[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-amarnath-yatra-begins-welcomed-by-the-rain-god":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":20,"published_at":21,"updated_at":21,"public_read_count":22,"body":23,"images":24,"video_url":5,"video_urls":27,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":28,"read_next":29,"sponsored_content":93},53,"amarnath-yatra-begins-welcomed-by-the-rain-god","అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. వరుణుడి స్వాగతం","అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అమర్‌నాథ్‌ యాత్ర(గురువారం) ప్రారంభమైంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటన చేశాయి. భక్తులు ‘హర హర మహాదేవ్‌’ నినాదాలతో యాత్రను ప్రారంభించారు.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F0941a412-907b-4dec-99c1-b5264bba0378.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F0941a412-907b-4dec-99c1-b5264bba0378.webp","Desk 2","communal-issues",[17,18,19],"amarnathyatra","jammunews","devotionalnews","3 నిమిషాల పఠనం","2026-07-03T05:01:14+00:00",208,"\u003Cp>అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అమర్‌నాథ్‌ యాత్ర(గురువారం) ప్రారంభమైంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటన చేశాయి. భక్తులు ‘హర హర మహాదేవ్‌’ నినాదాలతో యాత్రను ప్రారంభించారు. భగవతీ నగర్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి మొదటి గ్రూప్‌ యాత్రికులు బయల్దేరారు. వీరిలో 4,800 మందికి పైగా భక్తులు 259 వాహనాల్లో బయల్దేరారు. \u003C\u002Fp>\u003Cp>భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే తొలిరోజు అనూహ్యంగా భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. వర్షం నీటికి కొండ మార్గాలు జారుడుగా మారాయి. అయినప్పటికీ ప్రతికూల వాతావరణాన్ని లెక్క చేయకుండా భక్తులు యాత్రను కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు పాటించాలని యాత్రికులను అధికారులు కోరారు. \u003C\u002Fp>\u003Cp>కాగా అమర్ నాథ్ యాత్ర 57రోజుల పాటు కొనసాగనుంది. హిమలింగ దర్శనానికి ఇప్పటికే సుమారు 4లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అమర్ నాథ్ యాత్ర అత్యంత సంక్లిష్టమైనది.  హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి సుమారు 3,900 మీటర్ల ఎత్తున అమర్‌నాథ్‌ గుహలో సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగం కొలువై ఉంది. శివలింగాన్ని దర్శించడానికి లక్షల మంది భక్తులు ఈ సాహసోపేతమైన యాత్రను ఎంచుకుంటున్నారు.\u003C\u002Fp>",[25],{"url":12,"name":26},"326504-amarnath-yatra.webp",[],{"title":5,"description":5},[30,39,45,51,57,64,71,76,81,88],{"slug":31,"title":32,"category":33,"image":34,"author":35,"read_time":36,"published_at":37,"public_read_count":38},"iran-former-supream-khameni-funeral","Iran : ఖమేని అంత్యక్రియలకు సర్వం సిద్ధం.. మిన్నంటిన రోదనలు!","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F3631311a-37b8-49cd-8605-cdcdcba57044.webp","Desk 1","2 నిమిషాల పఠనం","2026-07-03T05:22:20+00:00",55,{"slug":40,"title":41,"category":42,"image":43,"author":35,"read_time":36,"published_at":44,"public_read_count":22},"gold-and-silver-price-again-hike","GOLD PRICE : మళ్లీ షాకిచ్చిన బంగారం.. ఒక్కసారిగా ఎంత పెరిగిందంటే?","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fd68c8eb8-1261-4482-9e98-4d4a982ffb5b.webp","2026-07-03T05:30:11+00:00",{"slug":46,"title":47,"category":48,"image":49,"author":35,"read_time":36,"published_at":50,"public_read_count":38},"england-reached-finals-in-womens-t20-world-cup","Womens T20 World Cup : ఫైనల్‌కు ఇంగ్లండ్..  ఆస్ట్రేలియాతో తాడో పేడో!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F6582240a-12ed-4b8a-b062-ff94d6f0aa8a.jpg","2026-07-03T05:47:26+00:00",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":35,"read_time":20,"published_at":56,"public_read_count":38},"central-minister-hardeep-puri-clarity-on-fuel-prices-down","Petrol price : పెట్రోల్ ధరలు తగ్గింపు.. కేంద్రమంత్రి ఏమన్నారంటే?","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa37b554e-459d-483b-af8b-41c91c94dbc7.jpg","2026-07-03T06:00:09+00:00",{"slug":58,"title":59,"category":60,"image":61,"author":14,"read_time":36,"published_at":62,"public_read_count":63},"nagabandham-director-makes-sensational-comments-about-vijay-deverakonda","విజయ్ దేవరకొండపై ‘నాగబంధం’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F12b7368c-70b8-4754-a5b3-5da5067b9cf4.jpg","2026-07-03T06:13:41+00:00",106,{"slug":65,"title":66,"category":67,"image":68,"author":35,"read_time":20,"published_at":69,"public_read_count":70},"drugs-delivered-by-speedpost","Drugs : ఫ్లవర్  అని మెసేజ్ చేస్తే.. స్పీడ్ పోస్టులో మీ ఇంటికే గంజాయి!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fcb27650a-292c-4453-b41f-4f24b9b268a4.jpg","2026-07-03T04:34:59+00:00",259,{"slug":72,"title":73,"category":60,"image":74,"author":14,"read_time":36,"published_at":75,"public_read_count":22},"congrats-sam-akhil-wishes-the-maa-inti-bangaram-team","‘కంగ్రాట్స్ సామ్..’ మా ఇంటి బంగారం టీమ్‌కు అఖిల్ విషెస్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F25793d38-612a-4912-b896-51df88ed19c2.jpg","2026-07-03T04:23:35+00:00",{"slug":77,"title":78,"category":67,"image":79,"author":35,"read_time":36,"published_at":80,"public_read_count":38},"ketan-murdered-by-siya-in-pune-no-regret-in-her","Siya :   కాబోయే భర్త మర్డర్.. మీడియాను ఆ సింబల్ చూపించిన సియా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa3f652d2-67c2-4fb6-928f-a28c89c6fa7e.webp","2026-07-03T04:16:30+00:00",{"slug":82,"title":83,"category":84,"image":85,"author":14,"read_time":86,"published_at":87,"public_read_count":22},"alert-heavy-rains-in-telugu-states-for-seven-days","Alert: తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజులు భారీ వర్షాలు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fadf052d1-1c11-4e8b-b9ec-e198ca334fd3.jpg","4 నిమిషాల పఠనం","2026-07-03T04:05:20+00:00",{"slug":89,"title":90,"category":84,"image":91,"author":14,"read_time":36,"published_at":92,"public_read_count":63},"horrific-accident-four-members-of-the-same-family-killed","ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F3d2aae46-8fdb-46d1-871a-1c5749edba3e.webp","2026-07-03T03:56:43+00:00",[94,99,102,104,106,108],{"title":95,"sponsor":96,"image":97,"url":98},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":100,"sponsor":101,"image":97,"url":98},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":103,"sponsor":101,"image":97,"url":98},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":105,"sponsor":101,"image":97,"url":98},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":107,"sponsor":101,"image":97,"url":98},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":109,"sponsor":101,"image":97,"url":98},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]