[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-alert-heavy-rains-in-telugu-states-for-seven-days":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":22,"published_at":23,"updated_at":23,"public_read_count":24,"body":25,"images":26,"video_url":5,"video_urls":29,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":30,"read_next":31,"sponsored_content":95},49,"alert-heavy-rains-in-telugu-states-for-seven-days","Alert: తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజులు భారీ వర్షాలు","నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. జులై 3 నుంచి జులై 9 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fadf052d1-1c11-4e8b-b9ec-e198ca334fd3.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fadf052d1-1c11-4e8b-b9ec-e198ca334fd3.jpg","Desk 2","telangana",[17,18,19,20,21],"TelanganaRains","AndhraPradeshRains","WeatherUpdate","MonsoonAlert","HeavyRainForecast","4 నిమిషాల పఠనం","2026-07-03T04:05:20+00:00",208,"\u003Cp>నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. జులై 3 నుంచి జులై 9 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశాయి. రాబోయే ఏడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.\u003C\u002Fp>\u003Cp>కొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ వర్షాలతో పాటు గంటకు 40-50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా జులై 9 వరకు విడతల వారీగా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. \u003C\u002Fp>\u003Cp>జూలై 3 నుంచి 4వ తేదీ వరకు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా 4 నుంచి 5వ తేదీ వరకు ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. 5 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నిరంతరాయంగా కురుస్తూనే ఉంటాయి.\u003C\u002Fp>\u003Cp>ఏపీలోని ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే వారం రోజుల పాటు వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకోనున్నాయి. కోస్తాంధ్రాలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. అయితే, రాబోయే ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలలో ఎలాంటి పెద్ద మార్పులు ఉండబోవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.\u003C\u002Fp>",[27],{"url":12,"name":28},"rain1.jpg",[],{"title":5,"description":5},[32,41,47,54,60,66,72,79,84,89],{"slug":33,"title":34,"category":35,"image":36,"author":37,"read_time":38,"published_at":39,"public_read_count":40},"ketan-murdered-by-siya-in-pune-no-regret-in-her","Siya :   కాబోయే భర్త మర్డర్.. మీడియాను ఆ సింబల్ చూపించిన సియా!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa3f652d2-67c2-4fb6-928f-a28c89c6fa7e.webp","Desk 1","2 నిమిషాల పఠనం","2026-07-03T04:16:30+00:00",55,{"slug":42,"title":43,"category":44,"image":45,"author":14,"read_time":38,"published_at":46,"public_read_count":24},"congrats-sam-akhil-wishes-the-maa-inti-bangaram-team","‘కంగ్రాట్స్ సామ్..’ మా ఇంటి బంగారం టీమ్‌కు అఖిల్ విషెస్","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F25793d38-612a-4912-b896-51df88ed19c2.jpg","2026-07-03T04:23:35+00:00",{"slug":48,"title":49,"category":35,"image":50,"author":37,"read_time":51,"published_at":52,"public_read_count":53},"drugs-delivered-by-speedpost","Drugs : ఫ్లవర్  అని మెసేజ్ చేస్తే.. స్పీడ్ పోస్టులో మీ ఇంటికే గంజాయి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fcb27650a-292c-4453-b41f-4f24b9b268a4.jpg","3 నిమిషాల పఠనం","2026-07-03T04:34:59+00:00",259,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":14,"read_time":51,"published_at":59,"public_read_count":24},"amarnath-yatra-begins-welcomed-by-the-rain-god","అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. వరుణుడి స్వాగతం","communal-issues","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F0941a412-907b-4dec-99c1-b5264bba0378.webp","2026-07-03T05:01:14+00:00",{"slug":61,"title":62,"category":63,"image":64,"author":37,"read_time":38,"published_at":65,"public_read_count":40},"iran-former-supream-khameni-funeral","Iran : ఖమేని అంత్యక్రియలకు సర్వం సిద్ధం.. మిన్నంటిన రోదనలు!","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F3631311a-37b8-49cd-8605-cdcdcba57044.webp","2026-07-03T05:22:20+00:00",{"slug":67,"title":68,"category":15,"image":69,"author":14,"read_time":38,"published_at":70,"public_read_count":71},"horrific-accident-four-members-of-the-same-family-killed","ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F3d2aae46-8fdb-46d1-871a-1c5749edba3e.webp","2026-07-03T03:56:43+00:00",106,{"slug":73,"title":74,"category":75,"image":76,"author":14,"read_time":38,"published_at":77,"public_read_count":78},"telangana-political","తెలంగాణలో బదిలీల సెగ.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ వార్!..","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7a04048b-89c2-4566-b28b-e91421d16e67.jpg","2026-07-02T15:30:12+00:00",157,{"slug":80,"title":81,"category":15,"image":82,"author":14,"read_time":51,"published_at":83,"public_read_count":24},"police-political","తెలంగాణ పోలీస్ భద్రతా వ్యవస్థలో కీలక మార్పులు!.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc47620e5-74cc-4cbd-be8b-6aa24eeddca0.webp","2026-07-02T14:21:12+00:00",{"slug":85,"title":86,"category":35,"image":87,"author":14,"read_time":51,"published_at":88,"public_read_count":24},"telangana-crime","బాలికను ప్రమాదంలో పడేసిన సోషల్ మీడియా పరిచయం.. చివరికి ఏం జరిగిందంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa4ade734-7d51-4f1f-8bb5-fcc1800e90af.jpg","2026-07-02T13:07:27+00:00",{"slug":90,"title":91,"category":75,"image":92,"author":14,"read_time":93,"published_at":94,"public_read_count":71},"telangana-politics","అప్పుల కుప్ప.. ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F9bdc083a-1a2e-4815-b181-099845d9f11f.jpg","5 నిమిషాల పఠనం","2026-07-02T12:14:49+00:00",[96,101,104,106,108,110],{"title":97,"sponsor":98,"image":99,"url":100},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":102,"sponsor":103,"image":99,"url":100},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":105,"sponsor":103,"image":99,"url":100},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":107,"sponsor":103,"image":99,"url":100},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":109,"sponsor":103,"image":99,"url":100},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":111,"sponsor":103,"image":99,"url":100},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]