[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-alleti-maheshwar-reddy-revanth-reddy-rule-book-suspensions":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":100},5589,1948,"alleti-maheshwar-reddy-revanth-reddy-rule-book-suspensions","Alleti Maheshwar Reddy: రేవంత్‌ రెడ్డి కొత్తగా \"రూల్‌ బుక్‌\" ఏమైనా పెట్టుకున్నారా?’.. మహేశ్వర్‌ రెడ్డి ప్రశ్న..","Alleti Maheshwar Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు వేదికగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేయడంపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని సభ్యులను సైతం సస్పెండ్ చేయడం గతంలో ఎన్నడూ లేని పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc041fdac-8953-49c7-956b-dc7671aaa7f2.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc041fdac-8953-49c7-956b-dc7671aaa7f2.jpg","Mahesh","telangana","routine",[19,20,21,22],"Alleti Maheshwar Reddy","Maheshwar Reddy","Revanth Reddy","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-09T14:08:55+00:00","2026-09-09T14:10:11+00:00",106,"\u003Cp>Alleti Maheshwar Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు వేదికగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేయడంపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని సభ్యులను సైతం సస్పెండ్ చేయడం గతంలో ఎన్నడూ లేని పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.\u003C\u002Fp>\u003Cp>ఈ సందర్భంగా శాసనసభలో మాట్లాడిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి .. సభా నిబంధనల ఉల్లంఘన జరిగితే ప్రశ్నించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అయితే, కొందరు సభ్యులను ఇష్టానుసారంగా సస్పెండ్ చేయడం సరైన విధానం కాదని విమర్శించారు. “ఏ పుస్తకం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు? కొత్తగా రేవంత్ రెడ్డి రూల్ బుక్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా?” అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.\u003C\u002Fp>\u003Cp>ప్రజలకు సంబంధించిన కీలక అంశాలను చర్చించాల్సిన సమయంలో అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా 22ఏ నిషేధిత భూముల సమస్య, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 22ఏ అంశంపై బీజేపీ ఇప్పటికే అసెంబ్లీలో చర్చకు పట్టుబడుతోంది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ఏడు గంటలు కూడా విద్యుత్ సరఫరా అందడం లేదని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇన్ని సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన ఈ సభలో సస్పెన్షన్ల అంశం ప్రధానంగా మారడం సరైనది కాదన్నారు.\u003C\u002Fp>\u003Cp>కాగా, అసెంబ్లీ సమావేశాల మూడో రోజు బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు ఎమ్మెల్యేలను సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించగా.. ప్రభుత్వం మాత్రం సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలిగిస్తున్నందునే చర్యలు తీసుకున్నట్లు చెబుతోంది.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"WhatsApp Image 2026-09-09 at 7.28.03 PM.jpeg",[],{"title":33,"description":34},"Alleti Maheshwar Reddy: రేవంత్‌ రెడ్డి కొత్తగా \"రూల్‌ బుక్‌\"","Alleti Maheshwar Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు వేదికగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ సెషన్ ముగిసే వరకు సస",[36,44,52,59,65,71,78,83,89,95],{"slug":37,"title":38,"category":16,"image":39,"author":40,"read_time":41,"published_at":42,"public_read_count":43},"good-news-for-ap-telangana-cabinet-clears-8-railway-multitracking-projects","ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. కొత్త రైల్వే లైన్లకు ఆమోదం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4e45d981-b3a9-4df1-b1bd-620f9ec970a5.jpg","NK","3 నిమిషాల పఠనం","2026-09-09T14:24:27+00:00",4,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":23,"published_at":50,"public_read_count":51},"ranabaali-teaser-vijay","Ranabaali Teaser: సింగనమల బొబ్బిలి 'రణబాలి' గా విజయ్ విశ్వరూపం","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdbf36c37-e44f-4527-8f26-15522aa4d1be.webp","Anshu","2026-09-09T14:26:38+00:00",412,{"slug":53,"title":54,"category":16,"image":55,"author":15,"read_time":56,"published_at":57,"public_read_count":58},"tg-purification-politics-kcr-silence-causing-more-damage","TG: శుద్ధి రాజకీయాలు.. కేసీఆర్‌ మౌనంతో మరింత డ్యామేజ్‌..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09b46f6b-0924-435c-b8ee-b1e5bb6cdb9d.jpg","5 నిమిషాల పఠనం","2026-09-09T15:07:21+00:00",55,{"slug":60,"title":61,"category":62,"image":63,"author":15,"read_time":56,"published_at":64,"public_read_count":26},"pf-withdrawal-rules-how-many-times-can-you-withdraw-pf-money-new-epfo-rules","PF : డబ్బు ఎన్ని సార్లు తీసుకోవచ్చు? కొత్త రూల్స్ ఇవే!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffb96b4e5-c8cb-4cdf-a91f-3176a9c87615.jpg","2026-09-09T15:43:35+00:00",{"slug":66,"title":67,"category":16,"image":68,"author":40,"read_time":56,"published_at":69,"public_read_count":70},"mlc-vijayashanthimlc-vijayashanthi-request-cm-revanth-to-take-action-on-private-hospitals-robbery","ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై విజయశాంతి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ సర్కార్‌కు విన్నపం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F50f174c3-0369-4f79-bd4f-762e03b59e85.jpg","2026-09-09T16:19:56+00:00",0,{"slug":72,"title":73,"category":74,"image":75,"author":15,"read_time":56,"published_at":76,"public_read_count":77},"ttd-srivari-bhakthulaku-lic-beema-2-lakshala-bima","TTD: శ్రీవారి భక్తులకు ఎల్‌ఐసీతో బీమా.. గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbd9f52c0-5fd2-44e8-892e-1e87e76eb48d.jpg","2026-09-09T13:29:36+00:00",157,{"slug":79,"title":80,"category":47,"image":81,"author":49,"read_time":23,"published_at":82,"public_read_count":58},"suriya-47-secene","Suriya: నవంబర్ లో 'సీన్' చూపించబోతున్న సూర్య..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ba4f3ed-a439-4a4b-8161-e477a14b6761.webp","2026-09-09T13:29:25+00:00",{"slug":84,"title":85,"category":47,"image":86,"author":15,"read_time":87,"published_at":88,"public_read_count":26},"fake-collection-posters-tollywood-box-office-numbers-controversy","Fake Collection Posters :  వచ్చింది గోరంత.. పోస్టర్‌పై కొండంత! టాలీవుడ్‌లో ఫేక్ కలెక్షన్ల లొల్లి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3b7236c4-900b-4149-b56e-d205543d18e5.jpg","10 నిమిషాల పఠనం","2026-09-09T12:37:54+00:00",{"slug":90,"title":91,"category":16,"image":92,"author":40,"read_time":93,"published_at":94,"public_read_count":58},"cm-revanth-reddy-order-for-speical-inquiry-on-assembly-incidents","Cm Revanth: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ గేట్ ఘటన, శుద్ది వివాదంపై విచారణకు ఆదేశం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe86640e1-322f-4cf1-b4da-a084124b2af1.jpg","6 నిమిషాల పఠనం","2026-09-09T12:30:55+00:00",{"slug":96,"title":97,"category":16,"image":98,"author":15,"read_time":56,"published_at":99,"public_read_count":77},"tg-politics-kcr-farmhouse-row-congress-bonus-step-backfires","TG: ఫామ్‌ హౌస్‌ పాలిటిక్స్‌.. అనవసరంగా స్టెప్ తీసుకున్న కాంగ్రెస్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd77460c2-ed02-4533-9416-87add1889e21.jpg","2026-09-09T11:58:34+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]