[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-aishwarya-lekshmi-spirit":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":100},6000,2148,"aishwarya-lekshmi-spirit","Aishwarya Lekshmi: ప్రభాస్ స్పిరిట్‌లో మరో గ్లామర్ బ్యూటీ?","Aishwarya Lekshmi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో ఫౌజీ, తో పాటు భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’ కూడా ఉంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ పోలీస్ యాక్షన్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. గత నెల మొత్తం ఫౌజీ సినిమా కోసం డేట్స్ ఇచ్చిన ప్రభాస్..ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం పూర్తిగా సమయం కేటాయిస్తున్నాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కూడా నటించబోతోందట.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb400fbbe-28e5-4ece-9a62-12172f0dfd71.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb400fbbe-28e5-4ece-9a62-12172f0dfd71.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Prabhas","Sandeep Reddy Vanga","Spirit","Aishwarya Lekshmi","Tripthi Dimri","4 నిమిషాల పఠనం","2026-09-13T11:35:51+00:00","2026-09-13T11:36:09+00:00",310,"\u003Cp>\u003Cstrong>Aishwarya Lekshmi: \u003C\u002Fstrong>పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో ఫౌజీ, తో పాటు భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’ కూడా ఉంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ పోలీస్ యాక్షన్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. గత నెల మొత్తం ఫౌజీ సినిమా కోసం డేట్స్ ఇచ్చిన ప్రభాస్..ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం పూర్తిగా సమయం కేటాయిస్తున్నాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కూడా నటించబోతోందట. \u003C\u002Fp>\u003Cp>ఇందులో ఆమెదొక అతిథి పాత్ర అని తెలుస్తోంది. దర్శకుడు సందీప్.. ఐశ్వర్య లక్ష్మిని ఓ పోలీస్ పాత్రలో  చూపించబోతున్నాడని తెలుస్తోంది. సందీప్ సినిమాలలో గెస్ట్ రోల్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మంచి పేరొస్తుంది కూడా. అనిమల్ సినిమాలో ఇలాంటి ఓ అతిథి పాత్ర చేసిన త్రిప్తి ఇప్పుడు ఏకంగా స్పిరిటి మూవీలో హీరోయిన్‌గా ప్రభాస్ పక్కన ఛాన్స్ కొట్టేసింది.\u003C\u002Fp>\u003Cp>త్రిప్తి పాత్ర అనిమల్ సినిమాలో చాలా ఎమోషనల్ గా సాగుతుంది. ఒక సాంగ్, కొన్ని సీన్స్ అయినప్పటికి కూడా బాగా పాపులర్ అయింది. అలాంటి పాత్రనే స్పిరిట్ లోనూ ఐశ్వర్య లక్ష్మి కోసం సందీప్ రాశాడట. ఇక, ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకూ ఏ దర్శకుడు ప్రభాస్ కోసం ఇలాంటి పవర్ ఫుల్ కాప్ స్టోరిని తీయలేదు. ఒకరకంగా ఇది పెద్ద ప్రయోగమే అనుకోవాలి.\u003C\u002Fp>\u003Cp>ఇక స్పిరిట్ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ సాలీడ్ వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో చూపించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. టి-సిరీస్ అండ్ భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా, ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. అర్జున్ రెడ్డి, అనిమల్ చిత్రాల కంటే కూడా సందీప్ రెడ్డి వంగా ఈ మూవీతో మరో వినూత్నమైన సినిమాను తీసుకు రాబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు. వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో స్పిరిట్ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"aishwarya-lekshmi-jpg.webp",[],{"title":34,"description":35},"Aishwarya Lekshmi Go Chance In Prabhas's Spirit Movie","Aishwarya Lekshmi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో ఫౌజీ, తో పాటు భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’ కూడా ఉంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక",[37,46,52,59,64,70,75,80,87,94],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"pm-modi-brics-countries-should-set-global-rules-comments","PM Modi: బ్రిక్స్‌ దేశాలే రూల్స్‌ సెట్‌ చేసుకోవాలి.. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు","zindagi","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fefd4fd8e-bbc4-4f7e-bf9d-0a882fbfe8be.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-13T11:55:17+00:00",106,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":15,"read_time":24,"published_at":50,"public_read_count":51},"ntr-dragon-prashanth-neel","NTR-Dragon: సలార్, ప్రభాస్‌లను ఇక మర్చిపోవాల్సిందే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe74cf6d7-21dc-452b-a6c5-f4724d8567ef.jpg","2026-09-13T11:57:18+00:00",259,{"slug":53,"title":54,"category":55,"image":56,"author":57,"read_time":24,"published_at":58,"public_read_count":45},"madhya-pradesh-i-am-resigning-from-the-cm-post-abhijeet-dipke-sensational-post","Madhya Pradesh: సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా!!.. అభిజీత్ దీప్కే సంచలన పోస్ట్..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fca75c0f5-0630-4143-a8db-5ccf5bd04dfa.jpg","Venu","2026-09-13T11:59:32+00:00",{"slug":60,"title":61,"category":16,"image":62,"author":15,"read_time":24,"published_at":63,"public_read_count":45},"tollywood-anupama-parameswaran","Tollywood: అనుపమ పరమేశ్వరన్ పెళ్ళైపోయిందా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2140aa81-4115-4238-b772-28958f968d79.jpg","2026-09-13T12:17:26+00:00",{"slug":65,"title":66,"category":16,"image":67,"author":15,"read_time":24,"published_at":68,"public_read_count":69},"rashmika-mandanna-rashmika-mandanna","Rashmika Mandanna: బేబీ బంప్ తో రణబాలి పూర్తి చేసిన రష్మిక!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffa3213f7-952d-4617-b372-a38f1343311c.jpg","2026-09-13T12:41:30+00:00",55,{"slug":71,"title":72,"category":55,"image":73,"author":57,"read_time":24,"published_at":74,"public_read_count":69},"odisha","Odisha: ఏజెన్సీలో ఆగని గిరిజనుల అవస్థలు.. ప్రాణాల కోసం తప్పని పరుగులు!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe22e632c-1c95-4fc3-9190-c0a6ad65e551.jpg","2026-09-13T11:22:27+00:00",{"slug":76,"title":77,"category":16,"image":78,"author":42,"read_time":43,"published_at":79,"public_read_count":45},"movie-intervals-technical-problem-to-multi-crore-business-story","Movie Intervals: టెక్నికల్ సమస్యే కోట్ల వ్యాపారమైంది.. ‘ఇంటర్వెల్’ వెనుక అసలు కథ ఇదే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff9759433-6dde-4562-b85b-1d28af8eca8b.jpg","2026-09-13T10:29:56+00:00",{"slug":81,"title":82,"category":83,"image":84,"author":85,"read_time":24,"published_at":86,"public_read_count":45},"singareni-coal-heavy-rains-coal-production-halted-in-singareni-mines","SingareniCoal: భారీ వర్షాలు.. సింగరేణి గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fca6300da-9673-4a33-a0b6-e135fd75f1a7.jpg","Mamatha puppala","2026-09-13T09:40:57+00:00",{"slug":88,"title":89,"category":83,"image":90,"author":91,"read_time":24,"published_at":92,"public_read_count":93},"i-was-the-first-to-support-revanth-but-konda-surekha","Congress :  రేవంత్‌కు  అందరికంటే ముందు సపోర్టు ఇచ్చిందే నేనే.. కానీ! :కొండా సురేఖ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F39eb7e56-bfb9-4635-84cb-a004760b6190.webp","Kumar","2026-09-13T09:39:20+00:00",514,{"slug":95,"title":96,"category":83,"image":97,"author":42,"read_time":98,"published_at":99,"public_read_count":69},"medak-bjp-internal-rift-raghunandan-rao-anjireddy-tussle","Medak BJP: మెదక్ బీజేపీలో ముదిరిన లడాయి.. జోడెడ్లా? కొమ్ముల పోట్లాటా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fee79dd83-b27e-4a4a-944d-0954544218e5.jpg","6 నిమిషాల పఠనం","2026-09-13T09:32:47+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]