[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-alarm-bells-ringing-massive-landslides-in-nepal":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":102},5074,1694,"alarm-bells-ringing-massive-landslides-in-nepal","Nepal :డేంజర్స్ బెల్స్..  నేపాల్‌లో భారీగా విరిగిపడిన కొండచరియలు","నేపాల్‌లో గతనెల 26న భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే.  వరదల కారణంగా భోటే కోషి (Bhote Koshi) నది పెద్దఎత్తున ఉప్పొగింది. నేపాల్–చైనా సరిహద్దు వద్ద గల ఈ నదిలోకి టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా భారీగా నీరు, మంచు, రాళ్లు, మట్టి చేరడంతో వరద తీవ్ర రూపం దాల్చింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb90cc6c0-9b9a-4e91-8e23-b63090e2ce70.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb90cc6c0-9b9a-4e91-8e23-b63090e2ce70.jpg","Kumar","world","routine",[19,20,21,22],"Nepal floods","landslides","international","swechaanews","3 నిమిషాల పఠనం","2026-09-05T04:37:06+00:00","2026-09-05T04:37:38+00:00",4,"\u003Cp>నేపాల్‌లో గతనెల 26న భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే.  వరదల కారణంగా భోటే కోషి (Bhote Koshi) నది పెద్దఎత్తున ఉప్పొగింది. నేపాల్–చైనా సరిహద్దు వద్ద గల ఈ నదిలోకి టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా భారీగా నీరు, మంచు, రాళ్లు, మట్టి చేరడంతో వరద తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అయ్యాయి. భారీగా ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా వాటిల్లింది.\u003C\u002Fp>\u003Cp>నేపాల్ వరదల్లో ఇప్పటివరకు సుమారు 1300 మంది మరణించగా.. 4 వేలకు మందికి పైగా ప్రజలు గల్లంతైనట్టు అధికారులు అంచనా వేశారు. ఆస్తి, మౌలిక వసతుల నష్టం దాదాపు $2.56 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. కనీసం 7,500 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, మొత్తం సుమారు 20,000 ఇళ్లను పునర్నిర్మించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.\u003C\u002Fp>\u003Cp>కనీసం 11–12 జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని సమాచారం. కొన్ని ప్రాజెక్టులకు రహదారులు, ఇతర మౌలిక వసతులు పూర్తిగా తెగిపోయాయి. వివిధ హైడ్రోపవర్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న  సుమారు 900 మంది కార్మికులు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్ వరదల  కారణంగా మొత్తంగా 84,000 మందికి పైగా ప్రజలు ప్రభావితం అయ్యారని, వారికి తక్షణ సహాయం అవసరమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.\u003C\u002Fp>\u003Cp>ఇదిలాఉండగా, నేపాల్‌కు మరో భారీ ముప్పు  పొంచి ఉందని తెలుస్తోంది.  దార్చులా జిల్లా అపి హిమల్ రూరల్ ప్రాంతంలో భట్టార్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.అవి చౌలానీ నది ప్రవాహాన్ని పాక్షికంగా అడ్డుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. \u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2096052193116004508?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2096052193116004508?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>వరద పోటెత్తే ప్రమాదం ఉండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో వరద ప్రవాహానికి ఆటంకం లేకుండా ఉండేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. లేదంటే మరో ఉపధ్రవం వాటిల్లనుందని తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"nepal landslides.jpg",[],{"title":33,"description":34},"Nepal :డేంజర్స్ బెల్స్..  నేపాల్‌లో భారీగా విరిగిపడిన కొండచర","నేపాల్‌లో గతనెల 26న భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే.  వరదల కారణంగా భోటే కోషి (Bhote Koshi) నది పెద్దఎత్తున ఉప్పొగింది. నేపాల్–చైనా సరిహద్దు వద్ద గల ఈ నదిలో",[36,43,51,59,65,72,78,84,89,94],{"slug":37,"title":38,"category":21,"image":39,"author":40,"read_time":23,"published_at":41,"public_read_count":42},"south-america-tragedy-strikes-military-barracks-over-10-dead-60-injured","South America: మిలటరీ బ్యారక్స్‌లో మృత్యుఘోష.. 10 మందికి పైగా మృతి-60 మందికి గాయాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F754488cf-5ff0-424f-b9a6-a76c4a4461bf.jpg","Venu","2026-09-05T04:43:09+00:00",55,{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":42},"air-india-serious-action","ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. ఇక ప్రతి పైలట్‌కు 100% టెస్టింగ్!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6dc6e599-7850-49a7-9cbe-06087f8f31f8.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-05T05:03:33+00:00",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":15,"read_time":56,"published_at":57,"public_read_count":58},"ktr-to-visit-karimnagar-today-massive-meeting-with-gen-z","KTR : నేడు కరీంనగర్‌కు కేటీఆర్.. ‘జెన్ జీ’తో భారీ సభ","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcd93775d-18ae-4e00-8da3-a15966472ec1.jpg","4 నిమిషాల పఠనం","2026-09-05T05:23:34+00:00",106,{"slug":60,"title":61,"category":62,"image":63,"author":15,"read_time":56,"published_at":64,"public_read_count":58},"high-court-warning-whereabouts-of-girl-found-via-instagram-missed-call","AP : హైకోర్టు వార్నింగ్.. ఇన్ స్టా మిస్డ్‌కాల్‌తో దొరికిన బాలిక ఆచూకీ!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9b1d64fc-a819-4761-8ff4-4cf71df98553.jpg","2026-09-05T05:46:05+00:00",{"slug":66,"title":67,"category":68,"image":69,"author":70,"read_time":56,"published_at":71,"public_read_count":42},"kalki-2898-ad-part-2","'Kalki 2898 AD Part 2': క్రేజీ సీక్వెల్‌లో దీపికను రీప్లేస్ చేస్తున్న ఆలియా!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F058b4891-bd13-4823-8887-401502e11706.jpg","Anshu","2026-09-05T05:46:40+00:00",{"slug":73,"title":74,"category":68,"image":75,"author":70,"read_time":76,"published_at":77,"public_read_count":42},"rajinikanth","Rajinikanth: జెట్ స్పీడ్ లో ‘ధర్మన్’ షూటింగ్..ఎన్ని కెమెరాలు వాడుతున్నారంటే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F04f2d0c4-cf74-479d-8f1e-aa370c2a614d.webp","5 నిమిషాల పఠనం","2026-09-05T04:35:36+00:00",{"slug":79,"title":80,"category":81,"image":82,"author":40,"read_time":56,"published_at":83,"public_read_count":58},"accident-roads-constantly-stained-with-blood-another-person-dies-in-a-road-accident","Accident: నిత్యం రక్తసిక్తమవుతున్న రహదారులు..రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి!..","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c996381-dfb5-4c83-bf29-f0d7b93a9129.jpg","2026-09-05T04:24:03+00:00",{"slug":85,"title":86,"category":54,"image":87,"author":15,"read_time":56,"published_at":88,"public_read_count":58},"deadline-for-three-month-ration-quota-ends-today","TG : మూడు నెలల రేషన్ కోటా.. నేటితో గడువు ముగింపు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fafdffccc-8a43-42b1-ba37-f819196cd591.webp","2026-09-05T04:17:31+00:00",{"slug":90,"title":91,"category":68,"image":92,"author":70,"read_time":56,"published_at":93,"public_read_count":42},"rashmika-mandanna-epic-event","Rashmika Mandanna: ఎపిక్ ప్రీమియర్స్..నిర్మాతల కంటే ముందే రివీల్ చేసిన రష్మిక","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9aee4754-b605-4e0a-b00f-50481215ef22.jpg","2026-09-05T04:02:33+00:00",{"slug":95,"title":96,"category":97,"image":98,"author":15,"read_time":99,"published_at":100,"public_read_count":101},"why-do-you-want-our-land-is-telangana-rising-up-in-revolt","మా భూమి మీకెందుకు?  తిరగబడుతున్న తెలంగాణ?","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F27a6ff2e-5e30-480a-a89e-7b0b4011fc0b.png","9 నిమిషాల పఠనం","2026-09-05T03:59:34+00:00",361,[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]