hard-work-goes-up-in-smoke-herd-of-elephants-enters-the-fields","AP : అన్నదాతల కష్టం ఆవిరి.. పొలాల్లోకి ఏనుగుల గుంపు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F922d75b3-9e01-485d-a262-ff431099e962.jpg","56 నిమిషాలు క్రితం",{"slug":75,"title":76,"category":41,"image":77,"author":15,"read_time":25,"published_at":78,"public_read_count":79},"principals-presence-of-mind-during-nepal-floods-1643-students-safe","నేపాల్ వరదల్లో ప్రిన్సిపాల్ సమయస్ఫూర్తి.. 1,643మంది విద్యార్థులు సేఫ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0500f885-a1d4-4d28-aa5b-c15f7123e06d.jpg","1 గంట క్రితం",463,{"slug":81,"title":82,"category":83,"image":84,"author":43,"read_time":25,"published_at":78,"public_read_count":85},"how-much-lower-will-you-stoop-for-the-sake-of-posts-and-money-harish-minister-ponguleti","TG : పదవులు, డబ్బుల కోసం ఇంకెంత దిగజారుతావ్ హరీశ్ : మంత్రి పొంగులేటి","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Feb48f2e6-0a37-460f-ac41-ff10f2ee3ac5.jpg",4,{"slug":87,"title":88,"category":89,"image":90,"author":15,"read_time":25,"published_at":78,"public_read_count":28},"vaibhav-becomes-captain-at-just-15-a-rare-feat-in-the-duleep-trophy","15ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్.. దులీప్ ట్రోఫీలో అరుదైన ఘనత!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb390b7d1-100d-488e-87f2-669e9a8b53e6.png",{"slug":92,"title":93,"category":49,"image":94,"author":57,"read_time":25,"published_at":78,"public_read_count":95},"ananthika-sanilkumar","Ananthika Sanilkumar: పాన్ ఇండియా సినిమాకి వయసే అడ్డంకిగా మారిందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd6b0b530-f427-4bcb-8307-1f7f61aa9161.jpg",55,{"slug":97,"title":98,"category":99,"image":100,"author":15,"read_time":25,"published_at":78,"public_read_count":85},"nepal-floods-a-tea-cup-saved-five-lives","Nepal Floods: ఒక టీ కప్పు.. ఐదుగురి ప్రాణాలను కాపాడింది!","Viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F85e84563-cdb4-457f-994b-1971081f1b07.jpg",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]