[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-akhil-3":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":21,"published_at":22,"updated_at":22,"public_read_count":23,"body":24,"images":25,"video_url":5,"video_urls":28,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":29,"read_next":32,"sponsored_content":94},489,"akhil-3","Akhil: దుమ్మురేపుతున్న ` లెనిన్‌`.. 3 రోజుల క‌లెక్ష‌న్స్ ఎంతంటే.?","Akhil: అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వీకెండ్‌లోనే తన విశ్వరూపాన్ని చూపించింది. డివైడ్ టాక్‌తోనే థియేటర్లలో కలెక్షన్ల సునామీతో దూసుకుపోతోంది.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fb02a595c-b68d-41f5-a7ad-5fc58939228c.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fb02a595c-b68d-41f5-a7ad-5fc58939228c.jpg","Anshu","cinema",[17,18,19,20],"akhil","lenin","leninday3collections","bhagyasriboarse","4 నిమిషాల పఠనం","2026-07-13T16:38:23+00:00",208,"\u003Cp>\u003Cstrong>Akhil:\u003C\u002Fstrong> అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వీకెండ్‌లోనే తన విశ్వరూపాన్ని చూపించింది. డివైడ్ టాక్‌తోనే థియేటర్లలో కలెక్షన్ల సునామీతో దూసుకుపోతోంది.\u003C\u002Fp>\u003Cp> బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ ప్రభంజనం ఏ రేంజ్‌లో ఉందో చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసిన కలెక్షన్ల పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. కేవలం 3 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 61.1 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. మొదటి రెండు రోజులు గట్టి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా, ఆదివారం (మూడో రోజు) నాటికి ఫిఫ్టీ ప్లస్ మార్కును దాటి నాటౌట్‌గా దూసుకుపోతోంది.\u003C\u002Fp>\u003Cp>ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన థియేటర్లలో ఆదివారం నాడు రికార్డు స్థాయి అక్యుపెన్సీ నమోదైంది. అఖిల్ సరికొత్త రగ్గడ్ లుక్, సితార ఎంటర్టైన్మెంట్స్ - అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్, భాగ్య‌శ్రీ బోర్సే గ్లామ‌ర్‌, వీటికి తోడు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ క్రేజ్ వల్లే మూడో రోజు కలెక్షన్లు ఊహించని రేంజ్‌లో పెరిగాయి.\u003C\u002Fp>\u003Cp>ఇప్పటి వరకు కేవలం క్రికెట్ గ్రౌండ్‌లోనే సిక్సర్లు, సెంచరీలు కొట్టిన అఖిల్, ఈసారి బాక్సాఫీస్ పిచ్‌పై కూడా సెంచరీ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఫస్ట్ వీకెండ్‌లోనే రూ. 61.1 కోట్ల మార్కును అందుకోవడంతో, ఈ సినిమా లాంగ్ రన్‌లో చాలా ఈజీగా రూ. 100 కోట్ల క్లబ్‌ లోకి అడుగుపెట్టడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి అఖిల్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన లెనిన్.. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.\u003C\u002Fp>",[26],{"url":12,"name":27},"lenin-5-1024x576.jpg",[],{"title":30,"description":31},"akhil lenin  days colletions","Akhil: అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తె",[33,41,48,54,61,67,73,79,84,89],{"slug":34,"title":35,"category":36,"image":37,"author":38,"read_time":21,"published_at":39,"public_read_count":40},"womens-test-historic-feat-by-indian-women-against-england","Women Test: ఇంగ్లండ్‌పై భారత నారీమణుల చారిత్రక ఘనత!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fdf1c32b4-30c5-4d14-8a91-60994c84923e.jpg","Mamatha puppala","2026-07-14T03:25:03+00:00",259,{"slug":42,"title":43,"category":44,"image":45,"author":38,"read_time":21,"published_at":46,"public_read_count":47},"us-vs-iran-us-corners-iran-airstrikes-continue-for-the-third-day","Us vs Iran: ఇరాన్‌‌ను రౌండప్ చేసిన అమెరికా.. మూడో రోజూ వైమానిక దాడులు","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa171243d-ad55-4bbb-af06-41bc1a0ea9f8.jpg","2026-07-14T03:45:25+00:00",412,{"slug":49,"title":50,"category":44,"image":51,"author":38,"read_time":21,"published_at":52,"public_read_count":53},"us-vs-iran-iranian-missile-attack-in-the-strait-of-hormuz-indian-crew-member-killed","Us vs Iran: హర్మూజ్ జలసంధిలో ఇరాన్ క్షిపణి దాడి: భారతీయ సిబ్బంది మృతి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F3f49af3b-a46a-4375-9528-66227e2d2e01.jpg","2026-07-14T03:55:42+00:00",463,{"slug":55,"title":56,"category":15,"image":57,"author":14,"read_time":58,"published_at":59,"public_read_count":60},"chiranjeevi","Chiranjeevi: శేఖర్, జానీల మధ్య గొడవ..మెగాస్టార్ ఏంచేశారంటే..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F4721b8f4-8e6b-4b0f-908b-d475c090f1aa.webp","3 నిమిషాల పఠనం","2026-07-14T04:03:53+00:00",310,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":38,"read_time":21,"published_at":66,"public_read_count":40},"cms-delhi-visit-cm-revanth-reddys-visit-to-delhi","CM Delhi tour: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fbb6fd626-c4bb-4562-a6ec-3c241edb0852.webp","2026-07-14T04:07:34+00:00",{"slug":68,"title":69,"category":15,"image":70,"author":14,"read_time":71,"published_at":72,"public_read_count":60},"ss-rajamouli","SS RAJAMOULI: జ‌క్క‌న్న ప్ర‌యోగం.. మహేష్ కోసం తారక్ త‌న‌యుడు..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fe041190f-1e6f-4f89-9b8e-fc82fcb6fb33.jpg","5 నిమిషాల పఠనం","2026-07-13T16:32:53+00:00",{"slug":74,"title":75,"category":15,"image":76,"author":14,"read_time":71,"published_at":77,"public_read_count":78},"cinema-news","Cinema News: టాలీవుడ్‌లో కొత్త సెంటిమెంట్‌.. పెళ్లైతే హిట్స్‌ ప‌క్కా..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F69efd7cc-8ca7-4664-941e-73515fdd709c.webp","2026-07-13T16:24:23+00:00",361,{"slug":80,"title":81,"category":15,"image":82,"author":14,"read_time":21,"published_at":83,"public_read_count":23},"tollywood-mahesh-babu","Tollywood: మ‌హేష్ ఇంట పెళ్లి సంద‌డి.. కొరియ‌న్ పాప‌తో మేనల్లుడి ఎంగేజ్మెంట్‌.!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1827725a-4321-42a1-b76b-1fed8b3344f1.jpg","2026-07-13T16:12:17+00:00",{"slug":85,"title":86,"category":15,"image":87,"author":14,"read_time":21,"published_at":88,"public_read_count":23},"tamannaah-bhatia","Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు వాటికి కూడా పిల‌వ‌డం లేదా..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fe761bb4f-298c-4218-af1b-6a05af6a51e3.jpg","2026-07-13T16:06:33+00:00",{"slug":90,"title":91,"category":15,"image":92,"author":14,"read_time":21,"published_at":93,"public_read_count":23},"sanjay-dutt","Sanjay Dutt: బాలయ్యకి అన్నయ్యగా బాలీవుడ్ సీనియర్ హీరో?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7077ca34-1666-4602-9ad0-f9f71e08cb29.jpg","2026-07-13T10:55:48+00:00",[95,100,103,105,107,109],{"title":96,"sponsor":97,"image":98,"url":99},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":101,"sponsor":102,"image":98,"url":99},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":104,"sponsor":102,"image":98,"url":99},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":106,"sponsor":102,"image":98,"url":99},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":108,"sponsor":102,"image":98,"url":99},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":110,"sponsor":102,"image":98,"url":99},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]