[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-all-time-reord-price-for-raidurg-lands":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":27,"published_at":28,"updated_at":29,"public_read_count":30,"body":31,"images":32,"video_url":5,"video_urls":35,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":39,"sponsored_content":99},4387,1361,"all-time-reord-price-for-raidurg-lands","Raidurg Lands: ఆల్‌టైమ్ రికార్డ్.. ఎకరా రూ.269 కోట్లు.. రాయదుర్గం భూములకు బంపర్ రేటు","Raidurg Lands: హైదరాబాద్‌ రాయదుర్గం భూములు కాసుల పంట పండిస్తున్నాయి. ఇక్కడి భూములు మరోసారి రికార్డ్ ధరలు పలికాయి. రాయదుర్గంలో తాజాగా నిర్వహించిన వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.269 కోట్లకు అమ్ముడైంది. వారం రోజుల క్రితం (ఈ నెల 21) ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో ఎకరం భూమి రూ.264 కోట్లు పలకగా.. తాజాగా ఆ రికార్డ్ బద్దలైంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb57fd29a-36b0-42ff-b04d-5b5c5620eb23.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb57fd29a-36b0-42ff-b04d-5b5c5620eb23.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24,25,26],"Raidurg Lands","Auction","Hyderabad","TGIIC","Rayadurgam Lands","Record Price","Telangana","Swechaa News","3 నిమిషాల పఠనం","2026-08-28T17:13:20+00:00","2026-08-28T17:14:23+00:00",4,"\u003Cp>Raidurg Lands: హైదరాబాద్‌ రాయదుర్గం భూములు కాసుల పంట పండిస్తున్నాయి. ఇక్కడి భూములు మరోసారి రికార్డ్ ధరలు పలికాయి. రాయదుర్గంలో తాజాగా నిర్వహించిన వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.269 కోట్లకు అమ్ముడైంది. వారం రోజుల క్రితం (ఈ నెల 21) ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో ఎకరం భూమి రూ.264 కోట్లు పలకగా.. తాజాగా ఆ రికార్డ్ బద్దలైంది. \u003C\u002Fp>\u003Cp>5.38 ఎకరాల భూమికి తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (TGIIC) ఈ-వేలం నిర్వహించింది. ఎకరానికి రూ.175 కోట్లను కనీస ధరగా నిర్ణయించింది. 5.38 ఎకరాల ‘ప్లాట్‌-P2’ వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.269కోట్ల ధరకు అమ్ముడైంది. ఈ లెక్కన 5.38 ఎకరాలకు రూ.1,447 కోట్లు విలువ పలికింది. దీంతో TGIICకు భారీగా ఆదాయం సమకూరనుంది. \u003C\u002Fp>\u003Cp>అంతకుముందు గత వారం జరిగిన ‘ప్లాట్‌-P1’ వేలంలో ఎకరాకు రూ.264 కోట్ల చొప్పున రూ.1,386 కోట్లు వచ్చాయి. మొదటి ప్లాట్‌కు సంబంధించిన 25 శాతం తొలి విడత నిధులు కూడా ఇప్పటికే టీజీఐఐసీ ఖాతాకు చేరాయి. వారం రోజుల వ్యవధిలోనే ఈ రెండు ప్లాట్లకు (మొత్తం 10.63 ఎకరాలు) సంబంధించి రూ.2,833.22 కోట్ల భారీ రాబడి లభించింది. ఈ వేలంలో సగటున ఎకరా ధర రూ.266.53 కోట్లుగా నమోదవడం విశేషం.\u003C\u002Fp>\u003Cp>రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఈ రికార్డు ధరలే నిదర్శనం అని టీజీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక ఐఏఎస్ అన్నారు. పారదర్శక విధానాల ద్వారా ప్రభుత్వ ఆస్తులకు గరిష్ట విలువను సమకూర్చడంలో రాయదుర్గం వేలం ఒక మైలురాయిగా నిలిచిందన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[33],{"url":13,"name":34},"Raidurg Lands.jpg",[],{"title":37,"description":38},"Raidurg Lands: ఆల్‌టైమ్ రికార్డ్.. ఎకరా రూ.269 కోట్లు.. రాయద","Raidurg Lands: హైదరాబాద్‌ రాయదుర్గం భూములు కాసుల పంట పండిస్తున్నాయి. ఇక్కడి భూములు మరోసారి రికార్డ్ ధరలు పలికాయి. రాయదుర్గంలో తాజాగా నిర్వహించిన వేలంలో ఎకరం భూమ",[40,49,56,63,68,73,77,83,89,95],{"slug":41,"title":42,"category":43,"image":44,"author":45,"read_time":46,"published_at":47,"public_read_count":48},"mohan-bhagawath-us-tour-heat","భాగవత్ సభకు అమెరికాలో ఆటంకాలు.. అసలేం జరుగుతోంది?","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F965f6d31-5442-4ef1-a4f1-c19b89cbb124.jpg","Kashi","9 నిమిషాల పఠనం","40 నిమిషాలు క్రితం",157,{"slug":50,"title":51,"category":25,"image":52,"author":45,"read_time":53,"published_at":54,"public_read_count":55},"telangana-assembly-war","అసెంబ్లీ వేదికగా గ్రేటర్ వార్‌కు ట్రయల్ రన్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc3e460a3-6d17-40c1-855a-03ddf31a1ba6.jpg","8 నిమిషాల పఠనం","1 గంట క్రితం",106,{"slug":57,"title":58,"category":59,"image":60,"author":61,"read_time":62,"published_at":54,"public_read_count":55},"shiva-nirvana-3-heros","Shiva Nirvana: ముగ్గురు హీరోలు లైన్‌లో ఉన్నారా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F40314e01-415c-4878-a81b-b1e9b054e1ef.jpg","Anshu","4 నిమిషాల పఠనం",{"slug":64,"title":65,"category":59,"image":66,"author":61,"read_time":62,"published_at":54,"public_read_count":67},"deepika-padukone-spirit-issue","Deepika Padukone: అందుకే స్పిరిట్ నుంచి అవుట్..ప్రభాస్‌నే అవమానించిందిగా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fbd568e25-4e02-4daa-a42d-26574fbd933c.webp",55,{"slug":69,"title":70,"category":25,"image":71,"author":15,"read_time":46,"published_at":72,"public_read_count":30},"dgp-cv-anand-key-orders-for-police-officials-in-half-yearly-crime-review-meeting","DGP CV Anand: వ్యవస్థీకృత నేరాలపై కఠిన వైఖరి అవలంబించాలి, ప్రాథమిక పోలీసింగ్ పద్ధతులను పాటించాలి-డీజీపీ సీవీ ఆనంద్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F40a6230b-dfd6-4ba3-98d8-834e237abb60.jpg","2 గంటలు క్రితం",{"slug":74,"title":75,"category":59,"image":76,"author":61,"read_time":62,"published_at":72,"public_read_count":55},"ravi-teja-vivek-athreya","Ravi Teja: హర్రర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్..ఇదంతా ఇరుముడి ఎఫెక్టే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4afc299b-d766-4148-a7be-d3202881cec9.jpg",{"slug":78,"title":79,"category":25,"image":80,"author":81,"read_time":27,"published_at":82,"public_read_count":67},"telangana-sir-notices-issued-to-ponnam-prabhakar","Telangana: పొన్నం ప్రభాకర్‌కు SIR నోటీసులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ffa323d54-47cf-4578-a8f3-9c3dc2f28a24.jpg","Venu","3 గంటలు క్రితం",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":15,"read_time":27,"published_at":88,"public_read_count":67},"ysrcp-leader-ambati-rambabu-admits-in-hospital","Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత.. గుండెకు స్టంట్","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0949fe63-41ba-4907-a6ae-699521eba6bd.jpg","4 గంటలు క్రితం",{"slug":90,"title":91,"category":59,"image":92,"author":61,"read_time":62,"published_at":93,"public_read_count":94},"toxic-geethu-mohan-das-yash","Toxic: ఏం తీయాలో క్లారిటీ లేకపోతే టాక్సిక్ లాంటి టార్చరే చూడాల్సి వస్తుంది!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F121fc134-eba9-4dff-95d9-2440ba22ebfb.webp","5 గంటలు క్రితం",208,{"slug":96,"title":97,"category":86,"image":98,"author":15,"read_time":27,"published_at":93,"public_read_count":67},"local-body-elections-cm-chandrababu-slams-ys-jagan","Cm Chandrababu: ప్రత్యక్ష ఎన్నికలు జగన్‌కు ఇష్టం లేదు, అడ్డుకునేందుకు కుట్రలు-సీఎం చంద్రబాబు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b4bb957-3c65-4e8c-ab8d-3f6dd594654f.jpg",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]