[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-allu-arjun-5":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":21,"published_at":22,"updated_at":22,"public_read_count":23,"body":24,"images":25,"video_url":5,"video_urls":28,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":29,"read_next":32,"sponsored_content":97},1507,"allu-arjun-5","Allu Arjun: ఒక్కొక్క‌రికీ రూ. 5 లక్షలు.. ఫ్యాన్స్‌కు బన్నీ సర్ప్రైజ్ గిఫ్ట్‌.!","Allu Arjun: సినిమా ఇండస్ట్రీలో హీరోలకు అభిమానులే అసలైన ప్రాణం. తెరపై వారిని స్టార్‌ను చేసేది ప్రేక్షులే అయినా, నిత్యం వెన్నంటే ఉండి మద్దతుగా నిలిచే ఫ్యాన్స్ బాధ్యతను చాలా తక్కువ మంది మాత్రమే గుర్తిస్తుంటారు. సరిగ్గా ఇదే విషయంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa0e756fd-0f73-4bd0-8e17-8df05dd79e29.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa0e756fd-0f73-4bd0-8e17-8df05dd79e29.webp","Anshu","cinema",[17,18,19,20],"allarjun","bunny","iconstaralluarjun","raaka","4 నిమిషాల పఠనం","2026-07-29T10:36:55+00:00",55,"\u003Cp>\u003Cstrong>Allu Arjun: \u003C\u002Fstrong>సినిమా ఇండస్ట్రీలో హీరోలకు అభిమానులే అసలైన ప్రాణం. తెరపై వారిని స్టార్‌ను చేసేది ప్రేక్షులే అయినా, నిత్యం వెన్నంటే ఉండి మద్దతుగా నిలిచే ఫ్యాన్స్ బాధ్యతను చాలా తక్కువ మంది మాత్రమే గుర్తిస్తుంటారు. సరిగ్గా ఇదే విషయంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కేవలం మాటలతో కాకుండా, చేతలతో తన అభిమానులపై ఉన్న ప్రేమను నిరూపించుకుని అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు.\u003C\u002Fp>\u003Cp>ప్రస్తుతం ఒకవైపు భారీ ప్రాజెక్ట్ 'రాకా' షూటింగ్‌తో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, బన్నీ తన అభిమాన సంఘాల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మీటింగ్‌కు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. వారి మధ్య సరదాగా ముచ్చటించి, ఫొటోలు దిగుతూ ఉత్సాహంగా గడిపిన బన్నీ.. ఆ తర్వాత అసలు సర్ప్రైజ్ రివీల్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>అభిమానుల సంక్షేమమే లక్ష్యంగా ఆయన అడుగు ముందుకేశారు. అసోసియేషన్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్న రాష్ట్ర స్థాయి సభ్యులకు ఏకంగా రూ. 5 లక్షలు, జిల్లా స్థాయి సభ్యులకు రూ. 3 లక్షల చొప్పున భారీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించారు. ఈ సమావేశ వేదిక మీదే స్వయంగా ఆ ఇన్సూరెన్స్ కార్డులను అభిమానులకు అందజేసి వారి కళ్లలో ఆనందం నింపారు. ప్రస్తుతం ఈ ఇన్సూరెన్స్ కార్డుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>ఇదే వేదికపై కొద్దికాలంగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్, నెగెటివిటీపై కూడా బన్నీ స్పందించిన తీరు చర్చనీయాంశమైంది. ఒక పద్ధతి ప్రకారం తన ఫ్యాన్స్ నెట్‌వర్క్‌ను ఆర్గనైజ్ చేస్తూ, భవిష్యత్తులో వారికి ఎలాంటి కష్టం రాకుండా ఇలాంటి భద్రతా చర్యలు తీసుకోవడంపై విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏదేమైనా, కష్టకాలంలో ఫ్యాన్స్‌కు అండగా నిలుస్తూ బన్నీ వేసిన ఈ అడుగు నిజంగానే ఇండస్ట్రీలో మిగతా హీరోలకు ఆదర్శంగా నిలుస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.\u003C\u002Fp>",[26],{"url":12,"name":27},"icon",[],{"title":30,"description":31},"Rs. 5 lakhs each... Bunny's surprise gift to fans!","Allu Arjun: సినిమా ఇండస్ట్రీలో హీరోలకు అభిమానులే అసలైన ప్రాణం. తెరపై వారిని స్టార్‌ను చేసేది ప్రేక్షులే అయినా, నిత్యం వెన్నంటే ఉండి మద్దతుగా నిలిచే ఫ్యాన్స్ బాధ",[33,39,48,55,61,68,73,80,85,91],{"slug":34,"title":35,"category":15,"image":36,"author":14,"read_time":21,"published_at":37,"public_read_count":38},"jaya-krishna-ghattamaneni","Jaya Krishna Ghattamaneni: హీరోయిన్‌కు గాయం.. ఏడ్చేసిన ఘట్టమనేని వారసుడు.!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F44fc08aa-843c-40da-98ff-98f63e52fbfd.jpg","2026-07-29T10:47:33+00:00",157,{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"anti-paper-leak-bill-passed-in-lok-sabha","Anti Paper Leak Bill: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fce1c6497-4d5d-4460-90ba-f9e8356c30ae.jpg","NK","3 నిమిషాల పఠనం","2026-07-29T11:03:06+00:00",259,{"slug":49,"title":50,"category":51,"image":52,"author":53,"read_time":21,"published_at":54,"public_read_count":38},"whatsapp-web-calling-whatsapp-is-introducing-another-super-feature-for-free","WhatsApp Web Calling: ఫ్రీగా మరో సూపర్ ఫీచర్ ను పరిచయం చేస్తున్న వాట్సాప్!..","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa6536d64-c622-4c5d-8392-399e849d731a.jpg","Venu","2026-07-29T11:11:06+00:00",{"slug":56,"title":57,"category":15,"image":58,"author":14,"read_time":21,"published_at":59,"public_read_count":60},"chiranjeevi-viswambhara","Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డేకి విశ్వంభర రిలీజ్ డేట్ ప్రకటన","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ffb3a32a7-62e7-4886-9872-933aaa1cf948.jpg","2026-07-29T11:21:45+00:00",208,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":44,"read_time":21,"published_at":66,"public_read_count":67},"russia-puts-telegram-founder-pavel-durov-on-international-most-wanted-list","Pavel Durov: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్టులో టెలిగ్రామ్ ఫౌండర్ పేరు.. రష్యా సంచలనం","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F35fd7b94-7fc5-46e2-8fad-4dc46e07ef31.jpg","2026-07-29T11:54:23+00:00",106,{"slug":69,"title":70,"category":42,"image":71,"author":44,"read_time":21,"published_at":72,"public_read_count":60},"rahul-gandhi-idiot-comments-triggers-ruckus-in-lok-sabha","Rahul Gandhi: ఇడియట్స్.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో దుమారం.. భగ్గుమన్న బీజేపీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F866c6edb-5551-4540-99a6-d2328d3d38e8.jpg","2026-07-29T09:45:21+00:00",{"slug":74,"title":75,"category":76,"image":77,"author":78,"read_time":45,"published_at":79,"public_read_count":67},"horrific-incident-in-that-state-7000-students-test-hiv-positive","HIV :  ఆ రాష్ట్రంలో ఘోరం.. 7 వేల మంది విద్యార్థులకు HIV పాజిటివ్!","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa2be4cff-e34c-418d-ab7e-48c6a12337a1.jpg","Kumar","2026-07-29T08:49:06+00:00",{"slug":81,"title":82,"category":15,"image":83,"author":14,"read_time":21,"published_at":84,"public_read_count":23},"nagarjuna-bday-gift","Nagarjuna: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. నాగ్ బర్త్‌డే రోజు డబుల్ ట్రీట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa49364f9-f995-4fae-bcdc-68f8913acc61.webp","2026-07-29T08:41:01+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":78,"read_time":45,"published_at":90,"public_read_count":67},"the-next-36-hours-are-critical-a-looming-threat-to-north-telangana","Rains : 36 గంటలు కీలకం.. ఉత్తర తెలంగాణకు పొంచి ఉన్న ముప్పు!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F9d03e933-c138-417f-ac39-c8981131c144.webp","2026-07-29T08:14:29+00:00",{"slug":92,"title":93,"category":94,"image":95,"author":78,"read_time":45,"published_at":96,"public_read_count":67},"girl-kidnapped-and-gang-raped-a-cinematic-style-chase-and-gunfire","Crime :  యువతి కిడ్నాప్, గ్యాంగ్ రేప్..సినిమా లెవల్లో ఛేజింగ్, గన్ ఫైరింగ్!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F2e58801f-7f57-4112-bbe6-18a005cbbfc9.jpg","2026-07-29T07:54:54+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]